Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

5, జులై 2026, ఆదివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీపై గందరగోళం?

Writer: Pooja 01:12 PM, 5 జులై, 2026
శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీపై గందరగోళం?

తెలుగు చిత్రాలతో తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న శ్రీలీల బాలీవుడ్ ప్రవేశంపై ఆసక్తికర చర్చ సాగుతోంది. కార్తీక్ ఆర్యన్ హీరోగా అనురాగ్ బసు తెరకెక్కించాల్సిన చిత్రంతో ఆమె హిందీలో అరంగేట్రం చేస్తారని ప్రచారం జరిగినప్పటికీ, కథలో మార్పులు, విడుదల వ్యూహం, మార్కెట్ పరిస్థితుల కారణంగా ఆ ప్రాజెక్ట్ వరుసగా వాయిదా పడినట్లు సమాచారం. దీంతో శ్రీలీల కొత్త అవకాశాలపై దృష్టి పెట్టినట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

తాజా ప్రచారం ప్రకారం సైఫ్ అలీ ఖాన్ కుమారుడు ఇబ్రహీం అలీ ఖాన్ సరసన తెరకెక్కనున్న ‘దిలేర్’ చిత్రంతో శ్రీలీల బాలీవుడ్‌లోకి అడుగుపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. మ్యాడాక్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని దీపావళి సందర్భంగా విడుదల చేయాలని ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ విషయాలపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీపై అభిమానుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘శ్రీనివాస మంగాపురం’ ప్రత్యేక ప్రదర్శన?

‘శ్రీనివాస మంగాపురం’ ప్రత్యేక ప్రదర్శన?

‘స్పిరిట్’ ఇంటర్వెల్ నెక్స్ట్ లెవెల్?

‘స్పిరిట్’ ఇంటర్వెల్ నెక్స్ట్ లెవెల్?

‘గాడ్ ఆఫ్ వార్’లో సర్‌ప్రైజ్‌లు?

‘గాడ్ ఆఫ్ వార్’లో సర్‌ప్రైజ్‌లు?

72వ జాతీయ అవార్డులు..ఇంకా కొనసాగుతున్న నిరీక్షణ

72వ జాతీయ అవార్డులు..ఇంకా కొనసాగుతున్న నిరీక్షణ

ఈ భామ జాక్‌పాట్ కొట్టిందా..?

ఈ భామ జాక్‌పాట్ కొట్టిందా..?

ట్యాగ్లు
శ్రీలీలబాలీవుడ్దిలేర్ఇబ్రహీమ్అలీఖాన్సినీ అప్డేట్వినోదం
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్
'విశ్వంభర' రిలీజ్ డేట్.. అప్పుడే ఫిక్స్?

'విశ్వంభర' రిలీజ్ డేట్.. అప్పుడే ఫిక్స్?

యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వాయివ్య  బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడిన అల్పపీడనం
జనరల్

వాయివ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడిన అల్పపీడనం

కళ్యాణ్ రామ్‌కు అనిల్ రావిపూడి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు..
సినిమాలు

కళ్యాణ్ రామ్‌కు అనిల్ రావిపూడి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు..

ఆర్‌జీ కర్ బాధితురాలి తల్లి ప్రశ్న.. న్యాయం ఎప్పుడొస్తుంది?
రాజకీయాలు

ఆర్‌జీ కర్ బాధితురాలి తల్లి ప్రశ్న.. న్యాయం ఎప్పుడొస్తుంది?

ఆమిర్ ఖాన్ జీవితంలో కొత్త అధ్యాయం..
గాసిప్స్

ఆమిర్ ఖాన్ జీవితంలో కొత్త అధ్యాయం..

సత్యసాయి సంజీవని ఆసుపత్రిలో హరీష్ రావుతో విజయ్ దేవరకొండ..
జనరల్

సత్యసాయి సంజీవని ఆసుపత్రిలో హరీష్ రావుతో విజయ్ దేవరకొండ..

ఇరాన్‌పై ట్రంప్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు..
రాజకీయాలు

ఇరాన్‌పై ట్రంప్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు..

ఎన్టీఆర్–త్రివిక్రమ్ సినిమాపై కొత్త వివాదం..
గాసిప్స్

ఎన్టీఆర్–త్రివిక్రమ్ సినిమాపై కొత్త వివాదం..

తరచూ తలనొప్పి వస్తుందా? ఐరన్ పరీక్ష చేయించుకోండి - వైద్యులు
ఆరోగ్యం

తరచూ తలనొప్పి వస్తుందా? ఐరన్ పరీక్ష చేయించుకోండి - వైద్యులు

ఇన్‌స్టాగ్రామ్‌ ఎంట్రీ ఇస్తున్న నందమూరి హీరో
సినిమాలు

ఇన్‌స్టాగ్రామ్‌ ఎంట్రీ ఇస్తున్న నందమూరి హీరో

త్వరలో అన్నమయ్య కీర్తనలు విడుదల - కోటి
సినిమాలు

త్వరలో అన్నమయ్య కీర్తనలు విడుదల - కోటి

జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టాలి - ఆశ కిరణ్
జనరల్

జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టాలి - ఆశ కిరణ్

ప్రకాశ్ రాజ్‌పై చర్యలు తీసుకోవాలన్న బీజేపీ
రాజకీయాలు

ప్రకాశ్ రాజ్‌పై చర్యలు తీసుకోవాలన్న బీజేపీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!