Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

5, జులై 2026, ఆదివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

ప్రకాశ్ రాజ్‌పై చర్యలు తీసుకోవాలన్న బీజేపీ

Writer: Pooja 01:36 PM, 5 జులై, 2026
ప్రకాశ్ రాజ్‌పై చర్యలు తీసుకోవాలన్న బీజేపీ

బీజేపీ సీనియర్ నాయకుడు ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి సినీ నటుడు ప్రకాశ్ రాజ్‌పై సుమోటో కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కొందరు వ్యక్తులు ఆంధ్రప్రదేశ్‌లో ఉద్రిక్త పరిస్థితులు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. హిందూ ధర్మం, శ్రీరాముడు, సీతాదేవిపై అవమానకర వ్యాఖ్యలు చేసి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతోందని పేర్కొన్నారు.

ప్రకాశ్ రాజ్‌కు సంబంధించిన ఆడియో బయటకు రావడం ఈ ఆరోపణలకు నిదర్శనమని ఆయన అన్నారు. అలాగే ప్రధాని, ఏపీ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన ఈ వ్యవహారంపై సిట్‌తో సమగ్ర విచారణ జరిపించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆర్‌జీ కర్ బాధితురాలి తల్లి ప్రశ్న.. న్యాయం ఎప్పుడొస్తుంది?

ఆర్‌జీ కర్ బాధితురాలి తల్లి ప్రశ్న.. న్యాయం ఎప్పుడొస్తుంది?

ఇరాన్‌పై ట్రంప్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు..

ఇరాన్‌పై ట్రంప్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు..

బెయిల్ వచ్చినా మళ్లీ అరెస్టా? ఏంటీ దౌర్జన్యం! – ఏపీ ప్రభుత్వంపై ప్రకాశ్ రాజ్ ఆగ్రహం

బెయిల్ వచ్చినా మళ్లీ అరెస్టా? ఏంటీ దౌర్జన్యం! – ఏపీ ప్రభుత్వంపై ప్రకాశ్ రాజ్ ఆగ్రహం

టీఎంసీలో కలకలం.. భాజపాపై మమతా బెనర్జీ ఆరోపణలు

టీఎంసీలో కలకలం.. భాజపాపై మమతా బెనర్జీ ఆరోపణలు

అప్పుల లెక్కలపై భట్టి వ్యాఖ్యలు అవాస్తవం: హరీశ్‌రావు

అప్పుల లెక్కలపై భట్టి వ్యాఖ్యలు అవాస్తవం: హరీశ్‌రావు

సత్యసాయి ఆసుపత్రి సందర్శించిన విజయ్ దేవరకొండ, హరీశ్ రావు

సత్యసాయి ఆసుపత్రి సందర్శించిన విజయ్ దేవరకొండ, హరీశ్ రావు

ట్యాగ్లు
ప్రకాశ్ రాజ్బీజేపీవిష్ణువర్ధన్ రెడ్డిఆంధ్రప్రదేశ్సిట్ విచారణరాజకీయాలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బరువు తగ్గించే జీఎల్పీ-1 మందులు వాడుతున్నారా?
ఆరోగ్యం

బరువు తగ్గించే జీఎల్పీ-1 మందులు వాడుతున్నారా?

కస్టమ్ ఏఐ సేవలకు మైక్రోసాఫ్ట్ భారీ అడుగు..
టెక్నాలజీ

కస్టమ్ ఏఐ సేవలకు మైక్రోసాఫ్ట్ భారీ అడుగు..

ఐటీ రంగానికి భారీ షాక్..
బిజినెస్

ఐటీ రంగానికి భారీ షాక్..

వాయివ్య  బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడిన అల్పపీడనం
జనరల్

వాయివ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడిన అల్పపీడనం

కళ్యాణ్ రామ్‌కు అనిల్ రావిపూడి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు..
సినిమాలు

కళ్యాణ్ రామ్‌కు అనిల్ రావిపూడి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు..

ఆర్‌జీ కర్ బాధితురాలి తల్లి ప్రశ్న.. న్యాయం ఎప్పుడొస్తుంది?
రాజకీయాలు

ఆర్‌జీ కర్ బాధితురాలి తల్లి ప్రశ్న.. న్యాయం ఎప్పుడొస్తుంది?

ఆమిర్ ఖాన్ జీవితంలో కొత్త అధ్యాయం..
గాసిప్స్

ఆమిర్ ఖాన్ జీవితంలో కొత్త అధ్యాయం..

సత్యసాయి సంజీవని ఆసుపత్రిలో హరీష్ రావుతో విజయ్ దేవరకొండ..
జనరల్

సత్యసాయి సంజీవని ఆసుపత్రిలో హరీష్ రావుతో విజయ్ దేవరకొండ..

ఇరాన్‌పై ట్రంప్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు..
రాజకీయాలు

ఇరాన్‌పై ట్రంప్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు..

ఎన్టీఆర్–త్రివిక్రమ్ సినిమాపై కొత్త వివాదం..
గాసిప్స్

ఎన్టీఆర్–త్రివిక్రమ్ సినిమాపై కొత్త వివాదం..

తరచూ తలనొప్పి వస్తుందా? ఐరన్ పరీక్ష చేయించుకోండి - వైద్యులు
ఆరోగ్యం

తరచూ తలనొప్పి వస్తుందా? ఐరన్ పరీక్ష చేయించుకోండి - వైద్యులు

ఇన్‌స్టాగ్రామ్‌ ఎంట్రీ ఇస్తున్న నందమూరి హీరో
సినిమాలు

ఇన్‌స్టాగ్రామ్‌ ఎంట్రీ ఇస్తున్న నందమూరి హీరో

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!