Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

6, జులై 2026, సోమవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

ఐటీకి మళ్లీ బ్యాడ్ టైమ్.. క్యూ1లోనూ నిరాశే

Writer: Pooja 06:40 AM, 6 జులై, 2026
ఐటీకి మళ్లీ బ్యాడ్ టైమ్.. క్యూ1లోనూ నిరాశే

2026-27 ఆర్థిక సంవత్సరపు తొలి త్రైమాసికం (క్యూ1) కూడా భారత ఐటీ సేవల కంపెనీలకు ఆశించినంతగా కలిసిరాకపోవచ్చని ఈక్విరస్ సెక్యూరిటీస్ నివేదిక వెల్లడించింది. మార్చి త్రైమాసికంతో పోలిస్తే ఆదాయ వృద్ధి 1.7 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని, పెరిగినా అది 1.1 శాతాన్ని మించకపోవచ్చని అంచనా వేసింది.

టెక్నాలజీ పెట్టుబడులు, ఏఐ వినియోగంపై ఖాతాదారులలో స్పష్టత లేకపోవడంతో కొత్త ప్రాజెక్టులు, ఐటీ ఖర్చులు వాయిదా పడుతున్నాయని నివేదిక పేర్కొంది. ప్రపంచ ఆర్థిక అనిశ్చితి, ఏఐ పెట్టుబడులపై సందిగ్ధత భారత ఐటీ కంపెనీల ఆదాయాలపై ప్రభావం చూపుతున్న ప్రధాన కారణాలుగా వెల్లడించింది.

పెద్ద ఐటీ కంపెనీల్లో విప్రోకు అత్యధిక ప్రభావం పడే అవకాశం ఉందని, టెక్ మహీంద్రా కూడా ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశముందని తెలిపింది. మరోవైపు పెర్సిస్టెంట్ సిస్టమ్స్, ఎంఫసిస్, ఇక్లర్‌ఎక్స్ వంటి మధ్యస్థాయి కంపెనీలు మెరుగైన వృద్ధిని నమోదు చేసే అవకాశముందని అంచనా వేసింది. దీర్ఘకాలంలో ఏఐ, ఎంటర్‌ప్రైజ్ డేటా ప్లాట్‌ఫార్మ్‌లకు పెరుగుతున్న డిమాండ్ ఐటీ రంగానికి ఊతమివ్వొచ్చని నివేదిక పేర్కొంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఐపీఓ మార్కెట్ జోరు..రెండో అర్ధభాగంలో రికార్డు లక్ష్యం

ఐపీఓ మార్కెట్ జోరు..రెండో అర్ధభాగంలో రికార్డు లక్ష్యం

బంగారం స్థిరం..వెండి ధరలో స్వల్ప ఊరట

బంగారం స్థిరం..వెండి ధరలో స్వల్ప ఊరట

ఏఐ టూల్స్ వినియోగంపై టెస్లా ఆంక్షలు..

ఏఐ టూల్స్ వినియోగంపై టెస్లా ఆంక్షలు..

ఐటీ రంగానికి భారీ షాక్..

ఐటీ రంగానికి భారీ షాక్..

ప్రతి వాహనదారుడు తెలుసుకోవాల్సిన బీమా చిట్కాలు

ప్రతి వాహనదారుడు తెలుసుకోవాల్సిన బీమా చిట్కాలు

ట్యాగ్లు
ఐటీ రంగంఏఐటెక్నాలజీవిప్రోటెక్ మహీంద్రాభారత ఐటీ
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్
డీజిల్‌లో 15% ఐసోబ్యూటనాల్ కలపాలన్న కేంద్రం ప్రణాళిక

డీజిల్‌లో 15% ఐసోబ్యూటనాల్ కలపాలన్న కేంద్రం ప్రణాళిక

యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సబలెంకా ఔట్..క్వార్టర్స్‌లో జకోవిచ్
క్రీడలు

సబలెంకా ఔట్..క్వార్టర్స్‌లో జకోవిచ్

క్షేమంగా ఒడిశా తీరానికి చేరిన ఏపీ మత్స్యకారులు
జనరల్

క్షేమంగా ఒడిశా తీరానికి చేరిన ఏపీ మత్స్యకారులు

ఆస్ట్రేలియా ఏడో టైటిల్..స్కివర్ బ్రంట్ భావోద్వేగం
క్రీడలు

ఆస్ట్రేలియా ఏడో టైటిల్..స్కివర్ బ్రంట్ భావోద్వేగం

మిలియన్ ప్లస్ నగరాల్లో మహిళలకు తక్కువ వేతనాలు
జనరల్

మిలియన్ ప్లస్ నగరాల్లో మహిళలకు తక్కువ వేతనాలు

భారత్‌, ఇజ్రాయెల్‌కు నమ్మకమైన మిత్రదేశం - నెతన్యాహు
జనరల్

భారత్‌, ఇజ్రాయెల్‌కు నమ్మకమైన మిత్రదేశం - నెతన్యాహు

అస్సాం అసెంబ్లీలో అధికార భాషగా హిందీ
జనరల్

అస్సాం అసెంబ్లీలో అధికార భాషగా హిందీ

నేడు రామ మందిర ట్రస్ట్ కీలక సమావేశం
జనరల్

నేడు రామ మందిర ట్రస్ట్ కీలక సమావేశం

ఎల్‌నినోతో డెంగీ ముప్పు
జనరల్

ఎల్‌నినోతో డెంగీ ముప్పు

అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు నెయ్మార్ వీడ్కోలు
క్రీడలు

అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు నెయ్మార్ వీడ్కోలు

బ్రెజిల్‌కు షాక్...క్వార్టర్స్‌లోకి నార్వే
క్రీడలు

బ్రెజిల్‌కు షాక్...క్వార్టర్స్‌లోకి నార్వే

ఐపీఓ మార్కెట్ జోరు..రెండో అర్ధభాగంలో రికార్డు లక్ష్యం
బిజినెస్

ఐపీఓ మార్కెట్ జోరు..రెండో అర్ధభాగంలో రికార్డు లక్ష్యం

ఆర్టీసీ బలోపేతమే లక్ష్యం - జేఏసీ డిమాండ్
జనరల్

ఆర్టీసీ బలోపేతమే లక్ష్యం - జేఏసీ డిమాండ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!