23, నవంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఆసియా పవర్ ఇండెక్స్‌లో భారత్‌ పురోగతి

Writer: Pooja 02:20 PM, 23 నవంబర్, 2026
ఆసియా పవర్ ఇండెక్స్‌లో భారత్‌ పురోగతి

ఆసియాలో ప్రధాన శక్తిగా భారత్‌ తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుందని ఆస్ట్రేలియాకు చెందిన లోవీ ఇన్‌స్టిట్యూట్‌ వెల్లడించింది. తాజాగా విడుదల చేసిన ఆసియా పవర్‌ ఇండెక్స్‌-2026 నివేదికలో భారత్‌ ప్రాంతీయ ప్రభావం పెరిగినట్లు పేర్కొంది. ఈ ఏడాది భారత్‌ స్కోరు 0.5 పాయింట్లు మెరుగుపడి 40.5కు చేరింది. ప్రాంతీయ రక్షణ భాగస్వామ్యాలు విస్తరించడం, ఆగ్నేయాసియా దేశాలకు బ్రహ్మోస్‌ క్షిపణుల విక్రయాలు వంటి పరిణామాలు దేశ రక్షణ సంబంధాలను బలోపేతం చేశాయని నివేదిక వివరించింది. మరోవైపు స్థిరమైన వాణిజ్య, పెట్టుబడి సంబంధాలు కూడా భారత్‌ ఆర్థిక ప్రభావాన్ని పెంచేందుకు దోహదపడ్డాయని తెలిపింది.

ఆసియా పవర్‌ ఇండెక్స్‌ను ఆయా దేశాల ఆర్థిక, సైనిక సామర్థ్యాలు, దౌత్య ప్రభావం, రక్షణ భాగస్వామ్యాలు, భవిష్యత్తు వనరులు, సాంస్కృతిక ప్రభావం వంటి అంశాల ఆధారంగా రూపొందిస్తారు. 2026 నివేదిక ప్రకారం, 2018లో ఈ సూచీ ప్రారంభమైనప్పటి నుంచి చైనాతో భారత్‌ మధ్య శక్తి అంతరం అత్యంత తక్కువ స్థాయికి చేరింది. ఈ సూచీలో అమెరికా 78.9 పాయింట్లు, చైనా 73.6 పాయింట్లు సాధించగా.. భారత్‌ 40.5 పాయింట్లతో నిలిచింది. ఆసియా ప్రాంతంలో భారత్‌ దౌత్యపరమైన చొరవ, రక్షణ సహకారం, ఆర్థిక సంబంధాలు దాని ప్రభావాన్ని పెంచుతున్నాయని నివేదిక విశ్లేషించింది

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
భారత ఈవీ మార్కెట్లోకి విన్ఫాస్ట్ ఎంట్రీ

భారత ఈవీ మార్కెట్లోకి విన్ఫాస్ట్ ఎంట్రీ

ఎన్విడియా చిప్స్ వ్యవహారంపై అమెరికా దర్యాప్తు

ఎన్విడియా చిప్స్ వ్యవహారంపై అమెరికా దర్యాప్తు

కోకా-కోలా నుంచి గోల్డ్ స్పాట్ రీలాంచ్

కోకా-కోలా నుంచి గోల్డ్ స్పాట్ రీలాంచ్

మళ్లీ జోరందుకున్న బంగారం ధరలు

మళ్లీ జోరందుకున్న బంగారం ధరలు

ఎఫ్ఎస్ఎస్ఏఐ ప్రాసిక్యూషన్ వార్తలపై బిస్లెరి స్పందన

ఎఫ్ఎస్ఎస్ఏఐ ప్రాసిక్యూషన్ వార్తలపై బిస్లెరి స్పందన

పసిడి కొనుగోలుదారులకు బిగ్ అలర్ట్..మళ్లీ పెరగనున్న ధరలు?

పసిడి కొనుగోలుదారులకు బిగ్ అలర్ట్..మళ్లీ పెరగనున్న ధరలు?

ట్యాగ్లు
భారత్ఆసియా పవర్ ఇండెక్స్లోవీ ఇన్‌స్టిట్యూట్రక్షణ భాగస్వామ్యాలుబ్రహ్మోస్ క్షిపణులుప్రాంతీయ ప్రభావం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
గంగా నది తీరాన్ని శుభ్రం చేసిన విదేశీ మహిళలు.. నెటిజన్ల ప్రశంసలు
జనరల్

గంగా నది తీరాన్ని శుభ్రం చేసిన విదేశీ మహిళలు.. నెటిజన్ల ప్రశంసలు

అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు కేటాయించాలి: పద్మా దేవేందర్ రెడ్డి
రాజకీయాలు

అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు కేటాయించాలి: పద్మా దేవేందర్ రెడ్డి

ఆగ్నేయాసియా దేశాలతో బలమైన మారిటైం భాగస్వామ్యాలు - నారా లోకేశ్‌
జనరల్

ఆగ్నేయాసియా దేశాలతో బలమైన మారిటైం భాగస్వామ్యాలు - నారా లోకేశ్‌

తెలంగాణలో కాంగ్రెస్‌కు వ్యతిరేకత లేదు - మంత్రి కోమటిరెడ్డి
రాజకీయాలు

తెలంగాణలో కాంగ్రెస్‌కు వ్యతిరేకత లేదు - మంత్రి కోమటిరెడ్డి

బిగ్‌బాస్ తెలుగు 10: డే 78 ప్రోమో 2 విడుదల!
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: డే 78 ప్రోమో 2 విడుదల!

చైనా నుంచి బంగ్లాదేశ్‌కు క్షిపణి రసాయనాల అక్రమ రవాణా?
జనరల్

చైనా నుంచి బంగ్లాదేశ్‌కు క్షిపణి రసాయనాల అక్రమ రవాణా?

ఆసియా పవర్ ఇండెక్స్‌లో భారత్‌ పురోగతి
బిజినెస్

ఆసియా పవర్ ఇండెక్స్‌లో భారత్‌ పురోగతి

రాజమండ్రిలో వినూత్న ప్రచారం: ‘మా ఇంట్లో ఓట్లు అమ్మబడవు’
జనరల్

రాజమండ్రిలో వినూత్న ప్రచారం: ‘మా ఇంట్లో ఓట్లు అమ్మబడవు’

డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత్‌కు తగ్గిన విజయాల శాతం
క్రీడలు

డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత్‌కు తగ్గిన విజయాల శాతం

ట్రైనీ డీఎస్పీలకు దిశానిర్దేశం చేసిన నిర్మల్ ఎస్పీ జానకి షర్మిల!
జనరల్

ట్రైనీ డీఎస్పీలకు దిశానిర్దేశం చేసిన నిర్మల్ ఎస్పీ జానకి షర్మిల!

నాగచైతన్యకు శోభిత రొమాంటిక్ బర్త్‌డే విషెస్
సినిమాలు

నాగచైతన్యకు శోభిత రొమాంటిక్ బర్త్‌డే విషెస్

విజయవాడ మేయర్‌గా వంగవీటి రాధాకృష్ణ ప్రమాణ స్వీకారం
రాజకీయాలు

విజయవాడ మేయర్‌గా వంగవీటి రాధాకృష్ణ ప్రమాణ స్వీకారం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!