23, నవంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఆర్థిక స్థిరత్వంపై ఆర్బీఐ కీలక నిర్ణయం

Writer: Pooja 07:25 PM, 23 నవంబర్, 2026
ఆర్థిక స్థిరత్వంపై ఆర్బీఐ కీలక నిర్ణయం

దేశీయ స్టాక్‌ మార్కెట్లు భారీ పతనాన్ని చవిచూశాయి. సెన్సెక్స్‌ ఏకంగా 1,484 పాయింట్లు నష్టపోయి నాలుగు నెలల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. ముఖ్యంగా బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ రంగాల షేర్లలో ఇన్వెస్టర్లు భారీగా అమ్మకాలకు దిగడం మార్కెట్‌ పతనానికి ప్రధాన కారణంగా నిలిచింది. ఈ పరిణామంతో మార్కెట్‌ విలువ గణనీయంగా తగ్గింది. మరోవైపు నిఫ్టీ కూడా కీలకమైన 25,350 పాయింట్ల స్థాయికి దిగువకు పడిపోయింది. మార్కెట్లో కొనసాగుతున్న అనిశ్చితి ట్రేడర్లు, ఇన్వెస్టర్లలో ఆందోళనను పెంచుతోంది.

మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్న వేళ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) కీలక ప్రకటన చేసింది. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్బీఐ), ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులను దేశీయ వ్యవస్థాత్మకంగా కీలకమైన బ్యాంకుల (D-SIBs) జాబితాలో కొనసాగిస్తున్నట్లు వెల్లడించింది. దేశ ఆర్థిక వ్యవస్థ, బ్యాంకింగ్‌ రంగ స్థిరత్వాన్ని కాపాడటంలో ఈ మూడు బ్యాంకులు కీలక పాత్ర పోషిస్తున్నాయని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఈ బ్యాంకుల కార్యకలాపాల్లో ఏదైనా అంతరాయం ఏర్పడితే దాని ప్రభావం విస్తృతంగా ఉండే అవకాశం ఉన్నందున వీటిని వ్యవస్థాత్మకంగా కీలకమైన బ్యాంకులుగా గుర్తించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
భారీగా కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్లు

భారీగా కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్లు

ఆసియా పవర్ ఇండెక్స్‌లో భారత్‌ పురోగతి

ఆసియా పవర్ ఇండెక్స్‌లో భారత్‌ పురోగతి

భారత ఈవీ మార్కెట్లోకి విన్ఫాస్ట్ ఎంట్రీ

భారత ఈవీ మార్కెట్లోకి విన్ఫాస్ట్ ఎంట్రీ

ఎన్విడియా చిప్స్ వ్యవహారంపై అమెరికా దర్యాప్తు

ఎన్విడియా చిప్స్ వ్యవహారంపై అమెరికా దర్యాప్తు

కోకా-కోలా నుంచి గోల్డ్ స్పాట్ రీలాంచ్

కోకా-కోలా నుంచి గోల్డ్ స్పాట్ రీలాంచ్

మళ్లీ జోరందుకున్న బంగారం ధరలు

మళ్లీ జోరందుకున్న బంగారం ధరలు

ట్యాగ్లు
స్టాక్ మార్కెట్ పతనంసెన్సెక్స్ నష్టంనిఫ్టీ సూచీఆర్బీఐ ప్రకటనఎస్బీఐ బ్యాంక్హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అభ్యర్థులకు ఏపీ ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు
జనరల్

అభ్యర్థులకు ఏపీ ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు

ఎన్విడియా సీఈఓగా జెన్సన్ హువాంగ్ రీఎంట్రీ
జనరల్

ఎన్విడియా సీఈఓగా జెన్సన్ హువాంగ్ రీఎంట్రీ

బిహార్‌ ఎమ్మెల్యే అనంత్‌ సింగ్‌ కుమార్తె పెళ్లికి భారీ ఏర్పాట్లు
జనరల్

బిహార్‌ ఎమ్మెల్యే అనంత్‌ సింగ్‌ కుమార్తె పెళ్లికి భారీ ఏర్పాట్లు

సారా టెండూల్కర్‌ పెళ్లిపై ఆసక్తికర అప్‌డేట్‌
సినిమాలు

సారా టెండూల్కర్‌ పెళ్లిపై ఆసక్తికర అప్‌డేట్‌

యూసుఫ్‌ పఠాన్‌పై మహువా మొయిత్రా తీవ్ర విమర్శలు
రాజకీయాలు

యూసుఫ్‌ పఠాన్‌పై మహువా మొయిత్రా తీవ్ర విమర్శలు

ఢిల్లీ పోలీస్‌ స్టేషన్‌లో కత్తితో దాడి..పోలీసుల కాల్పుల్లో నిందితుడికి గాయాలు
జనరల్

ఢిల్లీ పోలీస్‌ స్టేషన్‌లో కత్తితో దాడి..పోలీసుల కాల్పుల్లో నిందితుడికి గాయాలు

ఆర్థిక స్థిరత్వంపై ఆర్బీఐ కీలక నిర్ణయం
బిజినెస్

ఆర్థిక స్థిరత్వంపై ఆర్బీఐ కీలక నిర్ణయం

నివేదా థామస్‌ ‘శ్రీమతి’ ట్రైలర్‌ విడుదల
సినిమాలు

నివేదా థామస్‌ ‘శ్రీమతి’ ట్రైలర్‌ విడుదల

‘ఫ్యామిలీ ప్యాక్‌’తో మరోసారి ప్రేక్షకుల ముందుకు శ్రీ విష్ణు
సినిమాలు

‘ఫ్యామిలీ ప్యాక్‌’తో మరోసారి ప్రేక్షకుల ముందుకు శ్రీ విష్ణు

ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో భారత మహిళల జోరు.. సెమీఫైనల్‌కు అర్హత
క్రీడలు

ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో భారత మహిళల జోరు.. సెమీఫైనల్‌కు అర్హత

రిషబ్‌ పంత్‌ నా మెంటార్‌ - ధ్రువ్‌ జురెల్‌
క్రీడలు

రిషబ్‌ పంత్‌ నా మెంటార్‌ - ధ్రువ్‌ జురెల్‌

గ్లోబల్ సమిట్‌ ఏర్పాట్లపై అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
జనరల్

గ్లోబల్ సమిట్‌ ఏర్పాట్లపై అధికారులకు సీఎం కీలక ఆదేశాలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!