24, నవంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అమెరికాలో వలసదారులకు గ్రీన్‌కార్డు అవకాశం

Writer: Nithish 03:27 PM, 24 నవంబర్, 2026
అమెరికాలో వలసదారులకు గ్రీన్‌కార్డు అవకాశం

అమెరికాలో కనీసం పదేళ్లుగా నివసిస్తున్న కొందరు వలసదారులకు శాశ్వత నివాస హోదా కల్పించే ఉద్దేశంతో డెమోక్రాట్లు కొత్త బిల్లును ప్రవేశపెట్టారు. ‘ప్రొటెక్ట్‌ అవర్‌ నైబర్స్‌ యాక్ట్‌’ పేరుతో తీసుకొచ్చిన ఈ ప్రతిపాదన ప్రకారం.. తుది బహిష్కరణ ఉత్తర్వులు ఉన్నప్పటికీ, నిర్దేశిత అర్హతలు కలిగిన వారు గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అంతేకాకుండా, బహిష్కరణ ఉత్తర్వులకు పదేళ్ల కాలపరిమితి విధించాలని బిల్లులో ప్రతిపాదించారు. ప్రస్తుతం ఇలాంటి ఉత్తర్వులకు ఎలాంటి గడువు లేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వలసదారులపై బహిష్కరణ చర్యలను ముమ్మరం చేసిన తరుణంలో ఈ బిల్లు ప్రాధాన్యం సంతరించుకుంది. నవంబర్‌ 19న కాలిఫోర్నియాకు చెందిన డెమోక్రటిక్‌ నేతలు లతీఫా సిమన్‌, జోయ్‌ లాఫ్‌గ్రెన్‌, జాన్‌ గరమెండి, వర్గస్‌ ఈ బిల్లును కాంగ్రెస్‌లో ప్రవేశపెట్టారు.

అయితే, బహిష్కరణ ఉత్తర్వులు ఎదుర్కొంటున్న వలసదారులందరికీ ఈ ప్రతిపాదన వర్తించదు. తుది బహిష్కరణ ఉత్తర్వులు జారీ అయిన తర్వాత కూడా కనీసం పదేళ్లపాటు అమెరికాలో నివసించి ఉండాలి. ఇమ్మిగ్రేషన్‌ చట్టంలోని నిర్దిష్ట ఉల్లంఘనల కారణంగానే బహిష్కరణ ఉత్తర్వులు పొంది ఉండాలి. ప్రభుత్వ పర్యవేక్షణకు సంబంధించిన ఆదేశాలను ఉల్లంఘించకూడదు. తీవ్రమైన నేరాలు, జాతీయ భద్రతకు సంబంధించిన అంశాల్లో సంబంధం ఉండకూడదు. తాజా ఫెడరల్‌ ఆదాయపు పన్ను రిటర్న్‌ ధ్రువీకరణ పత్రాన్ని కూడా సమర్పించాలి. ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ (ICE) గణాంకాల ప్రకారం.. 2026 ఫిబ్రవరి 26 నాటికి సుమారు 16 లక్షల మంది తుది బహిష్కరణ ఉత్తర్వులు పొందారు. అయితే, ఈ బిల్లు చట్టంగా మారాలంటే కాంగ్రెస్‌ ఆమోదంతో పాటు అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంతకం కూడా అవసరం. వలసల విషయంలో ట్రంప్‌ ప్రభుత్వం కఠిన వైఖరి అవలంబిస్తున్న నేపథ్యంలో ఈ ప్రతిపాదనకు ఆమోదం లభిస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వెయిట్‌లాస్ ఇంజెక్షన్ల పేరుతో మోసం.. హైదరాబాద్‌లో అక్రమ దందా!

వెయిట్‌లాస్ ఇంజెక్షన్ల పేరుతో మోసం.. హైదరాబాద్‌లో అక్రమ దందా!

అమెరికా వలసదారులకు గ్రీన్‌ కార్డు మార్గం.. డెమోక్రాట్ల ప్రతిపాదన

అమెరికా వలసదారులకు గ్రీన్‌ కార్డు మార్గం.. డెమోక్రాట్ల ప్రతిపాదన

హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం.. ప్రాణాలు కోల్పోయిన ముగ్గురు కార్మికులు

హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం.. ప్రాణాలు కోల్పోయిన ముగ్గురు కార్మికులు

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో శాంతిభద్రతలకే తొలి ప్రాధాన్యం

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో శాంతిభద్రతలకే తొలి ప్రాధాన్యం

శ్రీవారి యాత్ర సురక్షతో భక్తుల కుటుంబాలకు ఆర్థిక భరోసా.. ఏడుగురికి బీమా పరిహారం

శ్రీవారి యాత్ర సురక్షతో భక్తుల కుటుంబాలకు ఆర్థిక భరోసా.. ఏడుగురికి బీమా పరిహారం

మణికుమార్‌ మృతిపై కేసీఆర్‌, కేటీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి

మణికుమార్‌ మృతిపై కేసీఆర్‌, కేటీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి

ట్యాగ్లు
అమెరికా వలసలుగ్రీన్‌కార్డుడెమోక్రాట్లుప్రొటెక్ట్ అవర్ నైబర్స్ యాక్ట్డొనాల్డ్ ట్రంప్అమెరికా కాంగ్రెస్బహిష్కరణ ఉత్తర్వులుఅక్రమ వలసదారులుఇమ్మిగ్రేషన్ చట్టంశాశ్వత నివాసం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఏపీ ఎన్నికల కమిషన్, డీజీపీకి వైసీపీ లీగల్ నోటీసులు
రాజకీయాలు

ఏపీ ఎన్నికల కమిషన్, డీజీపీకి వైసీపీ లీగల్ నోటీసులు

సావరిన్‌ గోల్డ్‌ బాండ్లలో పెట్టుబడిదారులకు భారీ లాభాలు
బిజినెస్

సావరిన్‌ గోల్డ్‌ బాండ్లలో పెట్టుబడిదారులకు భారీ లాభాలు

వెయిట్‌లాస్ ఇంజెక్షన్ల పేరుతో మోసం.. హైదరాబాద్‌లో అక్రమ దందా!
జనరల్

వెయిట్‌లాస్ ఇంజెక్షన్ల పేరుతో మోసం.. హైదరాబాద్‌లో అక్రమ దందా!

అమెరికా వలసదారులకు గ్రీన్‌ కార్డు మార్గం.. డెమోక్రాట్ల ప్రతిపాదన
జనరల్

అమెరికా వలసదారులకు గ్రీన్‌ కార్డు మార్గం.. డెమోక్రాట్ల ప్రతిపాదన

హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం.. ప్రాణాలు కోల్పోయిన ముగ్గురు కార్మికులు
జనరల్

హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం.. ప్రాణాలు కోల్పోయిన ముగ్గురు కార్మికులు

అదానీ ఎయిర్‌పోర్ట్స్‌లో భారీ పెట్టుబడి.. విస్తరణ ప్రణాళికలకు మరింత ఊతం
బిజినెస్

అదానీ ఎయిర్‌పోర్ట్స్‌లో భారీ పెట్టుబడి.. విస్తరణ ప్రణాళికలకు మరింత ఊతం

రిజర్వాయర్లపై హరీశ్‌రావు ప్రశ్నలివే.. రేవంత్ సర్కారుపై విమర్శలు!
రాజకీయాలు

రిజర్వాయర్లపై హరీశ్‌రావు ప్రశ్నలివే.. రేవంత్ సర్కారుపై విమర్శలు!

అమెరికాలో వలసదారులకు గ్రీన్‌కార్డు అవకాశం
జనరల్

అమెరికాలో వలసదారులకు గ్రీన్‌కార్డు అవకాశం

డ్రగ్స్‌కు దూరంగా యువత.. ప్రభాస్ మద్దతుతో ప్రత్యేక కార్యక్రమం!
సినిమాలు

డ్రగ్స్‌కు దూరంగా యువత.. ప్రభాస్ మద్దతుతో ప్రత్యేక కార్యక్రమం!

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో శాంతిభద్రతలకే తొలి ప్రాధాన్యం
జనరల్

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో శాంతిభద్రతలకే తొలి ప్రాధాన్యం

శ్రీవారి యాత్ర సురక్షతో భక్తుల కుటుంబాలకు ఆర్థిక భరోసా.. ఏడుగురికి బీమా పరిహారం
జనరల్

శ్రీవారి యాత్ర సురక్షతో భక్తుల కుటుంబాలకు ఆర్థిక భరోసా.. ఏడుగురికి బీమా పరిహారం

నీళ్ల విషయంలో రేవంత్ రెడ్డి తీరుపై హరీశ్ రావు తీవ్ర విమర్శలు
రాజకీయాలు

నీళ్ల విషయంలో రేవంత్ రెడ్డి తీరుపై హరీశ్ రావు తీవ్ర విమర్శలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!