
జనరల్

నేడు ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ ముగిసే సమయానికి స్వల్ప లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 138.37 పాయింట్లు లేదా 0.19 శాతం పెరిగి 74,902.59 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 46.30 పాయింట్లు లేదా 0.20 శాతం లాభంతో 23,477.80 వద్ద ముగిసింది.
స్వాన్ కార్ప్ లిమిటెడ్, అక్యూటాస్ కెమికల్స్ లిమిటెడ్, వెల్స్‌పన్ కార్ప్ లిమిటెడ్ షేర్లు టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. మరోవైపు సాయి లైఫ్ సైన్సెస్ లిమిటెడ్, తేజస్ నెట్‌వర్క్స్ లిమిటెడ్, న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ షేర్లు నష్టాలను చవిచూశాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!