10, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నెట్టింట వైరల్‌గా మారిన 1980ల ఫొటో ట్రెండ్

Writer: Pooja 04:08 PM, 10 సెప్టెంబర్, 2026
నెట్టింట వైరల్‌గా మారిన 1980ల ఫొటో ట్రెండ్

సోషల్ మీడియాలో ప్రతిరోజూ కొత్త కొత్త ట్రెండ్స్‌ వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని కొద్దిరోజులకే కనుమరుగవుతుండగా, మరికొన్ని మాత్రం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటాయి. ప్రస్తుతం అలాంటి వాటిలో 1980ల ఏఐ ఫొటో ట్రెండ్‌ ఒకటి. ఈ ట్రెండ్‌లో యువత తమ ఫొటోలను 1980ల కాలం నాటి వింటేజ్‌ చిత్రాలుగా మార్చుకుంటున్నారు. అప్పటి ప్రత్యేకమైన ఫ్యాషన్‌, హెయిర్‌స్టైల్స్‌, రంగురంగుల దుస్తులు, పెద్ద ఆభరణాలు, మృదువైన వెలుతురు, ఫిల్మ్‌ కెమెరా లుక్‌ను ఏఐ సహాయంతో తమ ఫొటోలకు జోడిస్తున్నారు.

సాధారణ వింటేజ్‌ ఫిల్టర్లు ఫొటోలోని రంగులు, కాంట్రాస్ట్‌, లైటింగ్‌ వంటి అంశాలను మాత్రమే మార్చుతాయి. కానీ ఏఐ వింటేజ్‌ ట్రెండ్‌లో ముఖాన్ని సాధ్యమైనంత వరకు అలాగే ఉంచుతూ, ఆ కాలానికి సరిపోయే జుట్టు తీరు, దుస్తులు, ఆభరణాలు, నేపథ్యం, వెలుతురు వంటి అంశాలను మార్చుకోవచ్చు. పాత ఫిల్మ్‌ కెమెరా తరహా గ్రెయిన్‌, టెక్స్చర్‌, కలర్‌ టోన్‌ను కూడా జోడించవచ్చు. అయితే కోరుకున్న ఫలితం రావాలంటే ఏఐకి ఇచ్చే ప్రాంప్ట్‌ స్పష్టంగా ఉండటం చాలా ముఖ్యం.

చాట్‌జీపీటీలో 1980ల వింటేజ్‌ ఫొటోను రూపొందించాలంటే ముందుగా మొబైల్‌లో చాట్‌జీపీటీని తెరిచి, కొత్త చాట్‌లో మంచి నాణ్యత ఉన్న ఫొటోను అప్‌లోడ్‌ చేయాలి. అనంతరం 1980ల కాలం నాటి ఫొటోలాగా మార్చాలని స్పష్టంగా సూచించాలి. అవసరమైతే పాత బాలీవుడ్‌ స్టూడియో పోర్ట్రెయిట్‌, ఫ్యామిలీ ఆల్బమ్‌, కాలేజ్‌ ఫొటో లేదా వింటేజ్‌ మ్యాగజైన్‌ షూట్‌ వంటి ప్రత్యేక శైలిని కూడా పేర్కొనవచ్చు. మొదటి ఫలితం నచ్చకపోతే జుట్టు తీరు, దుస్తులు, వెలుతురు లేదా ఫిల్మ్‌ టెక్స్చర్‌లో మార్పులు చేయాలని మళ్లీ సూచించవచ్చు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అంతరిక్ష రంగంలో సహకారానికి మోదీ పిలుపు

అంతరిక్ష రంగంలో సహకారానికి మోదీ పిలుపు

తిరుమలలో బ్రహ్మోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు

తిరుమలలో బ్రహ్మోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు

స్థానిక ఎన్నికల్లో కూటమి సీట్ల పంపకాలపై మాధవ్‌ కీలక వ్యాఖ్యలు

స్థానిక ఎన్నికల్లో కూటమి సీట్ల పంపకాలపై మాధవ్‌ కీలక వ్యాఖ్యలు

అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇంటి పట్టా - చంద్రబాబు

అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇంటి పట్టా - చంద్రబాబు

కర్ణాటక SIR ప్రక్రియలో ప్రముఖులకు నోటీసులు..

కర్ణాటక SIR ప్రక్రియలో ప్రముఖులకు నోటీసులు..

జిన్‌పింగ్‌ భారత్‌ పర్యటనపై కొనసాగుతున్న సస్పెన్స్‌

జిన్‌పింగ్‌ భారత్‌ పర్యటనపై కొనసాగుతున్న సస్పెన్స్‌

ట్యాగ్లు
1980ల ఫొటో ట్రెండ్ఏఐ ఫొటోలువింటేజ్ లుక్చాట్‌జీపీటీసోషల్ మీడియా ట్రెండ్ఏఐ ట్రెండ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అంతరిక్ష రంగంలో సహకారానికి మోదీ పిలుపు
జనరల్

అంతరిక్ష రంగంలో సహకారానికి మోదీ పిలుపు

తిరుమలలో బ్రహ్మోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు
జనరల్

తిరుమలలో బ్రహ్మోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు

స్థానిక ఎన్నికల్లో కూటమి సీట్ల పంపకాలపై మాధవ్‌ కీలక వ్యాఖ్యలు
జనరల్

స్థానిక ఎన్నికల్లో కూటమి సీట్ల పంపకాలపై మాధవ్‌ కీలక వ్యాఖ్యలు

అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇంటి పట్టా - చంద్రబాబు
జనరల్

అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇంటి పట్టా - చంద్రబాబు

దీపికా పదుకొణె  ‘ఫేక్‌ బేబీ బంప్‌’ కామెంట్స్‌పై ఇన్‌ఫ్లూయెన్సర్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌...
సినిమాలు

దీపికా పదుకొణె ‘ఫేక్‌ బేబీ బంప్‌’ కామెంట్స్‌పై ఇన్‌ఫ్లూయెన్సర్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌...

హనుమాన్ అంశ్ బాక్సాఫీస్ వేట.. దూసుకెళ్తున్న కలెక్షన్లు!
సినిమాలు

హనుమాన్ అంశ్ బాక్సాఫీస్ వేట.. దూసుకెళ్తున్న కలెక్షన్లు!

కర్ణాటక SIR ప్రక్రియలో ప్రముఖులకు నోటీసులు..
జనరల్

కర్ణాటక SIR ప్రక్రియలో ప్రముఖులకు నోటీసులు..

జిన్‌పింగ్‌ భారత్‌ పర్యటనపై కొనసాగుతున్న సస్పెన్స్‌
జనరల్

జిన్‌పింగ్‌ భారత్‌ పర్యటనపై కొనసాగుతున్న సస్పెన్స్‌

BBL ఆఫర్‌ను తిరస్కరించిన మిచెల్‌ శాంట్నర్‌..
క్రీడలు

BBL ఆఫర్‌ను తిరస్కరించిన మిచెల్‌ శాంట్నర్‌..

హైవాన్: అక్షయ్ కుమార్ వర్సెస్ సైఫ్ అలీ ఖాన్.. రేపే అసలు పోరు!
సినిమాలు

హైవాన్: అక్షయ్ కుమార్ వర్సెస్ సైఫ్ అలీ ఖాన్.. రేపే అసలు పోరు!

ఓటీటీలోకి 'చుంబక్' కామెడీ-డ్రామా సిరీస్‌...
ఓటీటీ

ఓటీటీలోకి 'చుంబక్' కామెడీ-డ్రామా సిరీస్‌...

నెట్టింట వైరల్‌గా మారిన 1980ల ఫొటో ట్రెండ్
జనరల్

నెట్టింట వైరల్‌గా మారిన 1980ల ఫొటో ట్రెండ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!