10, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

జిన్‌పింగ్‌ భారత్‌ పర్యటనపై కొనసాగుతున్న సస్పెన్స్‌

Writer: Pooja 04:20 PM, 10 సెప్టెంబర్, 2026
జిన్‌పింగ్‌ భారత్‌ పర్యటనపై కొనసాగుతున్న సస్పెన్స్‌

బ్రిక్స్‌ సదస్సు ప్రారంభానికి ఇంకా 48 గంటల కంటే తక్కువ సమయం మాత్రమే ఉంది. అయినప్పటికీ చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ భారత్‌ పర్యటనపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ నెల 12, 13 తేదీల్లో న్యూఢిల్లీలో బ్రిక్స్‌ సదస్సు జరగనుంది. జిన్‌పింగ్‌ భారత్‌కు వస్తారా? వస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక భేటీ ఉంటుందా? అనే అంశాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. జిన్‌పింగ్‌ పర్యటనపై చైనా విదేశాంగ శాఖను ప్రశ్నించగా, ఆయన పర్యటనకు సంబంధించి తమ వద్ద అధికారిక సమాచారం లేదని తెలిపింది. ఆయన భారత్‌కు వస్తే ఏడు సంవత్సరాల తర్వాత ఇదే తొలి పర్యటన కానుంది. మోదీ-జిన్‌పింగ్‌ భేటీ జరిగితే, 2020 గల్వాన్‌ ఘర్షణ తర్వాత దెబ్బతిన్న భారత్‌-చైనా సంబంధాల నేపథ్యంలో దీనికి మరింత ప్రాధాన్యం ఏర్పడనుంది.

ఇటీవలి కాలంలో భారత్‌-చైనా సంబంధాలను క్రమంగా మెరుగుపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. భారత్‌ కూడా చైనా ఉత్పత్తులపై 2020లో విధించిన కొన్ని ఆంక్షలను సడలించింది. రాజకీయ విభేదాలు కొనసాగుతున్నప్పటికీ ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు బలంగానే ఉన్నాయి. గత ఏడాది ద్వైపాక్షిక వాణిజ్యం 12.4 శాతం పెరిగి 155 బిలియన్‌ డాలర్ల రికార్డు స్థాయికి చేరింది. పదేళ్ల క్రితం నమోదైన 71.6 బిలియన్‌ డాలర్లతో పోలిస్తే ఇది రెట్టింపు కంటే ఎక్కువ. ఈ ఏడాది ఇప్పటివరకు కూడా ఇరు దేశాల మధ్య వాణిజ్యం రికార్డు స్థాయిలో కొనసాగుతోంది. మరోవైపు, భారత్‌-చైనా పోటీదారులు కాదని, భాగస్వాములని చైనా పేర్కొంది. పరస్పర అభివృద్ధికి అవకాశాలు కల్పించుకుంటూ ముందుకు సాగాలని జిన్‌పింగ్‌, మోదీ భావిస్తున్నట్లు తెలిపింది. అయితే ఈ వ్యాఖ్యలు వాస్తవ సంబంధాల్లో ఎంతవరకు ప్రతిఫలిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అంతరిక్ష రంగంలో సహకారానికి మోదీ పిలుపు

అంతరిక్ష రంగంలో సహకారానికి మోదీ పిలుపు

తిరుమలలో బ్రహ్మోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు

తిరుమలలో బ్రహ్మోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు

స్థానిక ఎన్నికల్లో కూటమి సీట్ల పంపకాలపై మాధవ్‌ కీలక వ్యాఖ్యలు

స్థానిక ఎన్నికల్లో కూటమి సీట్ల పంపకాలపై మాధవ్‌ కీలక వ్యాఖ్యలు

అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇంటి పట్టా - చంద్రబాబు

అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇంటి పట్టా - చంద్రబాబు

కర్ణాటక SIR ప్రక్రియలో ప్రముఖులకు నోటీసులు..

కర్ణాటక SIR ప్రక్రియలో ప్రముఖులకు నోటీసులు..

నెట్టింట వైరల్‌గా మారిన 1980ల ఫొటో ట్రెండ్

నెట్టింట వైరల్‌గా మారిన 1980ల ఫొటో ట్రెండ్

ట్యాగ్లు
బ్రిక్స్ సదస్సుషీ జిన్‌పింగ్భారత్ చైనా సంబంధాలుమోదీ జిన్‌పింగ్ భేటీన్యూఢిల్లీ సదస్సుద్వైపాక్షిక వాణిజ్యం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అంతరిక్ష రంగంలో సహకారానికి మోదీ పిలుపు
జనరల్

అంతరిక్ష రంగంలో సహకారానికి మోదీ పిలుపు

తిరుమలలో బ్రహ్మోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు
జనరల్

తిరుమలలో బ్రహ్మోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు

స్థానిక ఎన్నికల్లో కూటమి సీట్ల పంపకాలపై మాధవ్‌ కీలక వ్యాఖ్యలు
జనరల్

స్థానిక ఎన్నికల్లో కూటమి సీట్ల పంపకాలపై మాధవ్‌ కీలక వ్యాఖ్యలు

అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇంటి పట్టా - చంద్రబాబు
జనరల్

అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇంటి పట్టా - చంద్రబాబు

దీపికా పదుకొణె  ‘ఫేక్‌ బేబీ బంప్‌’ కామెంట్స్‌పై ఇన్‌ఫ్లూయెన్సర్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌...
సినిమాలు

దీపికా పదుకొణె ‘ఫేక్‌ బేబీ బంప్‌’ కామెంట్స్‌పై ఇన్‌ఫ్లూయెన్సర్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌...

హనుమాన్ అంశ్ బాక్సాఫీస్ వేట.. దూసుకెళ్తున్న కలెక్షన్లు!
సినిమాలు

హనుమాన్ అంశ్ బాక్సాఫీస్ వేట.. దూసుకెళ్తున్న కలెక్షన్లు!

కర్ణాటక SIR ప్రక్రియలో ప్రముఖులకు నోటీసులు..
జనరల్

కర్ణాటక SIR ప్రక్రియలో ప్రముఖులకు నోటీసులు..

జిన్‌పింగ్‌ భారత్‌ పర్యటనపై కొనసాగుతున్న సస్పెన్స్‌
జనరల్

జిన్‌పింగ్‌ భారత్‌ పర్యటనపై కొనసాగుతున్న సస్పెన్స్‌

BBL ఆఫర్‌ను తిరస్కరించిన మిచెల్‌ శాంట్నర్‌..
క్రీడలు

BBL ఆఫర్‌ను తిరస్కరించిన మిచెల్‌ శాంట్నర్‌..

హైవాన్: అక్షయ్ కుమార్ వర్సెస్ సైఫ్ అలీ ఖాన్.. రేపే అసలు పోరు!
సినిమాలు

హైవాన్: అక్షయ్ కుమార్ వర్సెస్ సైఫ్ అలీ ఖాన్.. రేపే అసలు పోరు!

ఓటీటీలోకి 'చుంబక్' కామెడీ-డ్రామా సిరీస్‌...
ఓటీటీ

ఓటీటీలోకి 'చుంబక్' కామెడీ-డ్రామా సిరీస్‌...

నెట్టింట వైరల్‌గా మారిన 1980ల ఫొటో ట్రెండ్
జనరల్

నెట్టింట వైరల్‌గా మారిన 1980ల ఫొటో ట్రెండ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!