10, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

హనుమాన్ అంశ్ బాక్సాఫీస్ వేట.. దూసుకెళ్తున్న కలెక్షన్లు!

Writer: Harika S 04:24 PM, 10 సెప్టెంబర్, 2026
హనుమాన్ అంశ్ బాక్సాఫీస్ వేట.. దూసుకెళ్తున్న కలెక్షన్లు!

‘హనుమాన్ అంశ్’ బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద తన జోరును కొనసాగిస్తోంది. విడుదలై ఐదు వారాలు దాటుతున్నా ఈ సినిమాకు ప్రేక్షకుల ఆదరణ తగ్గకపోవడం విశేషంగా మారింది. డివోషనల్ కంటెంట్‌తో వచ్చిన ఈ చిత్రం వరుసగా మంచి వసూళ్లు సాధిస్తూ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది.

తాజా వసూళ్ల ప్రకారం విడుదలైన 33వ రోజున ‘హనుమాన్ అంశ్’ ఏకంగా రూ.11 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించినట్లు తెలుస్తోంది. దీంతో ఆల్‌టైమ్ చార్ట్‌లో సరికొత్త రికార్డును నమోదు చేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ సినిమా రూ.169 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లు సమాచారం. ఇదే జోరు కొనసాగితే త్వరలోనే రూ.200 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
దీపికా పదుకొణె  ‘ఫేక్‌ బేబీ బంప్‌’ కామెంట్స్‌పై ఇన్‌ఫ్లూయెన్సర్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌...

హైవాన్: అక్షయ్ కుమార్ వర్సెస్ సైఫ్ అలీ ఖాన్.. రేపే అసలు పోరు!

అల్లు అర్జున్‌ విలాసవంతమైన ఇంటి విశేషాలివే...ఓ లుక్కేయండి

మహేశ్ బాబు ‘ఫ్లై’ అయ్యారట.. ‘వారణాసి’ షూటింగ్‌పై రాజమౌళి కామెంట్స్...

ఒకే సీన్.. రెండు సినిమాలు.. ‘ఇరుముడి’ తర్వాత ‘హనుమాన్ అంశ్’కు అదే క్రేజ్!

నాగార్జున మాటలతో మేకింగ్‌పై కొత్త చర్చ?

నాగార్జున మాటలతో మేకింగ్‌పై కొత్త చర్చ?

ట్యాగ్లు
హనుమాన్ అంశ్బాలీవుడ్ బాక్సాఫీస్హనుమాన్ అంశ్ కలెక్షన్స్బాక్సాఫీస్ రికార్డులుడివోషనల్ మూవీరూ.200 కోట్ల క్లబ్బాలీవుడ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అంతరిక్ష రంగంలో సహకారానికి మోదీ పిలుపు
జనరల్

అంతరిక్ష రంగంలో సహకారానికి మోదీ పిలుపు

తిరుమలలో బ్రహ్మోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు
జనరల్

తిరుమలలో బ్రహ్మోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు

స్థానిక ఎన్నికల్లో కూటమి సీట్ల పంపకాలపై మాధవ్‌ కీలక వ్యాఖ్యలు

అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇంటి పట్టా - చంద్రబాబు
జనరల్

అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇంటి పట్టా - చంద్రబాబు

దీపికా పదుకొణె  ‘ఫేక్‌ బేబీ బంప్‌’ కామెంట్స్‌పై ఇన్‌ఫ్లూయెన్సర్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌...
సినిమాలు

దీపికా పదుకొణె ‘ఫేక్‌ బేబీ బంప్‌’ కామెంట్స్‌పై ఇన్‌ఫ్లూయెన్సర్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌...

హనుమాన్ అంశ్ బాక్సాఫీస్ వేట.. దూసుకెళ్తున్న కలెక్షన్లు!
సినిమాలు

హనుమాన్ అంశ్ బాక్సాఫీస్ వేట.. దూసుకెళ్తున్న కలెక్షన్లు!

కర్ణాటక SIR ప్రక్రియలో ప్రముఖులకు నోటీసులు..
జనరల్

కర్ణాటక SIR ప్రక్రియలో ప్రముఖులకు నోటీసులు..

జిన్‌పింగ్‌ భారత్‌ పర్యటనపై కొనసాగుతున్న సస్పెన్స్‌

BBL ఆఫర్‌ను తిరస్కరించిన మిచెల్‌ శాంట్నర్‌..
క్రీడలు

BBL ఆఫర్‌ను తిరస్కరించిన మిచెల్‌ శాంట్నర్‌..

హైవాన్: అక్షయ్ కుమార్ వర్సెస్ సైఫ్ అలీ ఖాన్.. రేపే అసలు పోరు!
సినిమాలు

హైవాన్: అక్షయ్ కుమార్ వర్సెస్ సైఫ్ అలీ ఖాన్.. రేపే అసలు పోరు!

ఓటీటీలోకి 'చుంబక్' కామెడీ-డ్రామా సిరీస్‌...
ఓటీటీ

ఓటీటీలోకి 'చుంబక్' కామెడీ-డ్రామా సిరీస్‌...

నెట్టింట వైరల్‌గా మారిన 1980ల ఫొటో ట్రెండ్
జనరల్

నెట్టింట వైరల్‌గా మారిన 1980ల ఫొటో ట్రెండ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!