10, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కర్ణాటక SIR ప్రక్రియలో ప్రముఖులకు నోటీసులు..

Writer: Chandrika 04:21 PM, 10 సెప్టెంబర్, 2026
కర్ణాటక SIR ప్రక్రియలో ప్రముఖులకు నోటీసులు..

కర్ణాటకలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలో పాత ఓటర్ల జాబితాతో వివరాలు సరిపోలకపోవడం, పేర్లలో వ్యత్యాసాలు వంటి కారణాలతో పలువురు ప్రముఖుల వివరాలు కూడా వెరిఫికేషన్‌ పరిధిలోకి వచ్చాయి. ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నందన్‌ నీలేకని, ఆయన కుటుంబ సభ్యులు, జెరోదా వ్యవస్థాపకులు నితిన్‌ కామత్‌, నిఖిల్‌ కామత్‌ తదితరుల పేర్లు ఈ జాబితాలో ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. నందన్‌ నీలేకని, ఆయన కుటుంబ సభ్యుల పేర్లను 2002 నాటి ఓటర్ల జాబితాతో వివరాలు సరిపోలని ‘అన్‌మ్యాప్డ్‌’ కేటగిరీలో చేర్చినట్లు సమాచారం. బెంగళూరు సౌత్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో నితిన్‌ కామత్‌, నిఖిల్‌ కామత్‌, వారి తల్లి రేవతి కామత్‌కు సంబంధించిన తల్లిదండ్రుల పేర్లలోనూ మిస్‌మ్యాచ్‌ గుర్తించినట్లు అధికారులు తెలిపారు.

వెరిఫికేషన్‌ ప్రక్రియలో ప్రముఖులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సంబంధిత సిబ్బంది వారి వద్దకే వెళ్లి వివరాలను పరిశీలిస్తారని అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉండగా, భారతరత్న గ్రహీత, ప్రముఖ శాస్త్రవేత్త సీఎన్‌ఆర్‌ రావు పేరులో స్వల్ప వ్యత్యాసం కారణంగా SIRలో ఇబ్బందులు ఎదురయ్యాయంటూ గతంలో వార్తలు వచ్చాయి. అయితే గత ఓటర్ల జాబితాతో పోల్చితే ఆయన పేరులో కొంత తేడా ఉన్నప్పటికీ, ఎలాంటి నోటీసూ జారీ చేయలేదని గ్రేటర్‌ బెంగళూరు ప్రధాన కమిషనర్‌ ఎం. మహేశ్వరరావు స్పష్టం చేశారు. కర్ణాటకలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా వివరాల సరిపోలిక, ధ్రువీకరణ కొనసాగుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అంతరిక్ష రంగంలో సహకారానికి మోదీ పిలుపు

అంతరిక్ష రంగంలో సహకారానికి మోదీ పిలుపు

తిరుమలలో బ్రహ్మోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు

తిరుమలలో బ్రహ్మోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు

స్థానిక ఎన్నికల్లో కూటమి సీట్ల పంపకాలపై మాధవ్‌ కీలక వ్యాఖ్యలు

స్థానిక ఎన్నికల్లో కూటమి సీట్ల పంపకాలపై మాధవ్‌ కీలక వ్యాఖ్యలు

అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇంటి పట్టా - చంద్రబాబు

అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇంటి పట్టా - చంద్రబాబు

జిన్‌పింగ్‌ భారత్‌ పర్యటనపై కొనసాగుతున్న సస్పెన్స్‌

జిన్‌పింగ్‌ భారత్‌ పర్యటనపై కొనసాగుతున్న సస్పెన్స్‌

నెట్టింట వైరల్‌గా మారిన 1980ల ఫొటో ట్రెండ్

నెట్టింట వైరల్‌గా మారిన 1980ల ఫొటో ట్రెండ్

ట్యాగ్లు
కర్ణాటక SIRఓటర్ల జాబితా సవరణనందన్‌ నీలేకనినితిన్‌ కామత్‌నిఖిల్‌ కామత్‌జెరోదాఇన్ఫోసిస్‌కర్ణాటక ఓటర్ల జాబితాఎన్నికల జాబితాఎన్నికల వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అంతరిక్ష రంగంలో సహకారానికి మోదీ పిలుపు
జనరల్

అంతరిక్ష రంగంలో సహకారానికి మోదీ పిలుపు

తిరుమలలో బ్రహ్మోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు
జనరల్

తిరుమలలో బ్రహ్మోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు

స్థానిక ఎన్నికల్లో కూటమి సీట్ల పంపకాలపై మాధవ్‌ కీలక వ్యాఖ్యలు
జనరల్

స్థానిక ఎన్నికల్లో కూటమి సీట్ల పంపకాలపై మాధవ్‌ కీలక వ్యాఖ్యలు

అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇంటి పట్టా - చంద్రబాబు
జనరల్

అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇంటి పట్టా - చంద్రబాబు

దీపికా పదుకొణె  ‘ఫేక్‌ బేబీ బంప్‌’ కామెంట్స్‌పై ఇన్‌ఫ్లూయెన్సర్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌...
సినిమాలు

దీపికా పదుకొణె ‘ఫేక్‌ బేబీ బంప్‌’ కామెంట్స్‌పై ఇన్‌ఫ్లూయెన్సర్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌...

హనుమాన్ అంశ్ బాక్సాఫీస్ వేట.. దూసుకెళ్తున్న కలెక్షన్లు!
సినిమాలు

హనుమాన్ అంశ్ బాక్సాఫీస్ వేట.. దూసుకెళ్తున్న కలెక్షన్లు!

కర్ణాటక SIR ప్రక్రియలో ప్రముఖులకు నోటీసులు..
జనరల్

కర్ణాటక SIR ప్రక్రియలో ప్రముఖులకు నోటీసులు..

జిన్‌పింగ్‌ భారత్‌ పర్యటనపై కొనసాగుతున్న సస్పెన్స్‌
జనరల్

జిన్‌పింగ్‌ భారత్‌ పర్యటనపై కొనసాగుతున్న సస్పెన్స్‌

BBL ఆఫర్‌ను తిరస్కరించిన మిచెల్‌ శాంట్నర్‌..
క్రీడలు

BBL ఆఫర్‌ను తిరస్కరించిన మిచెల్‌ శాంట్నర్‌..

హైవాన్: అక్షయ్ కుమార్ వర్సెస్ సైఫ్ అలీ ఖాన్.. రేపే అసలు పోరు!
సినిమాలు

హైవాన్: అక్షయ్ కుమార్ వర్సెస్ సైఫ్ అలీ ఖాన్.. రేపే అసలు పోరు!

ఓటీటీలోకి 'చుంబక్' కామెడీ-డ్రామా సిరీస్‌...
ఓటీటీ

ఓటీటీలోకి 'చుంబక్' కామెడీ-డ్రామా సిరీస్‌...

నెట్టింట వైరల్‌గా మారిన 1980ల ఫొటో ట్రెండ్
జనరల్

నెట్టింట వైరల్‌గా మారిన 1980ల ఫొటో ట్రెండ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!