13, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిగ్‌బాస్‌ ‘అగ్నిపరీక్ష’ సీజన్‌ 2కు రంగం సిద్ధం

Writer: Nithish 03:36 PM, 13 ఆగస్టు, 2026
బిగ్‌బాస్‌ ‘అగ్నిపరీక్ష’ సీజన్‌ 2కు రంగం సిద్ధం

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 10లో భాగమైన ‘అగ్నిపరీక్ష సీజన్‌ 2’ ఆగస్టు 15 నుంచి ప్రసారం కానుంది. ఇప్పటికే విడుదలైన ప్రోమోలకు మంచి స్పందన లభించగా, కార్యక్రమానికి మరింత ప్రచారం కల్పించేందుకు బిగ్‌బాస్‌ టీమ్‌ ‘ఫ్లేమ్‌ టూర్‌’ను ప్రారంభించింది. విజయనగరంలో బిగ్‌బాస్‌ సీజన్‌ 9 టైటిల్‌ విజేత కళ్యాణ్‌ పడాల ఈ టూర్‌ను ప్రారంభించారు. అనంతరం ఫ్లేమ్‌ టూర్‌ విశాఖపట్నానికి చేరుకోగా, సీజన్‌ 9 ఫైనలిస్ట్‌ డెమాన్‌ పవన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

‘అగ్నిపరీక్ష’లో పాల్గొనే వారికి టాస్కులతో పాటు సవాళ్లను ఎదుర్కొనే ధైర్యం అవసరమని డెమాన్‌ పవన్‌ అన్నారు. ఈ కార్యక్రమానికి నవదీప్‌, అభిజీత్‌, బిందు మాధవి జడ్జిలుగా వ్యవహరించనుండగా, మరో బిగ్‌బాస్‌ ఫైనలిస్ట్‌ శ్రీముఖి హోస్ట్‌గా వ్యవహరించనుంది. సీజన్‌ 2లో సుమారు 15 మంది పార్టిసిపెంట్లు అగ్నిపరీక్షలో పాల్గొననున్నారు. వీరిలో 8 నుంచి 10 మందిని బిగ్‌బాస్‌ హౌస్‌లోకి పంపే అవకాశం ఉంది. గత సీజన్‌లో 45 మందికి ఆడిషన్స్‌ నిర్వహించి 15 మందిని ఎంపిక చేయగా, వారిలో ఏడుగురు హౌస్‌లోకి సామాన్యులుగా ప్రవేశించారు. కళ్యాణ్‌ పడాల విజేతగా, డెమాన్‌ పవన్‌ సెకండ్‌ రన్నరప్‌గా నిలిచారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్‌బాస్‌ 10లో సామాన్యులకు ఛాన్స్...‘అగ్నిపరీక్ష 2’ షురూ!

బిగ్‌బాస్‌ 10లో సామాన్యులకు ఛాన్స్...‘అగ్నిపరీక్ష 2’ షురూ!

బిగ్ బాస్ 10కి ముందు ‘అగ్నిపరీక్ష’ హీట్

బిగ్ బాస్ 10కి ముందు ‘అగ్నిపరీక్ష’ హీట్

బిగ్ బాస్ దశావతారం.. ఏం జరగబోతోంది?

బిగ్ బాస్ దశావతారం.. ఏం జరగబోతోంది?

బిగ్ బాస్ 10లో సర్ప్రైజ్ కంటెస్టెంట్!

బిగ్ బాస్ 10లో సర్ప్రైజ్ కంటెస్టెంట్!

‘బిగ్‌బాస్’లో క్రమశిక్షణ లేని ప్రవర్తనను అంగీకరించను - నాగార్జున

‘బిగ్‌బాస్’లో క్రమశిక్షణ లేని ప్రవర్తనను అంగీకరించను - నాగార్జున

బిగ్‌బాస్ 20లో స్టార్ హీరో ఎంట్రీ?.. టీజర్‌తో పెరిగిన ఆసక్తి

బిగ్‌బాస్ 20లో స్టార్ హీరో ఎంట్రీ?.. టీజర్‌తో పెరిగిన ఆసక్తి

ట్యాగ్లు
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10అగ్నిపరీక్ష సీజన్ 2బిగ్‌బాస్ అగ్నిపరీక్షకళ్యాణ్ పడాలడెమాన్ పవన్శ్రీముఖినవదీప్అభిజీత్బిందు మాధవిఫ్లేమ్ టూర్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఫీబీ గేట్స్‌ కంపెనీపై సంచలన ఆరోపణలు
బిజినెస్

ఫీబీ గేట్స్‌ కంపెనీపై సంచలన ఆరోపణలు

సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టోటల్ టార్గెట్ ఎంతంటే!
సినిమాలు

సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టోటల్ టార్గెట్ ఎంతంటే!

మిశ్రమ ఫలితాలతో స్టాక్ మార్కెట్లు
బిజినెస్

మిశ్రమ ఫలితాలతో స్టాక్ మార్కెట్లు

ఆయనను తొలిసారి కలిసినప్పుడు షాక్ అయ్యా: శ్రీయ శరణ్
సినిమాలు

ఆయనను తొలిసారి కలిసినప్పుడు షాక్ అయ్యా: శ్రీయ శరణ్

‘జై హనుమాన్’లో రాముడిగా ఎవరు? ప్రశాంత్ వర్మ ప్లాన్‌పై ఆసక్తికర చర్చ
గాసిప్స్

‘జై హనుమాన్’లో రాముడిగా ఎవరు? ప్రశాంత్ వర్మ ప్లాన్‌పై ఆసక్తికర చర్చ

అన్ని జిల్లాల్లో క్రికెట్‌ అభివృద్ధి-  హెచ్‌సీఏ
క్రీడలు

అన్ని జిల్లాల్లో క్రికెట్‌ అభివృద్ధి- హెచ్‌సీఏ

బాడీ షేమింగ్‌పై స్వరా భాస్కర్ ఫైర్.. ట్రోలర్లకు స్ట్రాంగ్ కౌంటర్
సినిమాలు

బాడీ షేమింగ్‌పై స్వరా భాస్కర్ ఫైర్.. ట్రోలర్లకు స్ట్రాంగ్ కౌంటర్

ఉపేంద్ర ‘నెక్స్ట్ లెవెల్’ గ్రాండ్ లాంచ్.. హీరోయిన్ ఎవరో తెలుసా?
సినిమాలు

ఉపేంద్ర ‘నెక్స్ట్ లెవెల్’ గ్రాండ్ లాంచ్.. హీరోయిన్ ఎవరో తెలుసా?

ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్.. రికవరీపై వైద్యుల కీలక సూచన
సినిమాలు

ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్.. రికవరీపై వైద్యుల కీలక సూచన

బీసీ మహిళలకు ‘ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు - మంత్రి పొన్నమ్
జనరల్

బీసీ మహిళలకు ‘ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు - మంత్రి పొన్నమ్

బిగ్‌బాస్‌ ‘అగ్నిపరీక్ష’ సీజన్‌ 2కు రంగం సిద్ధం
షోస్

బిగ్‌బాస్‌ ‘అగ్నిపరీక్ష’ సీజన్‌ 2కు రంగం సిద్ధం

దగ్గుబాటి ఫ్యామిలీ డెక్కన్ కిచెన్ కేసులో కొత్త అప్‌డేట్
జనరల్

దగ్గుబాటి ఫ్యామిలీ డెక్కన్ కిచెన్ కేసులో కొత్త అప్‌డేట్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!