
బిజినెస్

డెక్కన్ కిచెన్ కేసులో వర్చువల్ అప్పియరెన్స్‌కు అనుమతి కోరుతూ దగ్గుబాటి కుటుంబం తరఫు న్యాయబృందం నాంపల్లి క్రిమినల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రాథమిక ఆధారాలను పరిశీలించిన కోర్టు వాటితో సంతృప్తి చెందింది.
వర్చువల్ అప్పియరెన్స్ పిటిషన్‌ను కోర్టు స్వీకరించింది. దీనిపై ప్రత్యర్థులు ఆగస్టు 21లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను అదే తేదీకి వాయిదా వేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!