Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

6, జులై 2026, సోమవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

నార్నే నితిన్ కొత్త మూవీ స్టార్ట్

Writer: Chandrika 10:11 PM, 5 జులై, 2026
నార్నే నితిన్ కొత్త మూవీ స్టార్ట్

యంగ్ హీరో నార్నే నితిన్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ బావమరిదిగా గుర్తింపు పొందిన ఆయన, తన కొత్త చిత్రాన్ని హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభించారు. ప్రస్తుతం #NN5 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి పూజా కార్యక్రమాలు ఆదివారం నిర్వహించారు. ఈ చిత్రంలో 'బుట్టబొమ్మ' ఫేమ్ అనిఖా సురేంద్రన్, కన్నడ నటి మేఘా శెట్టి కథానాయికలుగా నటిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాధా కృష్ణ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందుతోంది.

ముహూర్తపు కార్యక్రమంలో నిర్మాత వెంకట్ కె. నారాయణ క్లాప్ కొట్టగా, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కె.కె. సెంథిల్ కుమార్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. దర్శకుడు కళ్యాణ్ శంకర్ తొలి షాట్‌కు గౌరవ దర్శకత్వం వహించారు. వివేక్-మెర్విన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాలకు పనిచేసిన సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా టైటిల్‌తో పాటు మరిన్ని వివరాలను ప్రకటించే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
'లవ్ ఓ లవ్' ట్రైలర్ విడుదల.. కోలీవుడ్‌లో హీరోయిన్‌గా నాగ దుర్గ గ్రాండ్ ఎంట్రీ!

'లవ్ ఓ లవ్' ట్రైలర్ విడుదల.. కోలీవుడ్‌లో హీరోయిన్‌గా నాగ దుర్గ గ్రాండ్ ఎంట్రీ!

'లాక్ అప్ 2' నుంచి తొలి ఎలిమినేషన్‌గా శ్రేష్టా అయ్యర్..

'లాక్ అప్ 2' నుంచి తొలి ఎలిమినేషన్‌గా శ్రేష్టా అయ్యర్..

భారత సినీ పరిశ్రమలో హయ్యెస్ట్ పెయిడ్ స్టార్స్‌గా రణబీర్, అలియా..

భారత సినీ పరిశ్రమలో హయ్యెస్ట్ పెయిడ్ స్టార్స్‌గా రణబీర్, అలియా..

హీరో ఆది చేతుల మీదుగా 'వసుదేవసుతం' నుంచి 'ఆనందాల వేళ' పాట విడుదల..

హీరో ఆది చేతుల మీదుగా 'వసుదేవసుతం' నుంచి 'ఆనందాల వేళ' పాట విడుదల..

వైరల్ రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చిన త్రిష!
ట్యాగ్లు
నార్నే నితిన్ఎన్టీఆర్ఎన్‌ఎన్5కేవీఎన్ ప్రొడక్షన్స్అనిఖా సురేంద్రన్మేఘా శెట్టిరాధా కృష్ణ రెడ్డివివేక్ మెర్విన్సెంథిల్ కుమార్టాలీవుడ్
Advertisement
మమ్మల్ని అనుసరించండి

వైరల్ రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చిన త్రిష!

"అవార్డులు అడిగి తీసుకోవడం భిక్ష.. వారు పిలిచి ఇస్తే గౌరవం": పద్మశ్రీ గ్రహీత రాజేంద్రప్రసాద్

"అవార్డులు అడిగి తీసుకోవడం భిక్ష.. వారు పిలిచి ఇస్తే గౌరవం": పద్మశ్రీ గ్రహీత రాజేంద్రప్రసాద్

ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఏఐ టూల్స్ వినియోగంపై టెస్లా ఆంక్షలు..
బిజినెస్

ఏఐ టూల్స్ వినియోగంపై టెస్లా ఆంక్షలు..

ప్రవాసాంధ్రులంతా ఏపీ బ్రాండ్ అంబాసిడర్లే:  మంత్రి నారా లోకేష్
జనరల్

ప్రవాసాంధ్రులంతా ఏపీ బ్రాండ్ అంబాసిడర్లే: మంత్రి నారా లోకేష్

విరాళాల లెక్కింపులో నా పాత్ర లేదు: రామ జన్మ భూమి ట్రస్టు ట్రెజరర్
జనరల్

విరాళాల లెక్కింపులో నా పాత్ర లేదు: రామ జన్మ భూమి ట్రస్టు ట్రెజరర్

యూపీ లో మళ్ళీ గెలుస్తాం - నితిన్ నబిన్
రాజకీయాలు

యూపీ లో మళ్ళీ గెలుస్తాం - నితిన్ నబిన్

అమెరికా స్వాతంత్య్ర వేడుకల్లో కాల్పులు..
జనరల్

అమెరికా స్వాతంత్య్ర వేడుకల్లో కాల్పులు..

'నేను మూడోసారి అధ్యక్షుడిని'.. ట్రంప్ వ్యాఖ్యలు కలకలం
రాజకీయాలు

'నేను మూడోసారి అధ్యక్షుడిని'.. ట్రంప్ వ్యాఖ్యలు కలకలం

జనసేనలోకి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేల చేరిక?
రాజకీయాలు

జనసేనలోకి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేల చేరిక?

నార్నే నితిన్ కొత్త మూవీ స్టార్ట్
సినిమాలు

నార్నే నితిన్ కొత్త మూవీ స్టార్ట్

జారా బ్రాండ్‌పై త్రిష ఆగ్రహం..
జనరల్

జారా బ్రాండ్‌పై త్రిష ఆగ్రహం..

'లవ్ ఓ లవ్' ట్రైలర్ విడుదల.. కోలీవుడ్‌లో హీరోయిన్‌గా నాగ దుర్గ గ్రాండ్ ఎంట్రీ!
సినిమాలు

'లవ్ ఓ లవ్' ట్రైలర్ విడుదల.. కోలీవుడ్‌లో హీరోయిన్‌గా నాగ దుర్గ గ్రాండ్ ఎంట్రీ!

ఫాతిమా కాలేజీ వివాదంపై అక్బరుద్దీన్ స్పందన..
రాజకీయాలు

ఫాతిమా కాలేజీ వివాదంపై అక్బరుద్దీన్ స్పందన..

ఆహార కల్తీ, మాదకద్రవ్యాలపై తెలంగాణ సర్కార్ ఉక్కుపాదం..
జనరల్

ఆహార కల్తీ, మాదకద్రవ్యాలపై తెలంగాణ సర్కార్ ఉక్కుపాదం..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!