22, నవంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బంగారం కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్..మళ్లీ తగ్గిన పసిడి ధరలు

Writer: Pooja 02:35 PM, 21 నవంబర్, 2026
బంగారం కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్..మళ్లీ తగ్గిన పసిడి ధరలు

బంగారం ధరలు వరుసగా తగ్గుముఖం పడుతున్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ పరిణామాల ప్రభావంతో విలువైన లోహాల ధరల్లో క్షీణత కనిపిస్తోంది. ఇప్పటికే భారీగా తగ్గిన బంగారం ధరలు శనివారం కూడా దిగివచ్చాయి. దేశీయ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.490 తగ్గగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.450 తగ్గింది. దీంతో బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి కొంత ఊరట లభించింది.

శనివారం ఉదయం 10 గంటల సమయానికి 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.490 తగ్గి రూ.1,25,080కి చేరింది. ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.450 తగ్గి రూ.1,14,650గా నమోదైంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.93,810గా ఉంది. హైదరాబాద్, విజయవాడ నగరాల్లో కిలో వెండి ధర రూ.1.75 లక్షలుగా కొనసాగుతోంది.

తెలంగాణలో బంగారం ధరలు

హైదరాబాద్: 24 క్యారెట్లు: రూ.1,25,080 | 22 క్యారెట్లు: రూ.1,14,650 | 18 క్యారెట్లు: రూ.93,810
వెండి: కిలో రూ.1,75,000

వరంగల్: 24 క్యారెట్లు: రూ.1,25,080 | 22 క్యారెట్లు: రూ.1,14,650 | 18 క్యారెట్లు: రూ.93,810

నిజామాబాద్: 24 క్యారెట్లు: రూ.1,25,080 | 22 క్యారెట్లు: రూ.1,14,650 | 18 క్యారెట్లు: రూ.93,810

ఖమ్మం: 24 క్యారెట్లు: రూ.1,25,080 | 22 క్యారెట్లు: రూ.1,14,650 | 18 క్యారెట్లు: రూ.93,810

ఆంధ్రప్రదేశ్‌లో బంగారం ధరలు

విజయవాడ: 24 క్యారెట్లు: రూ.1,25,080 | 22 క్యారెట్లు: రూ.1,14,650 | 18 క్యారెట్లు: రూ.93,810
వెండి: కిలో రూ.1,75,000

విశాఖపట్నం: 24 క్యారెట్లు: రూ.1,25,080 | 22 క్యారెట్లు: రూ.1,14,650 | 18 క్యారెట్లు: రూ.93,810

అమరావతి: 24 క్యారెట్లు: రూ.1,25,080 | 22 క్యారెట్లు: రూ.1,14,650 | 18 క్యారెట్లు: రూ.93,810

కాకినాడ: 24 క్యారెట్లు: రూ.1,25,080 | 22 క్యారెట్లు: రూ.1,14,650 | 18 క్యారెట్లు: రూ.93,810

తిరుపతి: 24 క్యారెట్లు: రూ.1,25,080 | 22 క్యారెట్లు: రూ.1,14,650 | 18 క్యారెట్లు: రూ.93,810

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు

చెన్నై: 24 క్యారెట్లు: రూ.1,25,080 | 22 క్యారెట్లు: రూ.1,14,650 | 18 క్యారెట్లు: రూ.93,810

ముంబై: 24 క్యారెట్లు: రూ.1,25,080 | 22 క్యారెట్లు: రూ.1,14,650 | 18 క్యారెట్లు: రూ.93,810

ఢిల్లీ: 24 క్యారెట్లు: రూ.1,25,230 | 22 క్యారెట్లు: రూ.1,14,800 | 18 క్యారెట్లు: రూ.93,960

కోల్‌కతా: 24 క్యారెట్లు: రూ.1,25,080 | 22 క్యారెట్లు: రూ.1,14,650 | 18 క్యారెట్లు: రూ.93,810

కేరళం: 24 క్యారెట్లు: రూ.1,25,080 | 22 క్యారెట్లు: రూ.1,14,650 | 18 క్యారెట్లు: రూ.93,810

పుణె: 24 క్యారెట్లు: రూ.1,25,080 | 22 క్యారెట్లు: రూ.1,14,650 | 18 క్యారెట్లు: రూ.93,810

గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి నగలు కొనుగోలు చేసే ముందు స్థానిక వ్యాపారుల వద్ద తాజా ధరలను నిర్ధారించుకోవాలి. వెండి ధర హైదరాబాద్, విజయవాడ నగరాలకు మాత్రమే అందించిన వివరాల ఆధారంగా పేర్కొనబడింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మారుతీ సుజుకీ కార్ల ధరలు మరోసారి పెంపు...

మారుతీ సుజుకీ కార్ల ధరలు మరోసారి పెంపు...

బంగారం కొనుగోళ్లపై మోదీ హెచ్చరికతో నష్టాలు తప్పాయి.. ప్రధానికి CTI ధన్యవాదాలు

బంగారం కొనుగోళ్లపై మోదీ హెచ్చరికతో నష్టాలు తప్పాయి.. ప్రధానికి CTI ధన్యవాదాలు

ఐఐటీ ఖరగ్‌పుర్‌లో ఏఐ పరిశోధనలకు భారీ నిధులు ప్రకటించిన గూగుల్‌

ఐఐటీ ఖరగ్‌పుర్‌లో ఏఐ పరిశోధనలకు భారీ నిధులు ప్రకటించిన గూగుల్‌

రామేశ్వరం కేఫ్‌కు కోర్టులో ఊరట

రామేశ్వరం కేఫ్‌కు కోర్టులో ఊరట

విమాన టికెట్ల ధరలకు రెక్కలు.. ప్రయాణికుల సంఖ్యలో తగ్గుదల

విమాన టికెట్ల ధరలకు రెక్కలు.. ప్రయాణికుల సంఖ్యలో తగ్గుదల

ఐటీ రంగంలో కాంట్రాక్ట్‌ ఉద్యోగాల జోరు

ఐటీ రంగంలో కాంట్రాక్ట్‌ ఉద్యోగాల జోరు

ట్యాగ్లు
నేటి బంగారం ధరలుపసిడి ధరల తగ్గింపువెండి ధరలు24 క్యారెట్ల బంగారం22 క్యారెట్ల బంగారంహైదరాబాద్ బంగారం ధరలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పెట్టుబడులు, ఉద్యోగాలు, అభివృద్ధిపై జగన్‌కు నారా లోకేశ్ సవాల్
రాజకీయాలు

పెట్టుబడులు, ఉద్యోగాలు, అభివృద్ధిపై జగన్‌కు నారా లోకేశ్ సవాల్

కార్తీక మాసం, భవానీ దీక్షలతో ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ..
జనరల్

కార్తీక మాసం, భవానీ దీక్షలతో ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ..

బిగ్ బాస్ 10: డేంజర్ జోన్‌లో నీతూ, సుధీర్.. ఒక్కరే తిరిగి వస్తారంటూ నాగ్ ట్విస్ట్!
షోస్

బిగ్ బాస్ 10: డేంజర్ జోన్‌లో నీతూ, సుధీర్.. ఒక్కరే తిరిగి వస్తారంటూ నాగ్ ట్విస్ట్!

ప్రభుత్వ విజయాలను ఇంటింటికీ తీసుకెళ్లండి:  ఉత్తమ్ కుమార్ రెడ్డి
రాజకీయాలు

ప్రభుత్వ విజయాలను ఇంటింటికీ తీసుకెళ్లండి: ఉత్తమ్ కుమార్ రెడ్డి

కిమ్‌కు ట్రంప్‌ లేఖ.. కనీసం తెరవకుండానే తిరిగిచ్చిన ఉత్తరకొరియా దౌత్యవేత్త!
రాజకీయాలు

కిమ్‌కు ట్రంప్‌ లేఖ.. కనీసం తెరవకుండానే తిరిగిచ్చిన ఉత్తరకొరియా దౌత్యవేత్త!

ఓటీటీలోనూ ‘జైలర్‌ 2’ జోరు..
ఓటీటీ

ఓటీటీలోనూ ‘జైలర్‌ 2’ జోరు..

కరోలిన్‌ లీవిట్‌పై ట్రంప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..
జనరల్

కరోలిన్‌ లీవిట్‌పై ట్రంప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..

ఐటీఐ విద్యార్థులకూ ఐఐటీ పట్టభద్రులతో సమాన గౌరవం దక్కాలి: నారా లోకేశ్‌
రాజకీయాలు

ఐటీఐ విద్యార్థులకూ ఐఐటీ పట్టభద్రులతో సమాన గౌరవం దక్కాలి: నారా లోకేశ్‌

రైజింగ్ స్టార్స్ ఆసియాకప్‌లో భారత్‌-పాక్‌ సమరం..
క్రీడలు

రైజింగ్ స్టార్స్ ఆసియాకప్‌లో భారత్‌-పాక్‌ సమరం..

సిక్సర్‌తో శతకం.. తన బ్యాటింగ్‌ మంత్రం చెప్పిన రిషబ్‌ పంత్‌!
క్రీడలు

సిక్సర్‌తో శతకం.. తన బ్యాటింగ్‌ మంత్రం చెప్పిన రిషబ్‌ పంత్‌!

తొలి సినిమా సమయంలో సమీరా రెడ్డికి ఎదురైన షాకింగ్ అనుభవం..
సినిమాలు

తొలి సినిమా సమయంలో సమీరా రెడ్డికి ఎదురైన షాకింగ్ అనుభవం..

ఆలయం సమీపంలోని చిన్న గదికి లక్షల్లో అద్దె
జనరల్

ఆలయం సమీపంలోని చిన్న గదికి లక్షల్లో అద్దె

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!