22, నవంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు..

Writer: Chandrika 11:19 AM, 20 నవంబర్, 2026
భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు..

దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు శుక్రవారం భారీగా తగ్గాయి. హైదరాబాద్‌ మార్కెట్‌లో ఉదయం 9.30 గంటల సమయానికి 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1.30 లక్షల దిగువకు పడిపోయి రూ.1,27,900కు చేరింది. క్రితం రోజు ముగింపు ధర సుమారు రూ.1.33 లక్షలతో పోలిస్తే దాదాపు రూ.5,300 తగ్గింది. వెండి ధర కూడా భారీగా పతనమైంది. కిలో వెండి ధర క్రితం రోజు సుమారు రూ.1.65 లక్షలు ఉండగా, శుక్రవారం రూ.1,54,680కు దిగొచ్చింది. అంటే ఒక్కరోజులోనే రూ.10 వేలకుపైగా తగ్గింది.

అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్సు స్పాట్‌ గోల్డ్‌ ధర 3,546 డాలర్లుగా నమోదైంది. కొంతకాలంగా 4,000 డాలర్లకు పైన కొనసాగిన పసిడి ధర.. కొద్ది రోజుల వ్యవధిలోనే 500 డాలర్లకు పైగా తగ్గింది. ఔన్సు వెండి ధర 41.84 డాలర్ల వద్ద ఉంది. కమొడిటీ ఎక్స్ఛేంజ్‌లో డిసెంబరు డెలివరీ గోల్డ్‌ ఫ్యూచర్స్‌ 10 గ్రాములకు రూ.1.22 లక్షల వద్ద, కిలో వెండి ఫ్యూచర్స్‌ రూ.1.49 లక్షల వద్ద కొనసాగుతున్నాయి. అమెరికా డాలర్‌ బలపడటం, ట్రెజరీ బాండ్లపై ప్రతిఫలం పెరగడంతో పెట్టుబడిదారులు బంగారం, వెండి నుంచి ఇతర పెట్టుబడుల వైపు మళ్లుతున్నారు. అంచనాలకు మించి నమోదైన ద్రవ్యోల్బణం, బలమైన ఆర్థిక గణాంకాల నేపథ్యంలో డిసెంబరులో ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లు పెంచవచ్చనే అంచనాలు కూడా పసిడి, వెండి ధరలపై ఒత్తిడి పెంచుతున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మారుతీ సుజుకీ కార్ల ధరలు మరోసారి పెంపు...

మారుతీ సుజుకీ కార్ల ధరలు మరోసారి పెంపు...

బంగారం కొనుగోళ్లపై మోదీ హెచ్చరికతో నష్టాలు తప్పాయి.. ప్రధానికి CTI ధన్యవాదాలు

బంగారం కొనుగోళ్లపై మోదీ హెచ్చరికతో నష్టాలు తప్పాయి.. ప్రధానికి CTI ధన్యవాదాలు

ఐఐటీ ఖరగ్‌పుర్‌లో ఏఐ పరిశోధనలకు భారీ నిధులు ప్రకటించిన గూగుల్‌

ఐఐటీ ఖరగ్‌పుర్‌లో ఏఐ పరిశోధనలకు భారీ నిధులు ప్రకటించిన గూగుల్‌

రామేశ్వరం కేఫ్‌కు కోర్టులో ఊరట

రామేశ్వరం కేఫ్‌కు కోర్టులో ఊరట

విమాన టికెట్ల ధరలకు రెక్కలు.. ప్రయాణికుల సంఖ్యలో తగ్గుదల

విమాన టికెట్ల ధరలకు రెక్కలు.. ప్రయాణికుల సంఖ్యలో తగ్గుదల

ఐటీ రంగంలో కాంట్రాక్ట్‌ ఉద్యోగాల జోరు

ఐటీ రంగంలో కాంట్రాక్ట్‌ ఉద్యోగాల జోరు

ట్యాగ్లు
బంగారం ధరలువెండి ధరలుహైదరాబాద్‌ గోల్డ్‌ రేట్‌వెండి ధర పతనంపసిడి మార్కెట్‌అంతర్జాతీయ మార్కెట్‌అమెరికా డాలర్‌ఫెడరల్‌ రిజర్వ్‌కమొడిటీ మార్కెట్‌బంగారం పెట్టుబడులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పెట్టుబడులు, ఉద్యోగాలు, అభివృద్ధిపై జగన్‌కు నారా లోకేశ్ సవాల్
రాజకీయాలు

పెట్టుబడులు, ఉద్యోగాలు, అభివృద్ధిపై జగన్‌కు నారా లోకేశ్ సవాల్

కార్తీక మాసం, భవానీ దీక్షలతో ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ..
జనరల్

కార్తీక మాసం, భవానీ దీక్షలతో ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ..

బిగ్ బాస్ 10: డేంజర్ జోన్‌లో నీతూ, సుధీర్.. ఒక్కరే తిరిగి వస్తారంటూ నాగ్ ట్విస్ట్!
షోస్

బిగ్ బాస్ 10: డేంజర్ జోన్‌లో నీతూ, సుధీర్.. ఒక్కరే తిరిగి వస్తారంటూ నాగ్ ట్విస్ట్!

ప్రభుత్వ విజయాలను ఇంటింటికీ తీసుకెళ్లండి:  ఉత్తమ్ కుమార్ రెడ్డి
రాజకీయాలు

ప్రభుత్వ విజయాలను ఇంటింటికీ తీసుకెళ్లండి: ఉత్తమ్ కుమార్ రెడ్డి

కిమ్‌కు ట్రంప్‌ లేఖ.. కనీసం తెరవకుండానే తిరిగిచ్చిన ఉత్తరకొరియా దౌత్యవేత్త!
రాజకీయాలు

కిమ్‌కు ట్రంప్‌ లేఖ.. కనీసం తెరవకుండానే తిరిగిచ్చిన ఉత్తరకొరియా దౌత్యవేత్త!

ఓటీటీలోనూ ‘జైలర్‌ 2’ జోరు..
ఓటీటీ

ఓటీటీలోనూ ‘జైలర్‌ 2’ జోరు..

కరోలిన్‌ లీవిట్‌పై ట్రంప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..
జనరల్

కరోలిన్‌ లీవిట్‌పై ట్రంప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..

ఐటీఐ విద్యార్థులకూ ఐఐటీ పట్టభద్రులతో సమాన గౌరవం దక్కాలి: నారా లోకేశ్‌
రాజకీయాలు

ఐటీఐ విద్యార్థులకూ ఐఐటీ పట్టభద్రులతో సమాన గౌరవం దక్కాలి: నారా లోకేశ్‌

రైజింగ్ స్టార్స్ ఆసియాకప్‌లో భారత్‌-పాక్‌ సమరం..
క్రీడలు

రైజింగ్ స్టార్స్ ఆసియాకప్‌లో భారత్‌-పాక్‌ సమరం..

సిక్సర్‌తో శతకం.. తన బ్యాటింగ్‌ మంత్రం చెప్పిన రిషబ్‌ పంత్‌!
క్రీడలు

సిక్సర్‌తో శతకం.. తన బ్యాటింగ్‌ మంత్రం చెప్పిన రిషబ్‌ పంత్‌!

తొలి సినిమా సమయంలో సమీరా రెడ్డికి ఎదురైన షాకింగ్ అనుభవం..
సినిమాలు

తొలి సినిమా సమయంలో సమీరా రెడ్డికి ఎదురైన షాకింగ్ అనుభవం..

ఆలయం సమీపంలోని చిన్న గదికి లక్షల్లో అద్దె
జనరల్

ఆలయం సమీపంలోని చిన్న గదికి లక్షల్లో అద్దె

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!