19, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

భారత్‌లో బిజినెస్‌ బూమ్‌.. కొత్త మిషన్‌!

Writer: Shivani K 08:27 AM, 19 ఆగస్టు, 2026
భారత్‌లో బిజినెస్‌ బూమ్‌.. కొత్త మిషన్‌!

భారత్‌లోని ప్రస్తుత స్టార్టప్‌లు, కంపెనీలకు మద్దతుగా అమలవుతున్న వివిధ పథకాలను ఒకే వేదికపైకి తీసుకురావడం ద్వారా వచ్చే ఐదేళ్లలో 10 లక్షల కంపెనీలను ఏర్పాటు చేసి, 50 లక్షల వరకు ఉద్యోగాలు సృష్టించవచ్చని మేధో సంపత్తి సంస్థ భారత్‌ ప్రాజెక్ట్‌ తెలిపింది. ఇందుకోసం కొత్త పథకాన్ని తీసుకురావడం కంటే, ప్రస్తుతం అమలులో ఉన్న పథకాలు, సంస్థలు, పరిశోధన, నైపుణ్యం, మార్కెట్లను అనుసంధానిస్తూ జాతీయ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ మిషన్‌ను ఏర్పాటు చేయాలని సూచించింది. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్టార్టప్‌ వ్యవస్థగా భారత్‌ ఎదిగిందని పేర్కొంది.

డీపీఐఐటీ, డీఎస్‌టీ, అనుసంధాన్‌ నేషనల్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌, ఎంఎస్‌ఎంఈ శాఖ, ఆర్థిక సంస్థల ఆధ్వర్యంలోని పథకాలను ఒక డిజిటల్‌ వేదికపైకి తీసుకురావాలని సిఫారసు చేసింది. ప్రతి పారిశ్రామికవేత్తకు ఉపయోగపడే ‘ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ పాస్‌పోర్ట్‌’, జిల్లా స్థాయిలో ‘ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ ఆపర్చునిటీ మ్యాప్స్‌’, జాతీయ స్థాయిలో ‘ఐడియా బ్యాంక్‌’ ఏర్పాటు చేయాలని సూచించింది. అలాగే ప్రతి నమోదిత ఔత్సాహికుడికి బహుభాషా ఏఐ కోపైలట్‌, జీఈఎం, ఓఎన్‌డీసీ ద్వారా మార్కెట్‌ అవకాశాలు కల్పించాలని, విద్యార్థులకు ప్రాక్టికల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ విద్యను అందించాలని ప్రతిపాదించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బంగారం ధరలు పైపైకి...నేడు పసిడి రేట్లు ఇవే

బంగారం ధరలు పైపైకి...నేడు పసిడి రేట్లు ఇవే

స్టాక్‌ మార్కెట్‌లో ఎన్‌ఎస్‌ఈ సంచలనం..

స్టాక్‌ మార్కెట్‌లో ఎన్‌ఎస్‌ఈ సంచలనం..

మెటాకు భారీ సవాల్‌...మారనున్న ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌?

మెటాకు భారీ సవాల్‌...మారనున్న ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌?

ఈ20 ఇంధనం హానికరం- ఆర్థిక సలహాదారు నాగేశ్వరన్‌

ఈ20 ఇంధనం హానికరం- ఆర్థిక సలహాదారు నాగేశ్వరన్‌

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు...తగ్గిన వెండి

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు...తగ్గిన వెండి

పండగ సీజన్‌లో ఉద్యోగాల జాతర...రెడీగా ఉండండి

పండగ సీజన్‌లో ఉద్యోగాల జాతర...రెడీగా ఉండండి

ట్యాగ్లు
స్టార్టప్‌లుఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ఉద్యోగాలుజాతీయ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ మిషన్‌భారత్‌ ప్రాజెక్ట్‌ఏఐడిజిటల్‌ ఇండియాఎంఎస్‌ఎంఈఇన్నోవేషన్‌వ్యాపార అవకాశాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అగ్నిపరీక్ష తొలి దశ పూర్తి...అసలు ఆట ఇప్పుడే
షోస్

అగ్నిపరీక్ష తొలి దశ పూర్తి...అసలు ఆట ఇప్పుడే

భూమిలేని నిరుపేదలకు ఎకరం భూమి ఇస్తాం - కల్వకుంట్ల కవిత
రాజకీయాలు

భూమిలేని నిరుపేదలకు ఎకరం భూమి ఇస్తాం - కల్వకుంట్ల కవిత

సోనియాపై కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు...
రాజకీయాలు

సోనియాపై కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు...

త్రిషతో విజయ్‌కు ప్రమాదం - వేణుస్వామి
జనరల్

త్రిషతో విజయ్‌కు ప్రమాదం - వేణుస్వామి

భారత్ ఆతిథ్యంపై విదేశీయురాలి ప్రశంసలు
జనరల్

భారత్ ఆతిథ్యంపై విదేశీయురాలి ప్రశంసలు

కొత్త రాజకీయ పార్టీ పెడతా - విజయసాయి రెడ్డి
జనరల్

కొత్త రాజకీయ పార్టీ పెడతా - విజయసాయి రెడ్డి

బంగారం ధరలు పైపైకి...నేడు పసిడి రేట్లు ఇవే
బిజినెస్

బంగారం ధరలు పైపైకి...నేడు పసిడి రేట్లు ఇవే

ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీ గీతాంజలి రీరిలీజ్!
సినిమాలు

ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీ గీతాంజలి రీరిలీజ్!

కలెక్షన్లలో దూసుకుపోతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’!
సినిమాలు

కలెక్షన్లలో దూసుకుపోతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’!

ఫౌజీ దూకుడు..!
గాసిప్స్

ఫౌజీ దూకుడు..!

ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాకి మరో టైటిల్?
గాసిప్స్

ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాకి మరో టైటిల్?

వెంకటేష్ తో క్లాష్‌కు సిద్ధమైన సందీప్ కిషన్?
సినిమాలు

వెంకటేష్ తో క్లాష్‌కు సిద్ధమైన సందీప్ కిషన్?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!