Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

3, జులై 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

ఐపీఓ బాటలో రత్నదీప్..క్యూ కడుతున్న రిటైల్ దిగ్గజాలు

Writer: Pooja 06:24 AM, 3 జులై, 2026
ఐపీఓ బాటలో రత్నదీప్..క్యూ కడుతున్న రిటైల్ దిగ్గజాలు

హైదరాబాద్‌కు చెందిన రత్నదీప్ రిటైల్ లిమిటెడ్ తొలి పబ్లిక్ ఆఫరింగ్ (IPO) కోసం సెబీకి డీఆర్‌హెచ్‌పీ దాఖలు చేసింది. తాజా ఈక్విటీ షేర్ల జారీ ద్వారా రూ.400 కోట్లు సమీకరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే ప్రమోటర్లు సందీప్ అగర్వాల్, మనీశ్ భార్తియా, మితేశ్ భార్తియా, యశ్ అగర్వాల్, కవిత అగర్వాల్ తమ వాటాకు చెందిన 1.49 కోట్ల ఈక్విటీ షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (OFS) ద్వారా విక్రయించనున్నారు.

తాజా ఈక్విటీ ద్వారా వచ్చే నిధుల్లో రూ.260 కోట్లను కొత్త స్టోర్ల ఏర్పాటుకు, రూ.40 కోట్లను రుణాల చెల్లింపులకు, మిగిలిన మొత్తాన్ని సాధారణ వ్యాపార అవసరాలకు వినియోగించనున్నట్లు కంపెనీ తెలిపింది. అదనంగా రూ.80 కోట్ల ప్రీ-ఐపీఓ ప్లేస్‌మెంట్ చేపట్టే యోచన కూడా ఉంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ.2,223 కోట్ల ఆదాయం, రూ.36.7 కోట్ల నికర లాభం నమోదు చేసింది.

ఇదిలా ఉండగా మరికొన్ని ప్రముఖ సంస్థలు కూడా ఐపీఓ బాట పట్టాయి. కార్ల్స్‌బర్గ్ ఇండియా సుమారు రూ.6,650 కోట్ల, స్వర బేబీ ప్రొడక్ట్స్ రూ.1,000 కోట్ల, పార్లే ప్రొడక్ట్స్ రూ.9,500 కోట్లకు పైగా సమీకరించే లక్ష్యంతో ఐపీఓలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఈపీఎఫ్ చందాదారులకు భారీ ఊరట

ఈపీఎఫ్ చందాదారులకు భారీ ఊరట

భారత్‌లో ఓటీపీకి గుడ్‌బై వీసా ‘పేమెంట్ పాస్‌కీ’ సేవలు ప్రారంభం

భారత్‌లో ఓటీపీకి గుడ్‌బై వీసా ‘పేమెంట్ పాస్‌కీ’ సేవలు ప్రారంభం

రికార్డు స్థాయిలో పీఎస్‌యూ వాటాల అమ్మకం కేంద్రం అసలు ప్లాన్ ఏంటి?

రికార్డు స్థాయిలో పీఎస్‌యూ వాటాల అమ్మకం కేంద్రం అసలు ప్లాన్ ఏంటి?

హైదరాబాద్‌ను సింగపూర్‌తో కలిపే మెగా డిజిటల్ ప్రాజెక్ట్

హైదరాబాద్‌ను సింగపూర్‌తో కలిపే మెగా డిజిటల్ ప్రాజెక్ట్

ఆయిల్ కంపెనీలకు భారీ నష్టాలు

ఆయిల్ కంపెనీలకు భారీ నష్టాలు

భారత్‌లో కోకాకోలా భారీ నిధుల లక్ష్యం

భారత్‌లో కోకాకోలా భారీ నిధుల లక్ష్యం

ట్యాగ్లు
రత్నదీప్ ఐపీఓసెబీరిటైల్ మార్కెట్కార్ల్స్‌బర్గ్ ఇండియాపార్లే ప్రొడక్ట్స్స్టాక్ మార్కెట్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కీవ్‌పై రష్యా డ్రోన్లు, క్షిపణుల దాడి
జనరల్

కీవ్‌పై రష్యా డ్రోన్లు, క్షిపణుల దాడి

కంపెనీలు ఓజీ కాలేజీలు లేజీ
జనరల్

కంపెనీలు ఓజీ కాలేజీలు లేజీ

పెరుగుతున్న ఈవీ వాటా..తగ్గుతున్న ఇంధన వినియోగం
బిజినెస్

పెరుగుతున్న ఈవీ వాటా..తగ్గుతున్న ఇంధన వినియోగం

స్మార్ట్ కార్లకు సైబర్ భద్రతా నిబంధనలు ప్రతిపాదన
జనరల్

స్మార్ట్ కార్లకు సైబర్ భద్రతా నిబంధనలు ప్రతిపాదన

స్టార్ హీరోలతో ధనుష్ ‘ఓం’ పోటీ
సినిమాలు

స్టార్ హీరోలతో ధనుష్ ‘ఓం’ పోటీ

ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సిద్ధమవుతున్న లెనిన్
సినిమాలు

ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సిద్ధమవుతున్న లెనిన్

సమంత ప్రెగ్నెన్సీ వర్కౌట్ వీడియో వైరల్
సినిమాలు

సమంత ప్రెగ్నెన్సీ వర్కౌట్ వీడియో వైరల్

సమంత ‘మా ఇంటి బంగారం’పై అఖిల్ ప్రశంసలు
సినిమాలు

సమంత ‘మా ఇంటి బంగారం’పై అఖిల్ ప్రశంసలు

గానగంధర్వుడు పువ్వుల సూరిబాబు జీవితం – వారసత్వం స్మరణ
సినిమాలు

గానగంధర్వుడు పువ్వుల సూరిబాబు జీవితం – వారసత్వం స్మరణ

నాని ‘ది ప్యారడైజ్’ రిలీజ్ డేట్ పై క్రేజీ అప్‌డేట్
గాసిప్స్

నాని ‘ది ప్యారడైజ్’ రిలీజ్ డేట్ పై క్రేజీ అప్‌డేట్

క్రిస్టియన్ ఆర్థిక తోడ్పాటు పథకానికి దరఖాస్తులు ప్రారంభం
జనరల్

క్రిస్టియన్ ఆర్థిక తోడ్పాటు పథకానికి దరఖాస్తులు ప్రారంభం

సీఎం రేవంత్‌ను కలిసిన గిరిజన ఎమ్మెల్యేలు...కీలక వినతులు
జనరల్

సీఎం రేవంత్‌ను కలిసిన గిరిజన ఎమ్మెల్యేలు...కీలక వినతులు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!