15, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బీఎస్ఎన్ఎల్ అదిరిపోయే ఫ్రీడం ఆఫర్

Writer: Pooja 02:31 PM, 15 ఆగస్టు, 2026
బీఎస్ఎన్ఎల్ అదిరిపోయే ఫ్రీడం ఆఫర్

80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బీఎస్ఎన్ఎల్ ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ‘ఫ్రీడం 2.0’ ఆఫర్‌లో భాగంగా కేవలం రూ.1కే సిమ్‌ అందిస్తున్నట్లు బీఎస్ఎన్ఎల్ ఆంధ్రప్రదేశ్ సీఎ‌జీఎం ఎం. శేషాచలం తెలిపారు. నెలకు రూ.1,111తో ఫైబర్ సూపర్ ప్లస్ ఓటీటీ ప్లాన్‌ అందిస్తున్నామని చెప్పారు. ఇందులో 200 Mbps హైస్పీడ్ ఇంటర్నెట్, నెలకు 5,000 జీబీ డేటా, 25 నుంచి 27 ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు, అపరిమిత 24x7 వాయిస్ కాల్స్, డ్యూయల్ బ్యాండ్ వై-ఫై ఓఎన్‌టీ రౌటర్‌ అందుబాటులో ఉంటాయని వివరించారు.

శాటిలైట్ ఫోన్‌ సేవల రీలాంచ్

బీఎస్ఎన్ఎల్ శాటిలైట్ ఫోన్ సేవలను కూడా పునఃప్రారంభించినట్లు శేషాచలం వెల్లడించారు. ఈ ఫోన్ దేశంలో ఎక్కడైనా పనిచేస్తుందని తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా స్వదేశీ సాంకేతికతతో 4జీ సేవలను అందిస్తున్నామని చెప్పారు. దేశవ్యాప్తంగా బీఎస్ఎన్ఎల్‌కు లక్ష సిగ్నల్ టవర్లు ఉండగా, ఆంధ్రప్రదేశ్‌లో 6,850 టవర్లు ఉన్నాయని తెలిపారు. టెలికాం సేవలతో పాటు ఇకపై హార్డ్‌వేర్ సేవలను కూడా విస్తరించనున్నట్లు వెల్లడించారు.

ఏపీలో రూ.1,400 కోట్ల ఆదాయ లక్ష్యం

గత ఏడాది దేశవ్యాప్తంగా బీఎస్ఎన్ఎల్ రూ.24 వేల కోట్ల ఆదాయం సాధించిందని శేషాచలం తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో గత ఏడాది రూ.1,100 కోట్ల ఆదాయం నమోదైందని, ఈ ఏడాది రూ.1,400 కోట్ల లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. 5జీ సేవలకు ప్రస్తుతం ట్రయల్స్ జరుగుతున్నాయని, మరో ఐదు నుంచి ఆరు నెలల్లో సేవలను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తమిళనాడులో డిజిటల్ మౌలిక వసతులకు భారీ పెట్టుబడి...

తమిళనాడులో డిజిటల్ మౌలిక వసతులకు భారీ పెట్టుబడి...

ట్యాక్స్ పేయర్లకు బిగ్ అలర్ట్...

ట్యాక్స్ పేయర్లకు బిగ్ అలర్ట్...

దశాబ్దం తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌ లోగోకు కొత్త లుక్

దశాబ్దం తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌ లోగోకు కొత్త లుక్

ఎంపీ డెవలపర్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా సమంత

ఎంపీ డెవలపర్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా సమంత

విప్రో ఆన్‌బోర్డింగ్ జాప్యంపై ఆందోళన

విప్రో ఆన్‌బోర్డింగ్ జాప్యంపై ఆందోళన

తగ్గిన బంగారం, వెండి ధరలు..

తగ్గిన బంగారం, వెండి ధరలు..

ట్యాగ్లు
బీఎస్ఎన్ఎల్ఫ్రీడం 2.0బీఎస్ఎన్ఎల్ ఆఫర్లుశాటిలైట్ ఫోన్4జీ సేవలు5జీ ఇండియా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
గూగుల్‌ నుంచి జెమినై 3.7 Flash విడుదల
టెక్నాలజీ

గూగుల్‌ నుంచి జెమినై 3.7 Flash విడుదల

‘అవెంజర్స్: డూమ్స్‌డే’ ట్రైలర్‌తో ఫ్యాన్స్‌లో జోష్
సినిమాలు

‘అవెంజర్స్: డూమ్స్‌డే’ ట్రైలర్‌తో ఫ్యాన్స్‌లో జోష్

జనరల్ వైద్యా త్యాగంపై శేఖర్ గుప్తా కీలక వ్యాఖ్యలు
జనరల్

జనరల్ వైద్యా త్యాగంపై శేఖర్ గుప్తా కీలక వ్యాఖ్యలు

ఐఐటీ కాన్పూర్‌లో ఫ్యాకల్టీ ప్రాతినిధ్యంపై ఆర్టీఐ కలకలం
జనరల్

ఐఐటీ కాన్పూర్‌లో ఫ్యాకల్టీ ప్రాతినిధ్యంపై ఆర్టీఐ కలకలం

బయట తినే ముందు ఈ విషయాలు చూడండి...ఐఏఎస్ అధికారి సూచనలు
జనరల్

బయట తినే ముందు ఈ విషయాలు చూడండి...ఐఏఎస్ అధికారి సూచనలు

కండరాల బలం తగ్గుతోందా? వైద్యులు చెప్పిన జాగ్రత్తలు
ఆరోగ్యం

కండరాల బలం తగ్గుతోందా? వైద్యులు చెప్పిన జాగ్రత్తలు

బీఎస్ఎన్ఎల్ అదిరిపోయే ఫ్రీడం ఆఫర్
బిజినెస్

బీఎస్ఎన్ఎల్ అదిరిపోయే ఫ్రీడం ఆఫర్

తొలి టెస్టుకు వరుణుడి దెబ్బ...
క్రీడలు

తొలి టెస్టుకు వరుణుడి దెబ్బ...

తెలంగాణ అభివృద్ధికి పునాదులు.. ఇక వేగంగా ముందుకు : సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

తెలంగాణ అభివృద్ధికి పునాదులు.. ఇక వేగంగా ముందుకు : సీఎం రేవంత్ రెడ్డి

‘ఫౌజీ’లో అనుపమ్ ఖేర్.. కథను మలుపు తిప్పే పాత్రలో?
గాసిప్స్

‘ఫౌజీ’లో అనుపమ్ ఖేర్.. కథను మలుపు తిప్పే పాత్రలో?

రష్యాలోని ఎత్తైన పర్వతంపై త్రివర్ణ పతాకం ఎగురవేసిన ఏపీ ఎస్‌ఐ
జనరల్

రష్యాలోని ఎత్తైన పర్వతంపై త్రివర్ణ పతాకం ఎగురవేసిన ఏపీ ఎస్‌ఐ

స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంతో ముందుకు సాగాలి: చంద్రబాబు
జనరల్

స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంతో ముందుకు సాగాలి: చంద్రబాబు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!