Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

హైదరాబాద్‌, విశాఖ సహా 100 నగరాలకు ‘అమెజాన్‌ నౌ’ విస్తరణ

03:57 AM, 28 ఏప్రిల్, 2026
హైదరాబాద్‌, విశాఖ సహా 100 నగరాలకు ‘అమెజాన్‌ నౌ’ విస్తరణ

ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తన క్విక్ కామర్స్ సర్వీస్ ‘అమెజాన్ నౌ’ను దేశవ్యాప్తంగా 100 నగరాలకు విస్తరించనున్నట్లు ప్రకటించింది. ఈ విస్తరణలో హైదరాబాద్, విశాఖపట్నంతో పాటు పూణే, చెన్నై, కోల్‌కతా నగరాలు ఉన్నాయి. ప్రస్తుతం ఢిల్లీ-ఎన్‌సీఆర్‌, ముంబై, బెంగళూరులో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇటీవల ప్రకటించిన రూ.2,800 కోట్ల పెట్టుబడిలో భాగంగా ఈ విస్తరణ చేపడుతున్నట్టు సంస్థ వెల్లడించింది.

ఈ విస్తరణ ద్వారా రైతులకు కూడా ప్రయోజనం కలగనుంది. 16 వేల మందికి పైగా రైతులు తమ తాజా ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు విక్రయించే అవకాశం పొందుతారు. అమెజాన్ సాంకేతికత, సరఫరా వ్యవస్థల సహాయంతో తాజా ఉత్పత్తుల అందుబాటు పెరగడంతో పాటు మార్కెట్ విస్తరణకు దోహదం అవుతుందని అధికారులు తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బాలకృష్ణ ఆ దర్శకుడితో సినిమా చేస్తున్నారా ?

బాలకృష్ణ ఆ దర్శకుడితో సినిమా చేస్తున్నారా ?

గ్యాంగ్‌స్టర్‌గా బాలయ్య?

గ్యాంగ్‌స్టర్‌గా బాలయ్య?

విజయ్ దేవరకొండ పాన్ వరల్డ్ సినిమాపై భారీ అంచనాలు?

విజయ్ దేవరకొండ పాన్ వరల్డ్ సినిమాపై భారీ అంచనాలు?

పార్లమెంట్ తరహాలో అసెంబ్లీ ప్రాంగణం ఉండాలి - సీఎం రేవంత్

పార్లమెంట్ తరహాలో అసెంబ్లీ ప్రాంగణం ఉండాలి - సీఎం రేవంత్

అకీరా నందన్ ఎంట్రీ పై అడివి శేష్ ఆసక్తికర వ్యాఖ్యలు

అకీరా నందన్ ఎంట్రీ పై అడివి శేష్ ఆసక్తికర వ్యాఖ్యలు

ముంబై ఇండియన్స్ పై CSK ఘన విజయం

ముంబై ఇండియన్స్ పై CSK ఘన విజయం

హుగ్లీ నదిలో బోటు షికారు చేసిన ప్రధాని

హుగ్లీ నదిలో బోటు షికారు చేసిన ప్రధాని

ఓటీటీ, రెవెన్యూ షేరింగ్‌పై నిర్మాతల సంచలన నిర్ణయాలు...

ఓటీటీ, రెవెన్యూ షేరింగ్‌పై నిర్మాతల సంచలన నిర్ణయాలు...

నకిలీ ఉత్పత్తులపై ప్రపంచవ్యాప్తంగా అమెజాన్ కఠిన చర్యలు

నకిలీ ఉత్పత్తులపై ప్రపంచవ్యాప్తంగా అమెజాన్ కఠిన చర్యలు

ఇంధన కొరతపై సీఎం చంద్రబాబు చర్యలు.. రాష్ట్రంలో త్వరలో సాధారణ పరిస్థితి!

ఇంధన కొరతపై సీఎం చంద్రబాబు చర్యలు.. రాష్ట్రంలో త్వరలో సాధారణ పరిస్థితి!

ట్యాగ్లు
అమెజాన్ నౌఅమెజాన్ ఇండియాక్విక్ కామర్స్హైదరాబాద్విశాఖపట్నంఈ కామర్స్భారత నగరాలురైతులుఆన్‌లైన్ షాపింగ్బిజినెస్ వార్తలు
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పీవీ సింధుకు అరుదైన గౌరవం
క్రీడలు

పీవీ సింధుకు అరుదైన గౌరవం

కొత్త పెట్టుబడులతో మరిన్ని నగరాలకు పారడైజ్ బిర్యానీ విస్తరణ
బిజినెస్

కొత్త పెట్టుబడులతో మరిన్ని నగరాలకు పారడైజ్ బిర్యానీ విస్తరణ

క్వార్టర్‌ఫైనల్లో భారత్‌
క్రీడలు

క్వార్టర్‌ఫైనల్లో భారత్‌

విజయ్ జన నాయగన్ కొత్త రిలీజ్ డేట్ ఇదేనా?
గాసిప్స్

విజయ్ జన నాయగన్ కొత్త రిలీజ్ డేట్ ఇదేనా?

వారణాసి తర్వాత మహేష్ బాబు ప్లాన్ పై భారీ బజ్
గాసిప్స్

వారణాసి తర్వాత మహేష్ బాబు ప్లాన్ పై భారీ బజ్

భర్తపై సమంత ప్రశంసలు....
సినిమాలు

భర్తపై సమంత ప్రశంసలు....

విజయ్ రౌడీ జనార్దన క్లైమాక్స్ రహస్యాలు వైరల్
గాసిప్స్

విజయ్ రౌడీ జనార్దన క్లైమాక్స్ రహస్యాలు వైరల్

విద్యార్థులకు త్రివిక్రమ్ ప్రేరణాత్మక సందేశం
సినిమాలు

విద్యార్థులకు త్రివిక్రమ్ ప్రేరణాత్మక సందేశం

కాకినాడ షెడ్యూల్ పూర్తి చేసిన విశాల్ ‘మకుటం’ టీమ్....
సినిమాలు

కాకినాడ షెడ్యూల్ పూర్తి చేసిన విశాల్ ‘మకుటం’ టీమ్....

'ఏక్ దిన్' ప్రమోషన్స్‌లో సాయిపల్లవి భావోద్వేగం
సినిమాలు

'ఏక్ దిన్' ప్రమోషన్స్‌లో సాయిపల్లవి భావోద్వేగం

డైరెక్టర్స్‌కి అల్లు అర్జున్ స్ట్రిక్ట్ రూల్?
గాసిప్స్

డైరెక్టర్స్‌కి అల్లు అర్జున్ స్ట్రిక్ట్ రూల్?

జగపతి బాబు ‘వదలా’ టీజర్ రిలీజ్...
సినిమాలు

జగపతి బాబు ‘వదలా’ టీజర్ రిలీజ్...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!