6, నవంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మధ్యంతర ఎన్నికల ర్యాలీ తర్వాత అమెరికా మార్కెట్లకు భారీ షాక్..

Writer: Chandrika 09:15 AM, 6 నవంబర్, 2026
మధ్యంతర ఎన్నికల ర్యాలీ తర్వాత అమెరికా మార్కెట్లకు భారీ షాక్..

అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాల తర్వాత భారీ ర్యాలీతో దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్లు.. మరుసటి రోజే భారీ పతనాన్ని చవిచూశాయి. వాల్‌స్ట్రీట్‌లో మదుపర్లు పెద్ద ఎత్తున అమ్మకాలకు దిగడంతో ప్రధాన సూచీలు 19 నెలల్లో ఎన్నడూ లేనంతగా క్షీణించాయి. నాస్‌డాక్ ఏకంగా 5.52 శాతం పడిపోయింది. గత 19 నెలల్లో ఈ సూచీకి ఇదే అతిపెద్ద రోజువారీ నష్టం. ఎస్‌అండ్‌పీ 500 సూచీ 4.36 శాతం, డోజోన్స్ 3.4 శాతం చొప్పున నష్టపోయాయి. గతేడాది ఏప్రిల్ తర్వాత ఈ స్థాయిలో పతనం నమోదు కావడం ఇదే తొలిసారి. మరోవైపు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా, స్పేస్‌ఎక్స్ సంస్థల షేర్లు కూడా భారీగా పడిపోయాయి.

ఎన్నికల ఫలితాల నేపథ్యంలో తొలుత మార్కెట్లలో సానుకూల వాతావరణం నెలకొన్నప్పటికీ.. ఆ తర్వాత మదుపర్లు లాభాల స్వీకరణకు దిగారు. దీంతో కృత్రిమ మేధ, టెక్నాలజీ, సెమీకండక్టర్ రంగాల షేర్లలో భారీ అమ్మకాలు నమోదయ్యాయి. అడ్వాన్స్‌డ్ మైక్రో డివైసెస్, మైక్రాన్ టెక్నాలజీ, ఎన్విడియా షేర్లు గణనీయంగా పడిపోయాయి. ఏఐ, టెక్ కంపెనీల షేర్ల విలువ వాస్తవ స్థాయికి మించి పెరిగిందన్న ఆందోళనలు ఈ పతనానికి మరింత ఆజ్యం పోశాయి. మరోవైపు కాంగ్రెస్ ఉభయ సభల్లో డెమోక్రాట్ల ఆధిపత్యం తొలుత మదుపర్లలో ఆశలు రేకెత్తించినా.. ఏఐ డేటా సెంటర్ల విస్తరణపై వారి వ్యతిరేకత కొత్త ఆందోళనలకు దారితీసింది. డేటా సెంటర్ల వల్ల పర్యావరణానికి నష్టం కలగడంతో పాటు విద్యుత్ వినియోగం పెరుగుతుందని పలువురు డెమోక్రాట్లు అభిప్రాయపడుతున్నారు. దీంతో కొత్త డేటా సెంటర్ ప్రాజెక్టులపై కఠిన నిబంధనలు వచ్చే అవకాశముందని మదుపర్లు ఆందోళన చెందుతున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వెహికిల్‌ సొల్యూషన్స్‌ రంగంలోకి ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్‌ ఇండియా

వెహికిల్‌ సొల్యూషన్స్‌ రంగంలోకి ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్‌ ఇండియా

టెలికాం మార్కెట్లో ఎయిర్‌టెల్‌ దూకుడు

టెలికాం మార్కెట్లో ఎయిర్‌టెల్‌ దూకుడు

రెండో త్రైమాసికంలో మహీంద్రా అండ్‌ మహీంద్రా నికర లాభం వృద్ధి

రెండో త్రైమాసికంలో మహీంద్రా అండ్‌ మహీంద్రా నికర లాభం వృద్ధి

మోల్డ్‌టెక్ టెక్నాలజీస్‌కు రికార్డు స్థాయి త్రైమాసిక లాభలు

మోల్డ్‌టెక్ టెక్నాలజీస్‌కు రికార్డు స్థాయి త్రైమాసిక లాభలు

రాష్ట్రాలకు పన్నుల వాటా విడుదల చేసిన కేంద్రం

రాష్ట్రాలకు పన్నుల వాటా విడుదల చేసిన కేంద్రం

ఏఐ దెబ్బకు పెరగనున్న మొబైల్‌ ధరలు.. బడ్జెట్‌ ఫోన్లకు భారీ షాక్‌!

ఏఐ దెబ్బకు పెరగనున్న మొబైల్‌ ధరలు.. బడ్జెట్‌ ఫోన్లకు భారీ షాక్‌!

ట్యాగ్లు
అమెరికా స్టాక్ మార్కెట్లువాల్‌స్ట్రీట్మధ్యంతర ఎన్నికలునాస్‌డాక్డోజోన్స్ఎస్‌అండ్‌పీ 500ఎలాన్ మస్క్టెస్లాస్పేస్‌ఎక్స్కృత్రిమ మేధఎన్విడియాసెమీకండక్టర్ షేర్లు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆస్ట్రేలియా జట్టుకు కీలక బాధ్యతల్లో మైక్ హస్సీ
క్రీడలు

ఆస్ట్రేలియా జట్టుకు కీలక బాధ్యతల్లో మైక్ హస్సీ

కోనసీమను కకావికలం చేసిన 1996 తుపానుకు 30 ఏళ్లు..
జనరల్

కోనసీమను కకావికలం చేసిన 1996 తుపానుకు 30 ఏళ్లు..

జైలర్ 2 విజయం తర్వాత మరో తమిళ సినిమాపై నాగవంశీ కన్ను?
సినిమాలు

జైలర్ 2 విజయం తర్వాత మరో తమిళ సినిమాపై నాగవంశీ కన్ను?

విమర్శల నుంచి ప్రశంసలు.. యష్ కంబ్యాక్ అదుర్స్!
సినిమాలు

విమర్శల నుంచి ప్రశంసలు.. యష్ కంబ్యాక్ అదుర్స్!

మధ్యంతర ఎన్నికల ర్యాలీ తర్వాత అమెరికా మార్కెట్లకు భారీ షాక్..
బిజినెస్

మధ్యంతర ఎన్నికల ర్యాలీ తర్వాత అమెరికా మార్కెట్లకు భారీ షాక్..

రాజమౌళికి పోటీగా నితేష్ తివారీ విజన్?
సినిమాలు

రాజమౌళికి పోటీగా నితేష్ తివారీ విజన్?

ఆదిపురుష్ రికార్డుకి ఆమడ దూరంలో నిలిచిన రామాయణ?
సినిమాలు

ఆదిపురుష్ రికార్డుకి ఆమడ దూరంలో నిలిచిన రామాయణ?

వారణాసి ఓటీటీ హక్కులపై రాజమౌళి కొత్త ప్రయోగం?
ఓటీటీ

వారణాసి ఓటీటీ హక్కులపై రాజమౌళి కొత్త ప్రయోగం?

రామ్ సినిమా విడుదలకు తప్పని వాయిదా?
గాసిప్స్

రామ్ సినిమా విడుదలకు తప్పని వాయిదా?

ఈ శుక్రవారం ఓటీటీల్లో 14 సినిమాలు, వెబ్ సిరీస్‌లు.. ఏ ప్లాట్‌ఫామ్‌లో ఏది చూడాలంటే?
ఓటీటీ

ఈ శుక్రవారం ఓటీటీల్లో 14 సినిమాలు, వెబ్ సిరీస్‌లు.. ఏ ప్లాట్‌ఫామ్‌లో ఏది చూడాలంటే?

బిగ్‌బాస్ తెలుగు 10 డే 60 : అమన్‌పై ప్రతీకారం తీర్చుకున్న త్రిగుణ్
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 60 : అమన్‌పై ప్రతీకారం తీర్చుకున్న త్రిగుణ్

కాకా థియేట్రికల్ హక్కులకు భారీ డిమాండ్?
గాసిప్స్

కాకా థియేట్రికల్ హక్కులకు భారీ డిమాండ్?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!