7, అక్టోబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ల ధరలు పెంపు...

Writer: Harika S 03:06 PM, 7 అక్టోబర్, 2026
ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ల ధరలు పెంపు...

భారతీ ఎయిర్‌టెల్ తన పోస్ట్‌పెయిడ్ వినియోగదారులకు సంబంధించిన ప్లాన్ల ధరలను సవరించింది. సుమారు 3 నుంచి 10 శాతం వరకు టారిఫ్‌లను పెంచుతున్నట్లు ప్రకటించిన సంస్థ, కొత్త ధరలు అక్టోబర్ 8 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. అయితే ధరల పెంపుతో పాటు వినియోగదారులను ఆకర్షించేందుకు కొత్త ఉచిత అంతర్జాతీయ రోమింగ్ ప్రయోజనాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. సవరించిన ప్రతి ప్లాన్‌లోని ఒక్కో సిమ్‌కు ఏడాదికి ఒకసారి కాంప్లిమెంటరీ ఇంటర్నేషనల్ రోమింగ్ ప్యాక్ లభిస్తుంది.

ఈ ఉచిత రోమింగ్ ప్యాక్‌కు 5 రోజుల వ్యాలిడిటీ ఉండటంతో పాటు 5జీబీ డేటా, 60 నిమిషాల కాల్స్, 25 అవుట్‌గోయింగ్ ఎస్ఎంఎస్‌లు, ఉచిత ఇన్‌కమింగ్ ఎస్ఎంఎస్ సదుపాయాలు ఉంటాయి. తరచుగా విదేశాలకు వెళ్లే వినియోగదారులకు ఈ ప్రయోజనం ఉపయోగపడుతుందని ఎయిర్‌టెల్ తెలిపింది. కొత్త ధరల ప్రకారం వ్యక్తిగత కనెక్షన్ ప్లాన్ రూ.449 నుంచి రూ.499కు, రెండు సిమ్‌ల ఫ్యామిలీ ప్లాన్ రూ.699 నుంచి రూ.749కు పెరిగింది. మూడు సిమ్‌ల ప్లాన్ రూ.999 నుంచి రూ.1,049కు చేరింది. నాలుగు, ఐదు సిమ్‌ల ప్లాన్ల ధరలు కూడా సవరించబడ్డాయి. నెట్‌ఫ్లిక్స్ స్టాండర్డ్ సబ్‌స్క్రిప్షన్‌తో వచ్చే ఐదు సిమ్‌ల ప్లాన్ ధర రూ.1,799గా నిర్ణయించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆర్‌బీఐ కీలక నిర్ణయం.. పెరగనున్న హోమ్‌లోన్ ఈఎంఐ భారం!

ఆర్‌బీఐ కీలక నిర్ణయం.. పెరగనున్న హోమ్‌లోన్ ఈఎంఐ భారం!

జియో కస్టమర్లకు అదిరిపోయే ఓటీటీ బెనిఫిట్‌

జియో కస్టమర్లకు అదిరిపోయే ఓటీటీ బెనిఫిట్‌

జాబ్స్‌ నేర్పిన పాఠాలనే అనుసరిస్తున్న యాపిల్‌

జాబ్స్‌ నేర్పిన పాఠాలనే అనుసరిస్తున్న యాపిల్‌

మరోసారి ట్రిలియనీర్‌గా ఎలాన్‌ మస్క్‌

మరోసారి ట్రిలియనీర్‌గా ఎలాన్‌ మస్క్‌

స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధరలు

స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధరలు

భారత్‌లో హోండా కొత్త వ్యూహం..

భారత్‌లో హోండా కొత్త వ్యూహం..

ట్యాగ్లు
ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ఎయిర్‌టెల్ టారిఫ్ పెంపుఅంతర్జాతీయ రోమింగ్ఎయిర్‌టెల్ ప్లాన్లుటెలికాం వార్తలుపోస్ట్‌పెయిడ్ ప్లాన్లు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘రణబాలి’ ట్రైలర్‌కు టైమ్ ఫిక్స్.. పవర్‌ఫుల్ పోస్టర్‌తో అదిరిపోయే అప్‌డేట్!
సినిమాలు

‘రణబాలి’ ట్రైలర్‌కు టైమ్ ఫిక్స్.. పవర్‌ఫుల్ పోస్టర్‌తో అదిరిపోయే అప్‌డేట్!

విద్యుత్ సంక్షోభానికి మీ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం: హరీశ్‌రావు
రాజకీయాలు

విద్యుత్ సంక్షోభానికి మీ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం: హరీశ్‌రావు

సీఎం చంద్రబాబును కలిసిన ఏపీకి చెందిన ఆసియా క్రీడల విజేతలు
జనరల్

సీఎం చంద్రబాబును కలిసిన ఏపీకి చెందిన ఆసియా క్రీడల విజేతలు

శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్‌..
జనరల్

శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్‌..

దక్షిణ కొరియాలో కాలువలో చిక్కుకున్న భారీ షార్క్‌..
జనరల్

దక్షిణ కొరియాలో కాలువలో చిక్కుకున్న భారీ షార్క్‌..

అగార్కర్‌ స్థానంలో కొత్త సెలక్టర్‌ ఎవరు?
క్రీడలు

అగార్కర్‌ స్థానంలో కొత్త సెలక్టర్‌ ఎవరు?

చాట్‌జీపీటీ, కోడెక్స్‌ టెక్స్ట్‌కు ఇన్విజిబుల్‌ వాటర్‌మార్క్‌..
టెక్నాలజీ

చాట్‌జీపీటీ, కోడెక్స్‌ టెక్స్ట్‌కు ఇన్విజిబుల్‌ వాటర్‌మార్క్‌..

మోదీ ప్రజా ప్రస్థానంపై ఏపీ కేబినెట్ ప్రశంసలు.. ప్రత్యేక తీర్మానం!
జనరల్

మోదీ ప్రజా ప్రస్థానంపై ఏపీ కేబినెట్ ప్రశంసలు.. ప్రత్యేక తీర్మానం!

గూగుల్‌ వర్క్‌స్పేస్‌లోకి క్లాడ్‌ AI..
టెక్నాలజీ

గూగుల్‌ వర్క్‌స్పేస్‌లోకి క్లాడ్‌ AI..

కొత్త ఐఫోన్ కొనాలనుకుంటున్నారా? రిలయన్స్ డిజిటల్‌ ఫెస్టివ్ సేల్‌ వచ్చేసింది
టెక్నాలజీ

కొత్త ఐఫోన్ కొనాలనుకుంటున్నారా? రిలయన్స్ డిజిటల్‌ ఫెస్టివ్ సేల్‌ వచ్చేసింది

అల్లు అర్జున్-లోకేశ్ కనగరాజ్ మూవీపై కీలక అప్‌డేట్
గాసిప్స్

అల్లు అర్జున్-లోకేశ్ కనగరాజ్ మూవీపై కీలక అప్‌డేట్

రసాయన శాస్త్రంలో నోబెల్‌ విజేతలు వీరే.. ప్రతిష్ఠాత్మక పురస్కారం ప్రకటన!
జనరల్

రసాయన శాస్త్రంలో నోబెల్‌ విజేతలు వీరే.. ప్రతిష్ఠాత్మక పురస్కారం ప్రకటన!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!