4, అక్టోబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వాట్సాప్‌లో టీనేజర్ల భద్రతకు కొత్త పేరెంటల్ కంట్రోల్స్!

Writer: Nithish 07:41 AM, 4 అక్టోబర్, 2026
వాట్సాప్‌లో టీనేజర్ల భద్రతకు కొత్త పేరెంటల్ కంట్రోల్స్!

పిల్లల ఆన్‌లైన్‌ భద్రతను దృష్టిలో పెట్టుకుని వాట్సాప్‌ కొత్త పేరెంటల్‌ కంట్రోల్స్‌ ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. టీనేజర్లు కొత్త గ్రూపుల్లో చేరినా, వాటి నుంచి బయటకు వచ్చినా తల్లిదండ్రులకు అలర్ట్‌ అందేలా ఫీచర్‌ను రూపొందించింది. దీంతో పాటు ప్రొఫైల్‌ ఫొటో, గ్రూప్‌ ప్రైవసీ సెట్టింగ్‌లపై తల్లిదండ్రులకు మరింత నియంత్రణ లభించనుంది. పిల్లలు వాట్సాప్‌ను సురక్షితంగా ఉపయోగించేలా ఈ మార్పులు తీసుకొచ్చినట్లు కంపెనీ తెలిపింది.

మెటా ఏఐ వినియోగంపై కూడా టీనేజర్ల వయస్సుకు అనుగుణంగా పరిమితులు వర్తించనున్నాయి. అదే సమయంలో వ్యక్తిగత చాట్స్‌కు ఎండ్‌-టు-ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ కొనసాగుతుందని వాట్సాప్‌ స్పష్టం చేసింది. తల్లిదండ్రులు తమ అవసరాన్ని బట్టి పేరెంటల్‌ కంట్రోల్స్‌ను ఆన్‌ లేదా ఆఫ్‌ చేసుకునే అవకాశం ఉంటుంది. వాట్సాప్‌ను ఉపయోగించే పిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఈ కొత్త భద్రతా ఫీచర్ల గురించి తెలుసుకోవడం ముఖ్యమని కంపెనీ పేర్కొంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
స్క్రిప్ట్‌ నుంచి పూర్తి వీడియో వరకు.. ఎలోఎలో గ్రూప్‌ కొత్త ఏఐ ప్లాట్‌ఫామ్‌

స్క్రిప్ట్‌ నుంచి పూర్తి వీడియో వరకు.. ఎలోఎలో గ్రూప్‌ కొత్త ఏఐ ప్లాట్‌ఫామ్‌

ఆండ్రాయిడ్ యాప్‌ల భద్రతకు గూగుల్ కొత్త నిబంధనలు

ఆండ్రాయిడ్ యాప్‌ల భద్రతకు గూగుల్ కొత్త నిబంధనలు

శాంసంగ్‌ గెలాక్సీ ఏ08 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే

శాంసంగ్‌ గెలాక్సీ ఏ08 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే

అదుపు తప్పుతున్న ఏఐ ఏజెంట్లు.. కంపెనీలపై చట్టపరమైన బాధ్యత?

అదుపు తప్పుతున్న ఏఐ ఏజెంట్లు.. కంపెనీలపై చట్టపరమైన బాధ్యత?

టీనేజర్ల వాట్సాప్ ఖాతాలపై తల్లిదండ్రుల నియంత్రణ..

టీనేజర్ల వాట్సాప్ ఖాతాలపై తల్లిదండ్రుల నియంత్రణ..

భారత్‌లో గూగుల్ ఫిట్‌బిట్ ఎయిర్ లాంచ్..

భారత్‌లో గూగుల్ ఫిట్‌బిట్ ఎయిర్ లాంచ్..

ట్యాగ్లు
వాట్సాప్టీనేజర్ల భద్రతపేరెంటల్ కంట్రోల్స్ఆన్‌లైన్ భద్రతమెటా ఏఐగ్రూప్ ప్రైవసీప్రొఫైల్ ఫొటో ప్రైవసీఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్పిల్లల ఆన్‌లైన్ భద్రతవాట్సాప్ కొత్త ఫీచర్లు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
దేశంలోని అన్ని ఎన్నికలు చట్టవిరుద్ధమే - ఖర్గే
రాజకీయాలు

దేశంలోని అన్ని ఎన్నికలు చట్టవిరుద్ధమే - ఖర్గే

ఓబీసీ కుల గణనపై భారీ బహిరంగ సభ
రాజకీయాలు

ఓబీసీ కుల గణనపై భారీ బహిరంగ సభ

వాయువ్ తేజ్ చిన్నిచేతుల మీదుగా వెంగమాంబ అన్నదాన సేవకు విరాళం
జనరల్

వాయువ్ తేజ్ చిన్నిచేతుల మీదుగా వెంగమాంబ అన్నదాన సేవకు విరాళం

నాలుకను శుభ్రం చేయడం ఎందుకు ముఖ్యం? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే..
ఆరోగ్యం

నాలుకను శుభ్రం చేయడం ఎందుకు ముఖ్యం? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే..

వాట్సాప్‌లో టీనేజర్ల భద్రతకు కొత్త పేరెంటల్ కంట్రోల్స్!
టెక్నాలజీ

వాట్సాప్‌లో టీనేజర్ల భద్రతకు కొత్త పేరెంటల్ కంట్రోల్స్!

సింగీతం శ్రీనివాసరావు మృతిపై సీఎం రేవంత్ రెడ్డి సంతాపం
జనరల్

సింగీతం శ్రీనివాసరావు మృతిపై సీఎం రేవంత్ రెడ్డి సంతాపం

కేబీఆర్‌ పార్కు ప్రాజెక్టు రద్దు.. ఎలివేటెడ్‌ కారిడార్‌కు గ్రీన్‌సిగ్నల్‌
జనరల్

కేబీఆర్‌ పార్కు ప్రాజెక్టు రద్దు.. ఎలివేటెడ్‌ కారిడార్‌కు గ్రీన్‌సిగ్నల్‌

తేజస్‌ జెట్ల జాప్యం వాయుసేనకు నష్టం - ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ అమర్‌ప్రీత్‌ సింగ్‌
జనరల్

తేజస్‌ జెట్ల జాప్యం వాయుసేనకు నష్టం - ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ అమర్‌ప్రీత్‌ సింగ్‌

సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామా కోరుతూ జంతర్‌మంతర్‌ వద్ద ఆందోళన
జనరల్

సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామా కోరుతూ జంతర్‌మంతర్‌ వద్ద ఆందోళన

కొత్త కార్లకు బదులు ప్రీ-ఓన్డ్‌ లగ్జరీ కార్ల వైపు యువత మొగ్గు
బిజినెస్

కొత్త కార్లకు బదులు ప్రీ-ఓన్డ్‌ లగ్జరీ కార్ల వైపు యువత మొగ్గు

తెలుగుదనం, మాతృభాషను కాపాడుకోవాలి - వెంకయ్య నాయుడు
జనరల్

తెలుగుదనం, మాతృభాషను కాపాడుకోవాలి - వెంకయ్య నాయుడు

గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ ఎంపికలో బీసీలకు ప్రాధాన్యం - మహేశ్‌కుమార్‌గౌడ్‌
రాజకీయాలు

గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ ఎంపికలో బీసీలకు ప్రాధాన్యం - మహేశ్‌కుమార్‌గౌడ్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!