12, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మోటోరోలా యూజర్లకు గుడ్‌న్యూస్‌..

Writer: Chandrika 04:26 PM, 12 ఆగస్టు, 2026
మోటోరోలా యూజర్లకు గుడ్‌న్యూస్‌..

మోటోరోలా తన ప్రస్తుత, ఇటీవల విడుదలైన స్మార్ట్‌ఫోన్‌లలో 50కిపైగా మోడళ్లకు Android 17 అప్‌డేట్‌ను అందించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే Motorola Edge 2025కు స్టేబుల్‌ అప్‌డేట్‌ అందడం ప్రారంభమైంది. మిగిలిన అర్హత ఉన్న మోడళ్లకు రానున్న వారాలు, నెలల్లో దశలవారీగా అప్‌డేట్‌ అందనుంది. ఈ జాబితాలో Razr ఫోల్డబుల్‌ ఫోన్లు, Edge సిరీస్‌ మోడళ్లు, Moto G సిరీస్‌ డివైజ్‌లు, Motorola Signature ఉన్నాయి. కొత్తగా విడుదలైన మోడళ్లకు ముందుగా అప్‌డేట్‌ అందే అవకాశం ఉంది.

Android 17లో మల్టీటాస్కింగ్‌, విండో మేనేజ్‌మెంట్‌, పెద్ద స్క్రీన్‌లకు మెరుగైన సపోర్ట్‌ వంటి ఫీచర్లు ఉండనున్నాయి. ఇవి ముఖ్యంగా Motorola Razr ఫోల్డబుల్‌ ఫోన్లకు ఉపయోగకరంగా మారనున్నాయి. Android 17 అందుబాటులో ఉందో లేదో తెలుసుకోవడానికి Settings > System > System Updatesలో చెక్‌ చేసుకోవచ్చు. అప్‌డేట్‌ ఇన్‌స్టాల్‌ చేసే ముందు డేటాను బ్యాకప్‌ చేసుకోవాలని, వై-ఫైకి కనెక్ట్‌ కావాలని, ఫోన్‌కు తగినంత ఛార్జింగ్‌ ఉండేలా చూసుకోవాలని మోటోరోలా సూచిస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
లినక్స్‌ యూజర్లకు గుడ్‌న్యూస్..

లినక్స్‌ యూజర్లకు గుడ్‌న్యూస్..

బిట్‌కాయిన్‌కు కీలక పరీక్ష..

బిట్‌కాయిన్‌కు కీలక పరీక్ష..

కోర్‌ CSEని దాటేసిన AI-ML.. ఏపీ ఇంజినీరింగ్‌లో మారిన ట్రెండ్!

కోర్‌ CSEని దాటేసిన AI-ML.. ఏపీ ఇంజినీరింగ్‌లో మారిన ట్రెండ్!

30 బిలియన్ పారామీటర్ల AI మోడల్‌ను విడుదల చేసిన మెటా..

30 బిలియన్ పారామీటర్ల AI మోడల్‌ను విడుదల చేసిన మెటా..

లాంచ్‌కు ముందే లీకైన ఆసుస్, లెనోవో గూగుల్‌బుక్ ల్యాప్‌టాప్‌లు..

లాంచ్‌కు ముందే లీకైన ఆసుస్, లెనోవో గూగుల్‌బుక్ ల్యాప్‌టాప్‌లు..

బిట్‌కాయిన్‌కు బిగ్ షాక్..

బిట్‌కాయిన్‌కు బిగ్ షాక్..

ట్యాగ్లు
మోటోరోలాఆండ్రాయిడ్‌ 17మోటోరోలా ఆండ్రాయిడ్‌ 17మోటోరోలా రేజర్‌మోటోరోలా ఎడ్జ్‌మోటో జీమోటోరోలా సిగ్నేచర్‌ఆండ్రాయిడ్‌ అప్‌డేట్‌స్మార్ట్‌ఫోన్‌ అప్‌డేట్స్‌టెక్‌ న్యూస్‌
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అమరావతి స్టీల్ బ్రిడ్జి ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి నారాయణ..
జనరల్

అమరావతి స్టీల్ బ్రిడ్జి ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి నారాయణ..

మిల్లర్ల బ్లాక్‌మెయిల్‌ను సహించను: సీఎం రేవంత్‌ రెడ్డి
రాజకీయాలు

మిల్లర్ల బ్లాక్‌మెయిల్‌ను సహించను: సీఎం రేవంత్‌ రెడ్డి

లినక్స్‌ యూజర్లకు గుడ్‌న్యూస్..
టెక్నాలజీ

లినక్స్‌ యూజర్లకు గుడ్‌న్యూస్..

జూనియర్‌ ఎన్టీఆర్‌ సర్జరీ సక్సెస్‌
సినిమాలు

జూనియర్‌ ఎన్టీఆర్‌ సర్జరీ సక్సెస్‌

తెలంగాణ భూ దందాలపై ఈడీ, సీబీఐ విచారణకు ఏలేటి డిమాండ్
జనరల్

తెలంగాణ భూ దందాలపై ఈడీ, సీబీఐ విచారణకు ఏలేటి డిమాండ్

మోటోరోలా యూజర్లకు గుడ్‌న్యూస్‌..
టెక్నాలజీ

మోటోరోలా యూజర్లకు గుడ్‌న్యూస్‌..

తెలంగాణ ప్రాజెక్టులపై చంద్రబాబు కుట్ర - జగదీష్‌రెడ్డి
రాజకీయాలు

తెలంగాణ ప్రాజెక్టులపై చంద్రబాబు కుట్ర - జగదీష్‌రెడ్డి

ఏపీలో వృద్ధి లేదు.. అభివృద్ధి అంతకన్నా లేదు: వైఎస్ షర్మిల
రాజకీయాలు

ఏపీలో వృద్ధి లేదు.. అభివృద్ధి అంతకన్నా లేదు: వైఎస్ షర్మిల

కంటి వెలుగుపై కేటీఆర్ కీలక డిమాండ్
రాజకీయాలు

కంటి వెలుగుపై కేటీఆర్ కీలక డిమాండ్

డిసెంబరు నుంచి ఎస్క్రో ఖాతాల్లో ప్రోత్సాహకాలు - సీఎం చంద్రబాబు
రాజకీయాలు

డిసెంబరు నుంచి ఎస్క్రో ఖాతాల్లో ప్రోత్సాహకాలు - సీఎం చంద్రబాబు

‘అగధ’ కథకు కొనసాగింపు ఖాయమా?
సినిమాలు

‘అగధ’ కథకు కొనసాగింపు ఖాయమా?

దుల్కర్‌ సినిమా వాయిదా.. కొత్త రిలీజ్‌ డేట్‌ ఎప్పుడంటే?
గాసిప్స్

దుల్కర్‌ సినిమా వాయిదా.. కొత్త రిలీజ్‌ డేట్‌ ఎప్పుడంటే?

బిట్‌కాయిన్‌కు కీలక పరీక్ష..
టెక్నాలజీ

బిట్‌కాయిన్‌కు కీలక పరీక్ష..

తెలంగాణ వ్యవసాయ విధానాలపై బిహార్‌ ఆసక్తి
జనరల్

తెలంగాణ వ్యవసాయ విధానాలపై బిహార్‌ ఆసక్తి

ఎస్‌ఐఆర్‌ ధ్రువీకరణకు ఫ్యామిలీ రిజిస్టర్‌ సర్టిఫికెట్‌ చెల్లదు - ఈసీఐ
జనరల్

ఎస్‌ఐఆర్‌ ధ్రువీకరణకు ఫ్యామిలీ రిజిస్టర్‌ సర్టిఫికెట్‌ చెల్లదు - ఈసీఐ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!