Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

డీప్‌ఫేక్‌లకు చెక్ – టేలర్ స్విఫ్ట్ కొత్త స్టెప్

09:55 AM, 28 ఏప్రిల్, 2026
డీప్‌ఫేక్‌లకు చెక్ – టేలర్ స్విఫ్ట్ కొత్త స్టెప్

ఏఐ యుగంలో తన వ్యక్తిత్వాన్ని రక్షించుకోవడానికి పాప్ స్టార్ టేలర్ స్విఫ్ట్ అమెరికాలో కొత్త ట్రేడ్‌మార్క్ దరఖాస్తులు దాఖలు చేశారు. ఆమె బృందం మూడు దరఖాస్తులు సమర్పించింది. అందులో రెండు దరఖాస్తులు ఆమె మాట్లాడే విధానాన్ని రక్షించడానికి సంబంధించినవి కాగా, “హే, ఇట్’స్ టేలర్ స్విఫ్ట్”, “హే, ఇట్’స్ టేలర్” అనే మాటల కోసం ప్రత్యేక హక్కులు కోరారు. అలాగే ఒక ప్రత్యేక దృశ్యానికి కూడా ట్రేడ్‌మార్క్ దాఖలు చేశారు.

ఆ దృశ్యంలో టేలర్ స్విఫ్ట్ పింక్ స్టేజిపై రంగురంగుల దుస్తుల్లో, వెండి బూట్లు ధరించి, పింక్ గిటార్‌తో పాట పాడుతూ కనిపిస్తారు. ఆమె వెనుక బహురంగుల లైటింగ్, మైక్రోఫోన్ ఉన్న ప్రత్యేక వేదిక ఉంటుంది. ఈ దరఖాస్తులు ఆమె సంస్థ టీఏఎస్ రైట్స్ మేనేజ్‌మెంట్ ద్వారా దాఖలు చేయబడ్డాయి.

ఏఐతో సెలబ్రిటీల వాయిస్, రూపం దుర్వినియోగం అవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిపుణులు చెబుతున్నారు. అనుమతి లేకుండా డీప్‌ఫేక్‌లు, తప్పుడు ప్రకటనలు పెరుగుతున్నాయని వారు హెచ్చరించారు. ఇదే తరహాలో నటుడు మాథ్యూ మెక్‌కానాహే కూడా తన ప్రసిద్ధ మాటలు, వాయిస్‌ను రక్షించుకునేందుకు ట్రేడ్‌మార్క్ హక్కులు పొందిన సంగతి తెలిసిందే.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రీరిలీజ్‌లో రికార్డుల సునామీ సృష్టించిన డార్లింగ్ !

రీరిలీజ్‌లో రికార్డుల సునామీ సృష్టించిన డార్లింగ్ !

చేజారిన సినిమాలపై రాజశేఖర్ ఏమన్నారంటే...

చేజారిన సినిమాలపై రాజశేఖర్ ఏమన్నారంటే...

లారెస్ అవార్డుల్లో సత్తా చాటిన టెన్నిస్ స్టార్లు!

లారెస్ అవార్డుల్లో సత్తా చాటిన టెన్నిస్ స్టార్లు!

ఆర్టీసీ సమ్మెపై ఇవాళ కీలక నిర్ణయం

ఆర్టీసీ సమ్మెపై ఇవాళ కీలక నిర్ణయం

2035 నాటికి రిటైల్‌ వ్యాపారంలో భారీ వృద్ధి

2035 నాటికి రిటైల్‌ వ్యాపారంలో భారీ వృద్ధి

వచ్చే నెల నుంచి ఎల్‌పీజీ కొత్త నిబంధనలు

వచ్చే నెల నుంచి ఎల్‌పీజీ కొత్త నిబంధనలు

గుజరాత్ టైటాన్స్ ఘన విజయం...

గుజరాత్ టైటాన్స్ ఘన విజయం...

రాత్రిపూట తరచుగా ఆకలి వేస్తుందా? డాక్టర్ల సలహా

రాత్రిపూట తరచుగా ఆకలి వేస్తుందా? డాక్టర్ల సలహా

అమెరికా పెంటగాన్‌తో గూగుల్ రహస్య ఏఐ ఒప్పందం

అమెరికా పెంటగాన్‌తో గూగుల్ రహస్య ఏఐ ఒప్పందం

సినిమాలపై నదియా ఓపెన్ టాక్

సినిమాలపై నదియా ఓపెన్ టాక్

ట్యాగ్లు
టేలర్ స్విఫ్ట్ఏఐ డీప్‌ఫేక్ట్రేడ్‌ మార్క్సెలబ్రిటీ రక్షణ
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హర్మూజ్ జలసంధిపై అమెరికా దిగ్బంధనం...
న్యూస్

హర్మూజ్ జలసంధిపై అమెరికా దిగ్బంధనం...

మీ కలల పట్ల నిజాయతీగా ఉండండి-విరాట్ కోహ్లీ!
న్యూస్

మీ కలల పట్ల నిజాయతీగా ఉండండి-విరాట్ కోహ్లీ!

స్టూడెంట్స్ తో ఫుట్‌బాల్ ఆడిన ప్రధాని మోదీ
న్యూస్

స్టూడెంట్స్ తో ఫుట్‌బాల్ ఆడిన ప్రధాని మోదీ

ధనుష్ ‘కరా’ సినిమాకు కోర్టులో షాక్...
సినిమాలు

ధనుష్ ‘కరా’ సినిమాకు కోర్టులో షాక్...

డీప్‌ఫేక్‌లకు చెక్ – టేలర్ స్విఫ్ట్ కొత్త స్టెప్
టెక్నాలజీ

డీప్‌ఫేక్‌లకు చెక్ – టేలర్ స్విఫ్ట్ కొత్త స్టెప్

టైం ఇవ్వు డబ్బులు చెల్లిస్తా - అషు రెడ్డి
గాసిప్స్

టైం ఇవ్వు డబ్బులు చెల్లిస్తా - అషు రెడ్డి

ఏపీలో మూడు పెట్రోల్ బంకులు సీజ్‌...
న్యూస్

ఏపీలో మూడు పెట్రోల్ బంకులు సీజ్‌...

మూవీగా డొక్కా సీతమ్మ జీవిత చరిత్ర
సినిమాలు

మూవీగా డొక్కా సీతమ్మ జీవిత చరిత్ర

‘3 ఇడియట్స్ 2’ పై క్లారిటీ ఇచ్చిన ఆమిర్ ఖాన్!
సినిమాలు

‘3 ఇడియట్స్ 2’ పై క్లారిటీ ఇచ్చిన ఆమిర్ ఖాన్!

చిరు-బాబీ2పై భారీ అంచనాలు
సినిమాలు

చిరు-బాబీ2పై భారీ అంచనాలు

అల్లు అర్జున్‌కు వివాహ ఆహ్వానం ఇచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్
సినిమాలు

అల్లు అర్జున్‌కు వివాహ ఆహ్వానం ఇచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్

“నన్నెవరూ కొనలేరు” బీజేపీపై మాన్ ఘాటు వ్యాఖ్యలు
రాజకీయాలు

“నన్నెవరూ కొనలేరు” బీజేపీపై మాన్ ఘాటు వ్యాఖ్యలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!