Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

9, జులై 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

ఫ్రెంచ్ ఓపెన్‌లో జ్వెరెవ్, అండ్రీవా శుభారంభం

Writer: Pooja 08:35 AM, 25 మే, 2026
ఫ్రెంచ్ ఓపెన్‌లో జ్వెరెవ్, అండ్రీవా శుభారంభం

ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ టోర్నీలో రెండో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ అద్భుత విజయంతో రెండో రౌండ్‌కు చేరుకున్నాడు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో జర్మనీకి చెందిన జ్వెరెవ్ 6-3, 6-4, 6-2తో బెంజమెన్ బోం జీపై విజయం సాధించాడు. మరో మ్యాచ్‌లో 13వ సీడ్ కారెన్ కచనోవ్ 6-3, 7-6(3), 6-0తో ఆర్థర్ జియాను ఓడించి తదుపరి దశకు అర్హత సాధించాడు.

మహిళల సింగిల్స్‌లో రష్యాకు చెందిన మిర్రా అండ్రీవా 6-3, 6-3తో ఫియోనా ఫెర్రోపై గెలిచి శుభారంభం చేసింది. స్విట్జర్లాండ్‌కు చెందిన బెలిండా బెన్సిక్ 6-3, 6-2తో సింజా క్రీస్‌ను ఓడించింది. అమెరికా క్రీడాకారిణి హేలీ కూడా కఠిన పోరులో క్రెజికోవాపై 6-7(7), 7-6(6), 6-2తో విజయం సాధించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీపై విమర్శలు పెరుగుతున్నాయి

శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీపై విమర్శలు పెరుగుతున్నాయి

టీమిండియా ఎంపికలపై అశ్విన్ అసంతృప్తి

టీమిండియా ఎంపికలపై అశ్విన్ అసంతృప్తి

ఎంబాపెకు పరాగ్వే సెనేటర్ వార్నింగ్

ఎంబాపెకు పరాగ్వే సెనేటర్ వార్నింగ్

రొనాల్డో ఔట్.. టికెట్ల ధరలు తగ్గాయా

రొనాల్డో ఔట్.. టికెట్ల ధరలు తగ్గాయా

ఇంగ్లండ్‌తో భారత్‌ నాలుగో టీ20 లో బోణి కొడతార ?

ఇంగ్లండ్‌తో భారత్‌ నాలుగో టీ20 లో బోణి కొడతార ?

70 ఏళ్ల నిరీక్షణకు తెర.. ఫిఫా వరల్డ్‌కప్ క్వార్టర్‌ఫైనల్‌లోకి స్విట్జర్లాండ్

70 ఏళ్ల నిరీక్షణకు తెర.. ఫిఫా వరల్డ్‌కప్ క్వార్టర్‌ఫైనల్‌లోకి స్విట్జర్లాండ్

ట్యాగ్లు
ఫ్రెంచ్ఓపెన్అలెగ్జాండర్ జ్వెరెవ్మిర్రా అండ్రీవాబెలిండా బెన్సిక్టెన్నిస్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘జన నాయగన్’కు సెన్సార్ క్లియర్.. విజయ్ అభిమానులకు శుభవార్త
సినిమాలు

‘జన నాయగన్’కు సెన్సార్ క్లియర్.. విజయ్ అభిమానులకు శుభవార్త

భగీరథ్ బెయిల్‌పై ఆర్‌ఎస్‌పీ ఫైర్
రాజకీయాలు

భగీరథ్ బెయిల్‌పై ఆర్‌ఎస్‌పీ ఫైర్

ఆస్ట్రేలియాలో మోదీ కీలక ప్రసంగం
రాజకీయాలు

ఆస్ట్రేలియాలో మోదీ కీలక ప్రసంగం

శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీపై విమర్శలు పెరుగుతున్నాయి
క్రీడలు

శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీపై విమర్శలు పెరుగుతున్నాయి

తెలంగాణలో రేపు విద్యాసంస్థలు బంద్...!
జనరల్

తెలంగాణలో రేపు విద్యాసంస్థలు బంద్...!

రేవంత్ సర్కార్‌పై నడ్డా ఫైర్
రాజకీయాలు

రేవంత్ సర్కార్‌పై నడ్డా ఫైర్

ఎస్‌ఐఆర్‌పై టీపీసీసీ సమీక్ష
రాజకీయాలు

ఎస్‌ఐఆర్‌పై టీపీసీసీ సమీక్ష

లగ్జరీ కార్ల మార్కెట్‌లో మెర్సిడెస్ టాప్
జనరల్

లగ్జరీ కార్ల మార్కెట్‌లో మెర్సిడెస్ టాప్

ప్రధాని మోదీ నోట ‘కుచ్ కుచ్‌ హోతా హై’ పాట
జనరల్

ప్రధాని మోదీ నోట ‘కుచ్ కుచ్‌ హోతా హై’ పాట

బండి భగీరథ్‌కు తెలంగాణ హైకోర్టు బెయిల్
జనరల్

బండి భగీరథ్‌కు తెలంగాణ హైకోర్టు బెయిల్

దర్శకుడికి లగ్జరీ కారు బహుమతిగా ఇచ్చిన శివకార్తికేయన్
సినిమాలు

దర్శకుడికి లగ్జరీ కారు బహుమతిగా ఇచ్చిన శివకార్తికేయన్

వన్యప్రాణి వస్తువులపై మోహన్‌లాల్ కీలక ప్రకటన
సినిమాలు

వన్యప్రాణి వస్తువులపై మోహన్‌లాల్ కీలక ప్రకటన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!