25, నవంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వైభవ్ సూర్యవంశీపై జాకబ్ ఓరమ్ ప్రశంసలు..

Writer: Chandrika 02:46 PM, 25 నవంబర్, 2026
వైభవ్ సూర్యవంశీపై జాకబ్ ఓరమ్ ప్రశంసలు..

భారత యువ క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీ కేవలం 52 బంతుల్లోనే డబుల్ సెంచరీ సాధించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అతడి అసాధారణ ప్రదర్శనపై న్యూజిలాండ్ బౌలింగ్ కోచ్ జాకబ్ ఓరమ్ ప్రశంసలు కురిపించాడు. అయితే, తమ జట్టుపై మాత్రం వైభవ్ అలాంటి ఇన్నింగ్స్ ఆడకూడదని కోరుకుంటున్నట్లు సరదాగా వ్యాఖ్యానించాడు. టీ20 క్రికెట్‌కు ఆదరణ పెరుగుతున్నప్పటికీ వన్డే ఫార్మాట్‌కు భవిష్యత్తులోనూ మంచి స్థానం ఉంటుందని అభిప్రాయపడ్డాడు.

"15 ఏళ్ల కుర్రాడిని క్రికెట్‌ను కాపాడే ఆటగాడిగా అభివర్ణించడం ఆసక్తికరంగా ఉంది. భవిష్యత్తులో ఇది ఎలాంటి ఫలితాలను ఇస్తుందో చూడాలి. ప్రస్తుత యువతలో చాలామంది టీ20 క్రికెట్‌ను ఇష్టపడుతుండగా, సంప్రదాయ క్రికెట్ అభిమానులు టెస్టులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. అయినప్పటికీ 50 ఓవర్ల క్రికెట్‌కు ఇంకా మంచి ఆదరణ ఉంటుందని నమ్ముతున్నా. వైభవ్ ఆటను చూడటం ఎంతో ఆనందంగా ఉంది. అభిమానులను అలరించడమే అతడి లక్ష్యంగా కనిపిస్తోంది. ఇలాంటి ఆటగాళ్లు మరింత మంది వస్తే క్రికెట్ భవిష్యత్తు మరింత ఉజ్వలంగా ఉంటుంది. అయితే, మా జట్టుపై మాత్రం అతడు ఇలాంటి ప్రదర్శన చేయకూడదని కోరుకుంటున్నా" అని ఓరమ్ తెలిపాడు. భారత్‌తో శుక్రవారం ప్రారంభం కానున్న రెండో టెస్టు కోసం బౌలింగ్ ప్రణాళికలను వాతావరణం, పిచ్ పరిస్థితులకు అనుగుణంగా రూపొందిస్తామని చెప్పాడు. వెలింగ్టన్‌తో పోలిస్తే క్రైస్ట్‌చర్చ్ పిచ్‌పై మరింత బౌన్స్ ఉండొచ్చని తమ అంచనా అని పేర్కొన్నాడు. న్యూజిలాండ్‌లో పిచ్‌లపై ఉండే పచ్చిక త్వరగానే పొడిబారుతుందని, వెలింగ్టన్‌లోనూ మ్యాచ్ సాగుతున్న కొద్దీ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా మారిందని గుర్తుచేశాడు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వైభవ్ బ్యాటింగ్‌పై న్యూజిలాండ్ కోచ్ సరదా వ్యాఖ్యలు

వైభవ్ బ్యాటింగ్‌పై న్యూజిలాండ్ కోచ్ సరదా వ్యాఖ్యలు

క్రైస్ట్‌చర్చ్‌ పిచ్‌పై మరీ ఎక్కువ అంచనాలు వద్దు - మ్యాట్ హెన్రీ

క్రైస్ట్‌చర్చ్‌ పిచ్‌పై మరీ ఎక్కువ అంచనాలు వద్దు - మ్యాట్ హెన్రీ

రికార్డు డబుల్ సెంచరీ వెనుక యువరాజ్ సింగ్ సలహాలే: వైభవ్ సూర్యవంశీ

రికార్డు డబుల్ సెంచరీ వెనుక యువరాజ్ సింగ్ సలహాలే: వైభవ్ సూర్యవంశీ

డబుల్ సెంచరీతో చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ

డబుల్ సెంచరీతో చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ

ఐపీఎల్ వేలంలోకి సెహ్వాగ్ తనయుడు.. ద్రవిడ్ కుమారుడు దూరం!

ఐపీఎల్ వేలంలోకి సెహ్వాగ్ తనయుడు.. ద్రవిడ్ కుమారుడు దూరం!

వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర ఇన్నింగ్స్‌పై ప్రశంసల వర్షం..

వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర ఇన్నింగ్స్‌పై ప్రశంసల వర్షం..

ట్యాగ్లు
వైభవ్ సూర్యవంశీజాకబ్ ఓరమ్భారత్ వర్సెస్ న్యూజిలాండ్డబుల్ సెంచరీ52 బంతుల్లో డబుల్ సెంచరీన్యూజిలాండ్ క్రికెట్వన్డే క్రికెట్టెస్టు క్రికెట్భారత క్రికెట్క్రికెట్ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బాచుపల్లి విషవాయువుల ఘటనపై సుమోటో విచారణకు ఆదేశం
జనరల్

బాచుపల్లి విషవాయువుల ఘటనపై సుమోటో విచారణకు ఆదేశం

గచ్చిబౌలి పీజీ హాస్టల్‌లో ఈగల్ ఫోర్స్ సోదాలు.. ఆరుగురికి గంజాయి పాజిటివ్
జనరల్

గచ్చిబౌలి పీజీ హాస్టల్‌లో ఈగల్ ఫోర్స్ సోదాలు.. ఆరుగురికి గంజాయి పాజిటివ్

బండి సంజయ్ కృషి ఫలితం.. జమ్మికుంట, ఉప్పల్ రైల్వే స్టేషన్ల అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్
జనరల్

బండి సంజయ్ కృషి ఫలితం.. జమ్మికుంట, ఉప్పల్ రైల్వే స్టేషన్ల అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్

పౌల్ట్రీ పరిశ్రమకు సింగిల్ విండో విధానం.. 48 గంటల్లో దాణా సమస్యపై సమీక్ష: సీఎం రేవంత్‌రెడ్డి
రాజకీయాలు

పౌల్ట్రీ పరిశ్రమకు సింగిల్ విండో విధానం.. 48 గంటల్లో దాణా సమస్యపై సమీక్ష: సీఎం రేవంత్‌రెడ్డి

ఆస్కార్‌ బరిలో ‘రామాయణం’
సినిమాలు

ఆస్కార్‌ బరిలో ‘రామాయణం’

వైభవ్ బ్యాటింగ్‌పై న్యూజిలాండ్ కోచ్ సరదా వ్యాఖ్యలు
క్రీడలు

వైభవ్ బ్యాటింగ్‌పై న్యూజిలాండ్ కోచ్ సరదా వ్యాఖ్యలు

పసిడి దిగుమతులకు బ్రేక్.. భారీగా తగ్గిన కొనుగోళ్లు
బిజినెస్

పసిడి దిగుమతులకు బ్రేక్.. భారీగా తగ్గిన కొనుగోళ్లు

వైభవ్ సూర్యవంశీపై జాకబ్ ఓరమ్ ప్రశంసలు..
క్రీడలు

వైభవ్ సూర్యవంశీపై జాకబ్ ఓరమ్ ప్రశంసలు..

ఏపీ మద్యం షాపుల్లో బాటిల్ స్కానింగ్ విధానం.. త్వరలో అమలు?
జనరల్

ఏపీ మద్యం షాపుల్లో బాటిల్ స్కానింగ్ విధానం.. త్వరలో అమలు?

ఆసియా పవర్ ఇండెక్స్‌లో భారత్‌ సత్తా.. మూడో స్థానంలో కొనసాగింపు
జనరల్

ఆసియా పవర్ ఇండెక్స్‌లో భారత్‌ సత్తా.. మూడో స్థానంలో కొనసాగింపు

అమరావతి: ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు
జనరల్

అమరావతి: ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

ఫ్లిప్‌కార్ట్‌లో కీలక మార్పు.. గ్రూప్ సీఈఓ పదవికి కల్యాణ్ కృష్ణమూర్తి రాజీనామా
జనరల్

ఫ్లిప్‌కార్ట్‌లో కీలక మార్పు.. గ్రూప్ సీఈఓ పదవికి కల్యాణ్ కృష్ణమూర్తి రాజీనామా

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!