
సినిమాలు

గుజరాత్ టైటాన్స్, సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య జరుగుతున్న మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసింది. ఓపెనర్ సాయి సుదర్శన్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ 61 పరుగులు సాధించగా, వాషింగ్టన్ సుందర్ వేగవంతమైన అర్ధశతకంతో 50 పరుగులు చేశాడు.
సన్రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు చివరి ఓవర్లలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. సాకిబ్ హుస్సేన్, ప్రఫుల్ హింగే తలో రెండు వికెట్లు పడగొట్టగా, కెప్టెన్ పాట్ కమిన్స్ ఒక వికెట్ తీశాడు. దీంతో గుజరాత్ భారీ స్కోర్ దిశగా సాగినా, సన్రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు లక్ష్యాన్ని అందుబాటులో ఉంచారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!