15, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

దులీప్‌ ట్రోఫీ ఫైనల్‌పై గావస్కర్‌ అసంతృప్తి...

Writer: Chandrika 09:58 AM, 15 సెప్టెంబర్, 2026
దులీప్‌ ట్రోఫీ ఫైనల్‌పై గావస్కర్‌ అసంతృప్తి...

అంతర్జాతీయ స్థాయి క్రికెటర్లు దులీప్‌ ట్రోఫీ 2026లో బరిలోకి దిగడంతో దేశవాళీ టోర్నీకి మరింత ఆసక్తి ఏర్పడింది. సౌత్‌ జోన్‌తో జరిగిన ఫైనల్‌లో ఈస్ట్‌ జోన్‌ తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యంతో విజేతగా నిలిచింది. అయితే ఫైనల్‌లో ఈస్ట్‌ జోన్‌ అనుసరించిన వ్యూహంపై క్రికెట్‌ దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రత్యర్థికి ఫాలోఆన్‌ ఇచ్చి 20 వికెట్లు తీసేందుకు ప్రయత్నించకుండా సురక్షితమైన మార్గాన్ని ఎంచుకోవడం సరికాదని అభిప్రాయపడ్డారు.

తొలుత బ్యాటింగ్‌ చేసిన ఈస్ట్‌ జోన్‌ 708 పరుగులు చేయగా.. సౌత్‌ జోన్‌ 338 పరుగులకే ఆలౌటైంది. దీంతో ఇషాన్‌ కిషన్‌ సారథ్యంలోని ఈస్ట్‌ జోన్‌కు 372 పరుగుల భారీ తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించింది. అయితే సౌత్‌ జోన్‌కు ఫాలోఆన్‌ ఇవ్వకుండా ఈస్ట్‌ జోన్‌ మరోసారి బ్యాటింగ్‌కు దిగింది. ఐదో రోజు మధ్యాహ్నానికి 338/7 స్కోరు చేయడంతో ఫలితంపై ఆశలు సన్నగిల్లాయి. దీంతో ఇషాన్‌ కిషన్‌, తిలక్‌ వర్మ డ్రాకు అంగీకరించారు. తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం కారణంగా ఈస్ట్‌ జోన్‌ ట్రోఫీని సొంతం చేసుకుంది. 13 ఏళ్ల తర్వాత ఆ జట్టు దులీప్‌ ట్రోఫీని గెలుచుకుంది. ఈ విధానాన్ని గావస్కర్‌ విమర్శిస్తూ.. దేశవాళీ ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లోనే బౌలర్లు 20 వికెట్లు తీసే నైపుణ్యాన్ని అలవర్చుకోవాలని సూచించారు. బ్యాటర్లు హాఫ్‌ సెంచరీలను సెంచరీలుగా మలచుకున్నట్లే.. బౌలర్లు రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 10 వికెట్లు తీసే సామర్థ్యాన్ని పెంచుకోవాలని అన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోకపోవడంపై క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ...

నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోకపోవడంపై క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ...

వైభవ్‌ సూర్యవంశీపై డేల్‌ స్టెయిన్‌ సంచలన వ్యాఖ్యలు..

వైభవ్‌ సూర్యవంశీపై డేల్‌ స్టెయిన్‌ సంచలన వ్యాఖ్యలు..

ఆసియా కప్‌ ఫైనల్‌ తర్వాత క్రాంతి గౌడ్‌కు షాక్‌

ఆసియా కప్‌ ఫైనల్‌ తర్వాత క్రాంతి గౌడ్‌కు షాక్‌

బీసీసీఐలో కీలక మార్పులు రావాల్సిన సమయం ఆసన్నమైంది - సునీల్‌ గావస్కర్‌

బీసీసీఐలో కీలక మార్పులు రావాల్సిన సమయం ఆసన్నమైంది - సునీల్‌ గావస్కర్‌

పారా స్విమ్మింగ్‌ విజేత గణేష్‌ మాస్టర్‌కు నారా లోకేశ్‌ అభినందనలు

పారా స్విమ్మింగ్‌ విజేత గణేష్‌ మాస్టర్‌కు నారా లోకేశ్‌ అభినందనలు

అఫ్గాన్‌తో విఫలమైన సంజు శాంసన్.. వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఖాయమేనా?

అఫ్గాన్‌తో విఫలమైన సంజు శాంసన్.. వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఖాయమేనా?

ట్యాగ్లు
దులీప్‌ ట్రోఫీ 2026సునీల్‌ గావస్కర్‌ఈస్ట్‌ జోన్‌సౌత్‌ జోన్‌ఇషాన్‌ కిషన్‌తిలక్‌ వర్మదులీప్‌ ట్రోఫీ ఫైనల్‌భారత క్రికెట్‌ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌దేశవాళీ క్రికెట్‌క్రికెట్‌ వార్తలు20 వికెట్లు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
టాలెంట్‌ ఒక్కటే సరిపోదు.. ఇండస్ట్రీపై రసిక దుగల్‌ హాట్ కామెంట్స్‌
సినిమాలు

టాలెంట్‌ ఒక్కటే సరిపోదు.. ఇండస్ట్రీపై రసిక దుగల్‌ హాట్ కామెంట్స్‌

బిగ్ బాస్ తెలుగు 10: ఈ వారం అందరి టార్గెట్ త్రిగుణేనా?
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: ఈ వారం అందరి టార్గెట్ త్రిగుణేనా?

పోలీస్ స్టేషన్‌లోనే మా పీఆర్వో, పీఏపై దాడికి యత్నం: కేటీఆర్
జనరల్

పోలీస్ స్టేషన్‌లోనే మా పీఆర్వో, పీఏపై దాడికి యత్నం: కేటీఆర్

బిగ్ బాస్ తెలుగు 10: రోహిత్ తర్వాత వంశీ టర్న్...త్రిగుణ్ చర్చలకు అంతులేకుండా పోయిందా?
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: రోహిత్ తర్వాత వంశీ టర్న్...త్రిగుణ్ చర్చలకు అంతులేకుండా పోయిందా?

బిగ్ బాస్ తెలుగు 10: రోహిత్, త్రిగుణ్ మధ్య ముదిరిన వివాదం...
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: రోహిత్, త్రిగుణ్ మధ్య ముదిరిన వివాదం...

బిగ్ బాస్ తెలుగు 10: ఐదో రోజే చైత్ర రాయ్ ఎలిమినేషన్.. రెమ్యూనరేషన్ ఎంతంటే?
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: ఐదో రోజే చైత్ర రాయ్ ఎలిమినేషన్.. రెమ్యూనరేషన్ ఎంతంటే?

బిగ్ బాస్ తెలుగు 10:రెండో వారం నామినేషన్స్‌లో భారీ ట్విస్ట్..
షోస్

బిగ్ బాస్ తెలుగు 10:రెండో వారం నామినేషన్స్‌లో భారీ ట్విస్ట్..

చిన్నారుల లైంగిక వేధింపుల కేసులపై కేంద్రం–మెటా చర్చలు..
జనరల్

చిన్నారుల లైంగిక వేధింపుల కేసులపై కేంద్రం–మెటా చర్చలు..

రైల్వేలో భారత్‌ సరికొత్త రికార్డు...
బిజినెస్

రైల్వేలో భారత్‌ సరికొత్త రికార్డు...

మపుసా కోర్టులో తరుణ్ తేజ్‌పాల్ లొంగుబాటు
జనరల్

మపుసా కోర్టులో తరుణ్ తేజ్‌పాల్ లొంగుబాటు

ఒరాకిల్‌లో మళ్లీ ‘6AM’ లేఆఫ్స్‌ మెయిల్స్‌..
బిజినెస్

ఒరాకిల్‌లో మళ్లీ ‘6AM’ లేఆఫ్స్‌ మెయిల్స్‌..

యూపీఐ యూజర్లకు కేంద్రం గుడ్ న్యూస్
బిజినెస్

యూపీఐ యూజర్లకు కేంద్రం గుడ్ న్యూస్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!