15, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పారా స్విమ్మింగ్‌ విజేత గణేష్‌ మాస్టర్‌కు నారా లోకేశ్‌ అభినందనలు

Writer: Pooja 05:55 AM, 15 సెప్టెంబర్, 2026
పారా స్విమ్మింగ్‌ విజేత గణేష్‌ మాస్టర్‌కు నారా లోకేశ్‌ అభినందనలు

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పారా స్విమ్మర్‌ బలగ గణేష్‌ మాస్టర్‌ పారా స్విమ్మింగ్‌లో అరుదైన ఘనత సాధించారు. జర్మనీ, స్విట్జర్లాండ్‌ మధ్య విస్తరించిన బోడెన్సీ సరస్సులో వెట్‌సూట్‌ లేకుండా 12 కిలోమీటర్ల దూరాన్ని ఈదుతూ ప్రపంచ రికార్డు నెలకొల్పారు. జర్మనీకి చెందిన స్వెన్‌ ఎకార్డ్‌ పేరిట ఉన్న 5 గంటల 33 నిమిషాల రికార్డును అధిగమించి, గణేష్‌ మాస్టర్‌ కేవలం 5 గంటల 14 నిమిషాల 13 సెకన్లలో ఈతను పూర్తి చేశారు. ఈ ఘనతపై ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ గణేష్‌ మాస్టర్‌ను అభినందించారు.

గణేష్‌ మాస్టర్‌ సాధించిన ఈ విజయం ఆంధ్రప్రదేశ్‌ క్రీడా ఖ్యాతిని ప్రపంచస్థాయికి తీసుకెళ్లిందని నారా లోకేశ్‌ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీ-2025లో ఉపాధ్యాయుడిగా ఎంపికైన గణేష్‌ మాస్టర్‌ పారా స్విమ్మింగ్‌లో ప్రపంచ రికార్డు సాధించడం గర్వకారణమని అన్నారు. ప్రతికూల పరిస్థితులను అధిగమిస్తూ అపారమైన పట్టుదల, కఠోర సాధనతో ఆయన సాధించిన ఈ ఘనత ఎంతోమందికి స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు. క్రీడల్లో మరింత ప్రతిభను చాటుతూ రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆసియా కప్‌ ఫైనల్‌ తర్వాత క్రాంతి గౌడ్‌కు షాక్‌

ఆసియా కప్‌ ఫైనల్‌ తర్వాత క్రాంతి గౌడ్‌కు షాక్‌

బీసీసీఐలో కీలక మార్పులు రావాల్సిన సమయం ఆసన్నమైంది - సునీల్‌ గావస్కర్‌

బీసీసీఐలో కీలక మార్పులు రావాల్సిన సమయం ఆసన్నమైంది - సునీల్‌ గావస్కర్‌

అఫ్గాన్‌తో విఫలమైన సంజు శాంసన్.. వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఖాయమేనా?

అఫ్గాన్‌తో విఫలమైన సంజు శాంసన్.. వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఖాయమేనా?

పాకిస్థాన్‌కు ఐసీసీ డబుల్ షాక్...

పాకిస్థాన్‌కు ఐసీసీ డబుల్ షాక్...

నాలుగేళ్లకే డయాబెటిస్.. అమ్మ అండతో యూఎస్ ఓపెన్ ఛాంపియన్‌గా జ్వెరెవ్...
ట్యాగ్లు
బలగ గణేష్ మాస్టర్పారా స్విమ్మింగ్ప్రపంచ రికార్డుఆంధ్రప్రదేశ్బోడెన్సీ సరస్సునారా లోకేశ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

నాలుగేళ్లకే డయాబెటిస్.. అమ్మ అండతో యూఎస్ ఓపెన్ ఛాంపియన్‌గా జ్వెరెవ్...

ఆసియా కప్ విజయం తర్వాత ఫీల్డింగ్‌ కోచ్ మజుందార్ షాకింగ్ కామెంట్స్...

ఆసియా కప్ విజయం తర్వాత ఫీల్డింగ్‌ కోచ్ మజుందార్ షాకింగ్ కామెంట్స్...

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పెరుగుతున్న అల్లు అర్జున్ వేగం?
సినిమాలు

పెరుగుతున్న అల్లు అర్జున్ వేగం?

రణబాలిపై అపార నమ్మకంగా ఉన్న టీమ్?
సినిమాలు

రణబాలిపై అపార నమ్మకంగా ఉన్న టీమ్?

వినాయక చవితి సినిమాలకు కలిసి రాలేదే?
సినిమాలు

వినాయక చవితి సినిమాలకు కలిసి రాలేదే?

అనుమాన పక్షిపై పెరిగిన అంచనాలు?
సినిమాలు

అనుమాన పక్షిపై పెరిగిన అంచనాలు?

జీవీ ప్రకాశ్‌ ‘ఇమ్మోర్టల్‌’ ట్రైలర్‌ విడుదల
సినిమాలు

జీవీ ప్రకాశ్‌ ‘ఇమ్మోర్టల్‌’ ట్రైలర్‌ విడుదల

నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?
బిజినెస్

నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?

ఆసియా కప్‌ ఫైనల్‌ తర్వాత క్రాంతి గౌడ్‌కు షాక్‌
క్రీడలు

ఆసియా కప్‌ ఫైనల్‌ తర్వాత క్రాంతి గౌడ్‌కు షాక్‌

బీసీసీఐలో కీలక మార్పులు రావాల్సిన సమయం ఆసన్నమైంది - సునీల్‌ గావస్కర్‌
క్రీడలు

బీసీసీఐలో కీలక మార్పులు రావాల్సిన సమయం ఆసన్నమైంది - సునీల్‌ గావస్కర్‌

గాయపడిన మూగజీవాలకు అండగా ఆరుద్ర ఫౌండేషన్
జనరల్

గాయపడిన మూగజీవాలకు అండగా ఆరుద్ర ఫౌండేషన్

కాకినాడలో అందరినీ ఆకట్టుకుంటున్న కాజు గణపతి
జనరల్

కాకినాడలో అందరినీ ఆకట్టుకుంటున్న కాజు గణపతి

పీఎఫ్‌ సమాచారానికి ఈపీఎఫ్‌ఓ కొత్త సదుపాయం
బిజినెస్

పీఎఫ్‌ సమాచారానికి ఈపీఎఫ్‌ఓ కొత్త సదుపాయం

రేవంత్‌ హయాంలో రాష్ట్రంలో రౌడీలు, గూండాల రాజ్యం నడుస్తోంది  - కేటీఆర్‌
రాజకీయాలు

రేవంత్‌ హయాంలో రాష్ట్రంలో రౌడీలు, గూండాల రాజ్యం నడుస్తోంది - కేటీఆర్‌