15, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బీసీసీఐలో కీలక మార్పులు రావాల్సిన సమయం ఆసన్నమైంది - సునీల్‌ గావస్కర్‌

Writer: Pooja 06:40 AM, 15 సెప్టెంబర్, 2026
బీసీసీఐలో కీలక మార్పులు రావాల్సిన సమయం ఆసన్నమైంది - సునీల్‌ గావస్కర్‌

బీసీసీఐలో కీలక మార్పులు రావాల్సిన సమయం ఆసన్నమైందని టీమిండియా దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ అభిప్రాయపడ్డాడు. భారత క్రికెట్‌ను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మాజీ క్రికెటర్ల అనుభవాన్ని ఉపయోగించుకోవాలని సూచించాడు. ఇందులో భాగంగా సచిన్‌ టెండూల్కర్‌, రాహుల్‌ ద్రవిడ్‌, సౌరభ్‌ గంగూలీ, రవిశాస్త్రి, అనిల్‌ కుంబ్లే, హర్భజన్‌ సింగ్‌, వీరేంద్ర సెహ్వాగ్‌ వంటి దిగ్గజాలతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించాడు.

బీసీసీఐ సాంకేతిక కమిటీ ఛైర్మన్‌గా ఉన్న సమయంలో రంజీ ట్రోఫీలో జోనల్‌ విధానాన్ని తొలగించి ఎలైట్‌, ప్లేట్‌ టోర్నీలను తీసుకొచ్చామని గావస్కర్‌ గుర్తుచేశాడు. పాయింట్ల విధానంలోనూ మార్పులు చేసినట్లు తెలిపాడు. ప్రస్తుతం సెలెక్షన్‌ కమిటీలు, క్రికెట్‌ సలహా కమిటీ మినహా పెద్దగా కమిటీలు లేవని పేర్కొన్నాడు. క్రికెట్‌ సలహా కమిటీ పరిధిని విస్తరించి, కోచ్‌లు, సెలెక్టర్ల ఎంపికతో పాటు దేశవాళీ, అంతర్జాతీయ షెడ్యూళ్లు వంటి కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకునేలా చేయాలని సూచించాడు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆసియా కప్‌ ఫైనల్‌ తర్వాత క్రాంతి గౌడ్‌కు షాక్‌

ఆసియా కప్‌ ఫైనల్‌ తర్వాత క్రాంతి గౌడ్‌కు షాక్‌

పారా స్విమ్మింగ్‌ విజేత గణేష్‌ మాస్టర్‌కు నారా లోకేశ్‌ అభినందనలు

పారా స్విమ్మింగ్‌ విజేత గణేష్‌ మాస్టర్‌కు నారా లోకేశ్‌ అభినందనలు

అఫ్గాన్‌తో విఫలమైన సంజు శాంసన్.. వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఖాయమేనా?

అఫ్గాన్‌తో విఫలమైన సంజు శాంసన్.. వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఖాయమేనా?

పాకిస్థాన్‌కు ఐసీసీ డబుల్ షాక్...

పాకిస్థాన్‌కు ఐసీసీ డబుల్ షాక్...

నాలుగేళ్లకే డయాబెటిస్.. అమ్మ అండతో యూఎస్ ఓపెన్ ఛాంపియన్‌గా జ్వెరెవ్...

నాలుగేళ్లకే డయాబెటిస్.. అమ్మ అండతో యూఎస్ ఓపెన్ ఛాంపియన్‌గా జ్వెరెవ్...

ఆసియా కప్ విజయం తర్వాత ఫీల్డింగ్‌ కోచ్ మజుందార్ షాకింగ్ కామెంట్స్...

ఆసియా కప్ విజయం తర్వాత ఫీల్డింగ్‌ కోచ్ మజుందార్ షాకింగ్ కామెంట్స్...

ట్యాగ్లు
సునీల్‌ గావస్కర్‌బీసీసీఐ మార్పులుభారత క్రికెట్‌మాజీ క్రికెటర్లుక్రికెట్‌ సలహా కమిటీబీసీసీఐ కమిటీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పులివెందులలో ఘర్షణతో కాల్పుల కలకలం
జనరల్

పులివెందులలో ఘర్షణతో కాల్పుల కలకలం

అజిత్ పై ట్రోలింగ్?
సినిమాలు

అజిత్ పై ట్రోలింగ్?

రామాయణ పాటపై కొత్త వివాదం?
సినిమాలు

రామాయణ పాటపై కొత్త వివాదం?

మంచు మనోజ్‌కు మళ్లీ ఘనమైన గుర్తింపు?
సినిమాలు

మంచు మనోజ్‌కు మళ్లీ ఘనమైన గుర్తింపు?

ఇరుముడి వసూళ్లకు ఓటీటీ దెబ్బ?
సినిమాలు

ఇరుముడి వసూళ్లకు ఓటీటీ దెబ్బ?

ఏపీ ప్రభుత్వ ఉద్యోగాలకు పెరిగిన వయోపరిమితి
జనరల్

ఏపీ ప్రభుత్వ ఉద్యోగాలకు పెరిగిన వయోపరిమితి

కొత్త దర్శకులకు వరంగా నిలిచిన రవితేజ?
సినిమాలు

కొత్త దర్శకులకు వరంగా నిలిచిన రవితేజ?

పెరుగుతున్న అల్లు అర్జున్ వేగం?
సినిమాలు

పెరుగుతున్న అల్లు అర్జున్ వేగం?

రణబాలిపై అపార నమ్మకంగా ఉన్న టీమ్?
సినిమాలు

రణబాలిపై అపార నమ్మకంగా ఉన్న టీమ్?

వినాయక చవితి సినిమాలకు కలిసి రాలేదే?
సినిమాలు

వినాయక చవితి సినిమాలకు కలిసి రాలేదే?

అనుమాన పక్షిపై పెరిగిన అంచనాలు?
సినిమాలు

అనుమాన పక్షిపై పెరిగిన అంచనాలు?

జీవీ ప్రకాశ్‌ ‘ఇమ్మోర్టల్‌’ ట్రైలర్‌ విడుదల
సినిమాలు

జీవీ ప్రకాశ్‌ ‘ఇమ్మోర్టల్‌’ ట్రైలర్‌ విడుదల

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!