14, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అఫ్గాన్‌తో విఫలమైన సంజు శాంసన్.. వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఖాయమేనా?

Writer: Chandrika 08:41 PM, 14 సెప్టెంబర్, 2026
అఫ్గాన్‌తో విఫలమైన సంజు శాంసన్.. వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఖాయమేనా?

అఫ్గానిస్థాన్‌తో తొలి టీ20లో సంజు శాంసన్ 10 పరుగులకే ఔటవడంతో భారత తుది జట్టులో అతడి స్థానంపై మరోసారి చర్చ మొదలైంది. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని బెంచ్‌కే పరిమితం చేసిన టీమిండియా మేనేజ్‌మెంట్.. సంజుకు అవకాశం ఇచ్చింది. అయితే అతడు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. భారత్ తొలి మ్యాచ్‌లో ఘన విజయం సాధించినప్పటికీ.. రెండో టీ20లో సంజును కొనసాగించాలా, వైభవ్‌కు అవకాశం ఇవ్వాలా అనే అంశంపై ఆసక్తి నెలకొంది.

అఫ్గాన్‌పై ఓపెనర్ అభిషేక్ శర్మ దూకుడుగా ఆడి హాఫ్ సెంచరీ సాధించడంతో పాటు భారత విజయానికి కీలకంగా నిలిచాడు. వన్‌డౌన్‌లో వచ్చిన ఇషాన్ కిషన్ కూడా ఆకట్టుకోవడంతో రెండో టీ20లో వీరిద్దరినీ తప్పించడం కష్టమే. దీంతో సంజు, వైభవ్ మధ్య పోటీ మరింత ఆసక్తికరంగా మారింది. రెండో మ్యాచ్‌లో సంజుకు మరో అవకాశం దక్కే అవకాశాలు ఉన్నప్పటికీ.. మరోసారి విఫలమైతే మూడో టీ20లో వైభవ్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. బౌలింగ్‌లో బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్‌తో పాటు స్పిన్నర్లు రాణించారు. చాలా కాలం తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లోకి వచ్చిన తెలుగు ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి మాత్రం కాస్త ఇబ్బంది పడ్డాడు. రెండో టీ20లో అతడు కూడా మెరుగైన ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పాకిస్థాన్‌కు ఐసీసీ డబుల్ షాక్...

పాకిస్థాన్‌కు ఐసీసీ డబుల్ షాక్...

నాలుగేళ్లకే డయాబెటిస్.. అమ్మ అండతో యూఎస్ ఓపెన్ ఛాంపియన్‌గా జ్వెరెవ్...

ఆసియా కప్ విజయం తర్వాత ఫీల్డింగ్‌ కోచ్ మజుందార్ షాకింగ్ కామెంట్స్...

టీమిండియా మహిళా క్రికెట్ జట్టు అద్భుత విజయాలపై ప్రధాని మోదీ ప్రశంసలు..

ఇంగ్లండ్‌ ఓటమి తర్వాత పాకిస్థాన్‌కు మరో షాక్‌
ట్యాగ్లు
సంజు శాంసన్వైభవ్ సూర్యవంశీభారత్ వర్సెస్ అఫ్గానిస్థాన్టీమిండియాటీ20 క్రికెట్అభిషేక్ శర్మఇషాన్ కిషన్జస్ప్రీత్ బుమ్రాఅర్ష్‌దీప్ సింగ్నితీశ్ కుమార్ రెడ్డి
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

ఇంగ్లండ్‌ ఓటమి తర్వాత పాకిస్థాన్‌కు మరో షాక్‌

మహిళల ఆసియా కప్‌ విజేతగా భారత్‌.. శ్రీలంకపై ఘన విజయం

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
దిశా శాలియన్‌ కేసులో కీలక మలుపు..  ఎఫ్‌ఐఆర్‌లో ఆదిత్య ఠాక్రే, రియా, డినో పేర్లు
సినిమాలు

దిశా శాలియన్‌ కేసులో కీలక మలుపు.. ఎఫ్‌ఐఆర్‌లో ఆదిత్య ఠాక్రే, రియా, డినో పేర్లు

కనెక్టింగ్ ఫ్లైట్స్‌పై ఇండిగో స్పెషల్ ఆఫర్..
బిజినెస్

కనెక్టింగ్ ఫ్లైట్స్‌పై ఇండిగో స్పెషల్ ఆఫర్..

చమురు, గ్యాస్‌ కేంద్రాలపై దాడులు నిలిపేందుకు రష్యా, ఉక్రెయిన్ ఒప్పుకున్నాయి: ట్రంప్
రాజకీయాలు

విచారణ పేరుతో పిలిచి దాడికి యత్నం.. పోలీసుల తీరుపై హరీశ్ రావు ఫైర్

స్పీకర్‌ను అవమానించడం దళితులను అవమానించడమే: మహేశ్ కుమార్ గౌడ్

ఏఐ అభివృద్ధికి బ్రేకులు వేయాలి - ఆంథ్రోపిక్ సీఈఓ డారియో అమోడెయ్
టెక్నాలజీ

ఏఐ అభివృద్ధికి బ్రేకులు వేయాలి - ఆంథ్రోపిక్ సీఈఓ డారియో అమోడెయ్

అఫ్గాన్‌తో విఫలమైన సంజు శాంసన్.. వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఖాయమేనా?
క్రీడలు

అఫ్గాన్‌తో విఫలమైన సంజు శాంసన్.. వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఖాయమేనా?

పాకిస్థాన్‌కు ఐసీసీ డబుల్ షాక్...
క్రీడలు

పాకిస్థాన్‌కు ఐసీసీ డబుల్ షాక్...

నాలుగేళ్లకే డయాబెటిస్.. అమ్మ అండతో యూఎస్ ఓపెన్ ఛాంపియన్‌గా జ్వెరెవ్...
క్రీడలు

నాలుగేళ్లకే డయాబెటిస్.. అమ్మ అండతో యూఎస్ ఓపెన్ ఛాంపియన్‌గా జ్వెరెవ్...

ఆసియా కప్ విజయం తర్వాత ఫీల్డింగ్‌ కోచ్ మజుందార్ షాకింగ్ కామెంట్స్...
క్రీడలు

ఆసియా కప్ విజయం తర్వాత ఫీల్డింగ్‌ కోచ్ మజుందార్ షాకింగ్ కామెంట్స్...

టీమిండియా మహిళా క్రికెట్ జట్టు అద్భుత విజయాలపై ప్రధాని మోదీ ప్రశంసలు..
క్రీడలు

టీమిండియా మహిళా క్రికెట్ జట్టు అద్భుత విజయాలపై ప్రధాని మోదీ ప్రశంసలు..

కుటుంబ సభ్యులతో సీఎం చంద్రబాబు వినాయక పూజ..
జనరల్