
గాసిప్స్

భారత క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ ప్రస్తుతం క్రమంగా కోలుకుంటున్నారని Cricbuzz తెలిపింది. అయ్యర్‌ను కొద్ది రోజుల క్రితం ICUలో చేర్చగా, ప్రస్తుతం ఆయనను సాధారణ వార్డుకు మార్చారని వైద్యులు తెలిపారు. బీసీసీఐ వైద్య బృందం ఆయన ఆరోగ్య పరిస్థితిని దగ్గరుండి పర్యవేక్షిస్తోంది.
ఈ నెల 25న జరిగిన ప్రమాదంలో స్ప్లీన్ (లివర్) భాగంలో గాయమైన అయ్యర్ శస్త్రచికిత్స చేయించుకున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి స్థిరంగా ఉందని, త్వరలోనే పూర్తిగా కోలుకుంటారని వైద్యులు పేర్కొన్నారు.









.avif&w=3840&q=75)

కామెంట్స్ (1)
Wishing him a speedy recovery! 🙏