4, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

స్ట్రైక్ ఏషియా టైటిల్ భారత్‌దే

Writer: Nithish 01:02 PM, 20 జులై, 2026
స్ట్రైక్ ఏషియా టైటిల్ భారత్‌దే

మలేషియాలో జరిగిన స్ట్రైక్ ఏషియా మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ (ఎంఎంఏ) ఛాంపియన్‌షిప్లో భారత ఫైటర్ సంగ్రామ్ సింగ్ అద్భుత ప్రదర్శనతో ఛాంపియన్‌గా నిలిచారు. ఫైనల్లో పాకిస్థాన్‌కు చెందిన మహ్మద్ ఆబిద్ అలీపై కేవలం 80 సెకన్లలోనే నాకౌట్ విజయం సాధించి టైటిల్‌ను కైవసం చేసుకున్నారు. తన వేగం, శక్తి, నైపుణ్యంతో ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా పోరును ముగించారు.

ఈ చారిత్రాత్మక విజయాన్ని సంగ్రామ్ సింగ్ భారత ప్రజలకు అంకితం చేశారు. అంతర్జాతీయ వేదికపై భారత జెండాను రెపరెపలాడించిన ఆయన విజయంపై క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ గెలుపు భారత మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్‌కు మరో గర్వకారణంగా నిలిచింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మిథాలీ ఒక లెజెండరీ క్రికెటర్ - స్మృతి

మిథాలీ ఒక లెజెండరీ క్రికెటర్ - స్మృతి

బెంగాల్ క్రికెటర్ రోహిత్ యాదవ్‌పై బీసీసీఐ వేటు

బెంగాల్ క్రికెటర్ రోహిత్ యాదవ్‌పై బీసీసీఐ వేటు

టీ20ల్లో రికార్డుల రారాజు..అభిషేక్‌ శర్మ బర్త్‌డే స్పెషల్‌

టీ20ల్లో రికార్డుల రారాజు..అభిషేక్‌ శర్మ బర్త్‌డే స్పెషల్‌

వైభవ్‌ సూర్యవంశీపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్‌ సైకియా ప్రశంసలు..

వైభవ్‌ సూర్యవంశీపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్‌ సైకియా ప్రశంసలు..

అకాయ్‌ స్కూల్‌ రీల్‌.. విరాట్‌కు శుభ్‌మన్‌ గిల్‌ ఫన్నీ రిప్లై...

అకాయ్‌ స్కూల్‌ రీల్‌.. విరాట్‌కు శుభ్‌మన్‌ గిల్‌ ఫన్నీ రిప్లై...

యూఎస్‌ ఓపెన్‌లో సబలెంకా, స్వైటెక్‌ జోరు..

యూఎస్‌ ఓపెన్‌లో సబలెంకా, స్వైటెక్‌ జోరు..

ట్యాగ్లు
సంగ్రామ్ సింగ్స్ట్రైక్ ఏషియాఎంఎంఏమిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్మలేషియాపాకిస్థాన్మహ్మద్ ఆబిద్ అలీభారత్ఛాంపియన్క్రీడలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సంగీత్ శోభన్ కొత్త సినిమా టైటిల్ గ్లింప్స్ ఆ రోజునే!
సినిమాలు

సంగీత్ శోభన్ కొత్త సినిమా టైటిల్ గ్లింప్స్ ఆ రోజునే!

‘ఇరుముడి’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ మారనుందా?
గాసిప్స్

‘ఇరుముడి’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ మారనుందా?

ఏఐతో ఉద్యోగాలకు ఎసరు.. బిల్‌గేట్స్‌ కీలక వ్యాఖ్యలు
టెక్నాలజీ

ఏఐతో ఉద్యోగాలకు ఎసరు.. బిల్‌గేట్స్‌ కీలక వ్యాఖ్యలు

హీరోలకో న్యాయం హీరోయిన్లకో న్యాయమా? - తాప్సీ పన్ను
సినిమాలు

హీరోలకో న్యాయం హీరోయిన్లకో న్యాయమా? - తాప్సీ పన్ను

దేశ ఆర్థిక వృద్ధికి ఆటోమొబైల్‌ రంగమే కీలకం - సియామ్‌
బిజినెస్

దేశ ఆర్థిక వృద్ధికి ఆటోమొబైల్‌ రంగమే కీలకం - సియామ్‌

పిఠాపురం ఆడపడుచులకు పవన్ కళ్యాణ్ శ్రావణ మాస కానుక
జనరల్

పిఠాపురం ఆడపడుచులకు పవన్ కళ్యాణ్ శ్రావణ మాస కానుక

సోషల్ మీడియా పోస్టులపై కొండా సురేఖ క్లారిటీ
రాజకీయాలు

సోషల్ మీడియా పోస్టులపై కొండా సురేఖ క్లారిటీ

ఇక బిల్లుల చెల్లింపులు వాట్సాప్‌లోనే...
టెక్నాలజీ

ఇక బిల్లుల చెల్లింపులు వాట్సాప్‌లోనే...

అగ్నిపరీక్ష నుంచి బిగ్‌బాస్‌ హౌస్‌కు వెళ్లేది వీళ్లేనా?
షోస్

అగ్నిపరీక్ష నుంచి బిగ్‌బాస్‌ హౌస్‌కు వెళ్లేది వీళ్లేనా?

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష 2:  బీబీ10 టికెట్‌ రేసులో షాలినీ తప్పటడుగు..
షోస్

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష 2: బీబీ10 టికెట్‌ రేసులో షాలినీ తప్పటడుగు..

మరో వీకెండ్ కూడా ‘ఇరుముడి’దే.. బాక్సాఫీస్‌పై రవితేజ హవా!
సినిమాలు

మరో వీకెండ్ కూడా ‘ఇరుముడి’దే.. బాక్సాఫీస్‌పై రవితేజ హవా!

మిథాలీ ఒక లెజెండరీ క్రికెటర్ - స్మృతి
క్రీడలు

మిథాలీ ఒక లెజెండరీ క్రికెటర్ - స్మృతి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!