30, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లోకి మనీషా బన్వాలా..

Writer: Chandrika 10:34 AM, 30 అక్టోబర్, 2026
ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లోకి మనీషా బన్వాలా..

ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్ మనీషా బన్వాలా ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన మహిళల 59 కేజీల సెమీఫైనల్లో కజకిస్థాన్‌కు చెందిన అల్‌ట్యన్ షెగయెవాపై మనీషా అద్భుత విజయం సాధించింది. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన ఆమె 10-0తో ఆధిక్యంలోకి వెళ్లి, చివరకు ప్రత్యర్థిని పిన్ చేసి ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. స్వర్ణ పతకం కోసం జరిగే తుది పోరులో అమెరికాకు చెందిన అబిగల్ ఎలిజబెత్‌తో తలపడనుంది. ఇప్పటికే మహిళల విభాగంలో 50 కేజీల్లో నీలమ్, 76 కేజీల్లో కాజల్ ఫైనల్ చేరినప్పటికీ రజత పతకాలతో సరిపెట్టుకున్నారు. మరోవైపు 72 కేజీల విభాగంలో తనూ శర్మ కాంస్య పతక పోటీలో నిలిచింది. రెపిచేజ్ రౌండ్‌లో ట్యునీషియాకు చెందిన జైనాబ్‌ను 5-4తో ఓడించింది. అయితే 55 కేజీల క్వార్టర్‌ఫైనల్లో అహిలా 6-9తో తుర్కియేకు చెందిన తుబా చేతిలో ఓటమి పాలైంది.

మరోవైపు పురుషుల విభాగంలో భారత రెజ్లర్ సుజీత్ కల్‌కల్‌కు నిరాశ ఎదురైంది. 65 కేజీల క్వార్టర్‌ఫైనల్లో తజకిస్థాన్‌కు చెందిన కుదీవ్ చేతిలో ఓటమి పాలయ్యాడు. ఈ పోరు 3-3తో సమంగా ముగిసినప్పటికీ, చివరి పాయింట్లు సాధించిన కారణంగా కుదీవ్‌ను విజేతగా ప్రకటించారు. ఆరంభంలో 3-1తో ఆధిక్యంలో ఉన్న సుజీత్.. చివరి 30 సెకన్లలో రెండు పాయింట్లు కోల్పోవడంతో మ్యాచ్‌ను చేజార్చుకున్నాడు. ఆసియా క్రీడల ఫైనల్లో ఇదే ప్రత్యర్థిపై చివరి క్షణాల్లో అద్భుతంగా పుంజుకుని విజయం సాధించిన సుజీత్, ఈసారి మాత్రం ఓటమిని ఎదుర్కొన్నాడు. ఈ పరాజయంతో అతడి 24 వరుస విజయాల పరంపరకు కూడా తెరపడింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హైలో ఓపెన్‌లో పీవీ సింధు జోరు..

హైలో ఓపెన్‌లో పీవీ సింధు జోరు..

సిరీస్ విజయోత్సాహంలో భారత్.. నాలుగో టీ20లో కొత్త మార్పులపై ఆసక్తి!

సిరీస్ విజయోత్సాహంలో భారత్.. నాలుగో టీ20లో కొత్త మార్పులపై ఆసక్తి!

నాలుగో టీ20కి సిద్ధమైన శ్రేయస్‌ సేన.. క్లీన్‌స్వీప్‌పై టీమ్‌ఇండియా గురి

నాలుగో టీ20కి సిద్ధమైన శ్రేయస్‌ సేన.. క్లీన్‌స్వీప్‌పై టీమ్‌ఇండియా గురి

హైలో ఓపెన్‌ క్వార్టర్‌ఫైనల్స్‌లోకి దూసుకెళ్లిన పీవీ సింధు, లక్ష్య సేన్‌

హైలో ఓపెన్‌ క్వార్టర్‌ఫైనల్స్‌లోకి దూసుకెళ్లిన పీవీ సింధు, లక్ష్య సేన్‌

ముంబయి ఇండియన్స్‌ కెప్టెన్సీపై ఉత్కంఠ.. మళ్లీ రోహిత్‌ శర్మకు పగ్గాలు?

ముంబయి ఇండియన్స్‌ కెప్టెన్సీపై ఉత్కంఠ.. మళ్లీ రోహిత్‌ శర్మకు పగ్గాలు?

15 ఏళ్లకే డబ్ల్యూపీఎల్‌లోకి ఉమ కశ్వీ

15 ఏళ్లకే డబ్ల్యూపీఎల్‌లోకి ఉమ కశ్వీ

ట్యాగ్లు
మనీషా బన్వాలాప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్భారత రెజ్లింగ్రెజ్లింగ్ ఫైనల్స్వర్ణ పతకంసుజీత్ కల్‌కల్నీలమ్కాజల్తనూ శర్మభారత క్రీడలురెజ్లింగ్ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భారత నౌకాదళానికి రూ.40 వేల కోట్లతో 8 అత్యాధునిక యుద్ధనౌకలు..
జనరల్

భారత నౌకాదళానికి రూ.40 వేల కోట్లతో 8 అత్యాధునిక యుద్ధనౌకలు..

పీఎం కిసాన్ 24వ విడత నిధులు విడుదల..
జనరల్

పీఎం కిసాన్ 24వ విడత నిధులు విడుదల..

భారత్ మొబిలిటీ ఎక్స్‌పో 2027లో కార్ల ప్రియులకు భారీ ట్రీట్
బిజినెస్

భారత్ మొబిలిటీ ఎక్స్‌పో 2027లో కార్ల ప్రియులకు భారీ ట్రీట్

బిగ్‌బాస్ 10: కష్టపడ్డా అమన్‌కు దక్కని కెప్టెన్సీ అవకాశం.. హౌస్‌మేట్స్ మద్దతు కరువైందా?
షోస్

బిగ్‌బాస్ 10: కష్టపడ్డా అమన్‌కు దక్కని కెప్టెన్సీ అవకాశం.. హౌస్‌మేట్స్ మద్దతు కరువైందా?

ఏపీలో రెండు రోజుల పాటు మద్యం అమ్మకాలు బంద్.. ఎన్నికల వేళ కీలక ఆంక్షలు
జనరల్

ఏపీలో రెండు రోజుల పాటు మద్యం అమ్మకాలు బంద్.. ఎన్నికల వేళ కీలక ఆంక్షలు

జలంధర్ ఆర్మీ పబ్లిక్ స్కూల్‌కు బాంబు బెదిరింపు.. రైళ్లను పేల్చేస్తామంటూ ఈమెయిల్
జనరల్

జలంధర్ ఆర్మీ పబ్లిక్ స్కూల్‌కు బాంబు బెదిరింపు.. రైళ్లను పేల్చేస్తామంటూ ఈమెయిల్

రైతే రాజు కావాలన్నదే మోదీ లక్ష్యం: బండి సంజయ్
రాజకీయాలు

రైతే రాజు కావాలన్నదే మోదీ లక్ష్యం: బండి సంజయ్

 ప్రపంచ మార్కెట్లో పెరుగుతున్న బియ్యం ధరలు
బిజినెస్

ప్రపంచ మార్కెట్లో పెరుగుతున్న బియ్యం ధరలు

గాంధీ చారిటబుల్ ట్రస్ట్‌కు అనుకూలంగా అమెరికా కోర్టు తీర్పు..
జనరల్

గాంధీ చారిటబుల్ ట్రస్ట్‌కు అనుకూలంగా అమెరికా కోర్టు తీర్పు..

ప్రభుత్వాన్ని కూల్చే వరకు పోరాడతా - ఈటల రాజేందర్
రాజకీయాలు

ప్రభుత్వాన్ని కూల్చే వరకు పోరాడతా - ఈటల రాజేందర్

9 గిన్నిస్ రికార్డులతో భారత కుర్రాడి సంచలనం..
జనరల్

9 గిన్నిస్ రికార్డులతో భారత కుర్రాడి సంచలనం..

కోనసీమలో మళ్లీ గ్యాస్ లీక్ కలకలం
జనరల్

కోనసీమలో మళ్లీ గ్యాస్ లీక్ కలకలం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!