
క్రీడలు

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు పేసర్ యశ్ దయాళ్‌కు షాక్ ఇచ్చింది. ఈ సీజన్లో అతడు జట్టుకు అందుబాటులో ఉండడంలేదని జట్టు డైరెక్టర్ మో బాబత్ అధికారికంగా వెల్లడించారు.
యశ్ దయాళ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇటీవల జరిగిన ఆర్సీబీ ట్రైనింగ్ సెషన్లలో కూడా అతడు కనిపించకపోవడం అతని గైర్హాజరును స్పష్టం చేస్తోంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!