12, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

దుల్కర్‌ సినిమా వాయిదా.. కొత్త రిలీజ్‌ డేట్‌ ఎప్పుడంట?

Writer: Shivani K 03:44 PM, 12 ఆగస్టు, 2026
దుల్కర్‌ సినిమా వాయిదా.. కొత్త రిలీజ్‌ డేట్‌ ఎప్పుడంట?

మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘ఐయామ్ గేమ్’పై ఆసక్తి పెరుగుతోంది. ‘ఆర్‌డీఎక్స్’ ఫేమ్ నహాస్ హిదాయత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కాయదు లోహర్ కథానాయికగా నటిస్తుండగా, ఆంటోనీ వర్గీస్, మిస్కిన్, కతిర్, సంయుక్త విశ్వనాథన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్లు, పాటలకు మంచి స్పందన లభించింది. ముందుగా ప్రకటించిన ప్రకారం ఈ సినిమా ఆగస్టు 20న ఓణం సందర్భంగా విడుదల కావాల్సి ఉంది. అయితే తాజా సమాచారం ప్రకారం సినిమా విడుదల వాయిదా పడే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. పోస్ట్‌ ప్రొడక్షన్ పనులు అనుకున్న సమయానికి పూర్తికాకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది.

మరోవైపు అదే సమయంలో పలు భారీ చిత్రాలు విడుదలకు సిద్ధమవుతుండటంతో బాక్సాఫీస్ పోటీ కూడా వాయిదాకు మరో కారణంగా మారినట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పృథ్వీరాజ్ సుకుమారన్ ‘ఖలీఫా’, మమితా బైజు ‘బెత్లెహెం కుటుంబ యూనిట్’ చిత్రాలతో పాటు వారం వ్యవధిలో యష్ ‘టాక్సిక్’ వంటి భారీ చిత్రం రానుంది. దీంతో థియేటర్ల లభ్యత, సోలో రిలీజ్ అవకాశాలను దృష్టిలో ఉంచుకుని చిత్రబృందం కొత్త విడుదల తేదీని పరిశీలిస్తున్నట్లు సమాచారం. ముందుగా పోస్ట్‌ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి, ఆ తర్వాత భారీగా ప్రమోషన్లు నిర్వహించి సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే విడుదల వాయిదా వార్తలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
లోకేష్‌ కనగరాజ్‌ హీరోగా మరో సినిమా?

లోకేష్‌ కనగరాజ్‌ హీరోగా మరో సినిమా?

విష్ణు విశాల్‌-అరుణరాజా కాంబోకు బ్రేక్!

విష్ణు విశాల్‌-అరుణరాజా కాంబోకు బ్రేక్!

టాక్సిక్‌లో టాప్‌ ఛైర్‌ ఆమెదే?

టాక్సిక్‌లో టాప్‌ ఛైర్‌ ఆమెదే?

డీసీ కాంబినేషన్ రిపీట్?

డీసీ కాంబినేషన్ రిపీట్?

రణ్‌వీర్ సింగ్ ఎగ్జిట్‌పై ఫర్హాన్ అక్తర్ సెటైర్...

రణ్‌వీర్ సింగ్ ఎగ్జిట్‌పై ఫర్హాన్ అక్తర్ సెటైర్...

ట్యాగ్లు
దుల్కర్ సల్మాన్ఐయామ్ గేమ్ఐయామ్ గేమ్ మూవీనహాస్ హిదాయత్కాయదు లోహర్మలయాళ సినిమాసినిమా రిలీజ్మూవీ రిలీజ్ వాయిదాఓణం సినిమాలుసినీ వార్తలు
AdvertisementAdvertisement
‘జై హనుమాన్’లో బాలీవుడ్ భామ ఎవరో తెలుసా?

‘జై హనుమాన్’లో బాలీవుడ్ భామ ఎవరో తెలుసా?

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అమరావతి స్టీల్ బ్రిడ్జి ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి నారాయణ..
జనరల్

అమరావతి స్టీల్ బ్రిడ్జి ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి నారాయణ..

మిల్లర్ల బ్లాక్‌మెయిల్‌ను సహించను: సీఎం రేవంత్‌ రెడ్డి
రాజకీయాలు

మిల్లర్ల బ్లాక్‌మెయిల్‌ను సహించను: సీఎం రేవంత్‌ రెడ్డి

లినక్స్‌ యూజర్లకు గుడ్‌న్యూస్..
టెక్నాలజీ

లినక్స్‌ యూజర్లకు గుడ్‌న్యూస్..

జూనియర్‌ ఎన్టీఆర్‌ సర్జరీ సక్సెస్‌
సినిమాలు

జూనియర్‌ ఎన్టీఆర్‌ సర్జరీ సక్సెస్‌

తెలంగాణ భూ దందాలపై ఈడీ, సీబీఐ విచారణకు ఏలేటి డిమాండ్
జనరల్

తెలంగాణ భూ దందాలపై ఈడీ, సీబీఐ విచారణకు ఏలేటి డిమాండ్

మోటోరోలా యూజర్లకు గుడ్‌న్యూస్‌..
టెక్నాలజీ

మోటోరోలా యూజర్లకు గుడ్‌న్యూస్‌..

తెలంగాణ ప్రాజెక్టులపై చంద్రబాబు కుట్ర - జగదీష్‌రెడ్డి
రాజకీయాలు

తెలంగాణ ప్రాజెక్టులపై చంద్రబాబు కుట్ర - జగదీష్‌రెడ్డి

ఏపీలో వృద్ధి లేదు.. అభివృద్ధి అంతకన్నా లేదు: వైఎస్ షర్మిల
రాజకీయాలు

ఏపీలో వృద్ధి లేదు.. అభివృద్ధి అంతకన్నా లేదు: వైఎస్ షర్మిల

కంటి వెలుగుపై కేటీఆర్ కీలక డిమాండ్
రాజకీయాలు

కంటి వెలుగుపై కేటీఆర్ కీలక డిమాండ్

డిసెంబరు నుంచి ఎస్క్రో ఖాతాల్లో ప్రోత్సాహకాలు - సీఎం చంద్రబాబు
రాజకీయాలు

డిసెంబరు నుంచి ఎస్క్రో ఖాతాల్లో ప్రోత్సాహకాలు - సీఎం చంద్రబాబు

‘అగధ’ కథకు కొనసాగింపు ఖాయమా?
సినిమాలు

‘అగధ’ కథకు కొనసాగింపు ఖాయమా?

దుల్కర్‌ సినిమా వాయిదా.. కొత్త రిలీజ్‌ డేట్‌ ఎప్పుడంటే?
గాసిప్స్

దుల్కర్‌ సినిమా వాయిదా.. కొత్త రిలీజ్‌ డేట్‌ ఎప్పుడంటే?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!