12, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మిల్లర్ల బ్లాక్‌మెయిల్‌ను సహించను: సీఎం రేవంత్‌ రెడ్డి

Writer: Shivani K 04:53 PM, 12 ఆగస్టు, 2026
మిల్లర్ల బ్లాక్‌మెయిల్‌ను సహించను: సీఎం రేవంత్‌ రెడ్డి

హైదరాబాద్‌లోని ఎంసీఆర్‌ హెచ్‌ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో పౌర సరఫరాల శాఖపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సమీక్ష నిర్వహించారు. మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, పౌర సరఫరాల సంస్థ చైర్మన్‌ స్టీఫెన్‌ రవీంద్ర, సీఎంఓ ముఖ్య కార్యదర్శి శేషాద్రి, ఇతర ఉన్నతాధికారులు సమావేశానికి హాజరయ్యారు. ఉద్దేశపూర్వకంగా బకాయిలు చెల్లించకుండా డిఫాల్ట్‌ అయిన రైస్‌ మిల్లర్ల నుంచి బకాయిలను కచ్చితంగా వసూలు చేయాలని సీఎం ఆదేశించారు. ఇందుకోసం ప్రత్యేక విధానాన్ని రూపొందించి, క్యాబినెట్‌ సబ్‌ కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. బకాయిల వసూలే ప్రధాన లక్ష్యంగా చర్యలు ఉండాలని స్పష్టం చేస్తూ, మిల్లర్ల బ్లాక్‌మెయిల్‌ను సహించబోనని రేవంత్‌ రెడ్డి హెచ్చరించారు.

డిఫాల్ట్‌ అయిన రైస్‌ మిల్లులను స్వాధీనం చేసుకుని వాటిని మహిళా సంఘాలకు అప్పగించే అవకాశాన్ని పరిశీలించాలని సీఎం సూచించారు. అవసరమైతే మిల్లింగ్‌ బాధ్యతలను కూడా మహిళా సంఘాలకు అప్పగిస్తామని తెలిపారు. ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న గోడౌన్లను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని, ధాన్యం అధికంగా దిగుబడి అయ్యే ప్రాంతాల్లో ఐదు నియోజకవర్గాలను ఎంపిక చేసి 50 నుంచి 100 ఎకరాల్లో గోడౌన్ల నిర్మాణానికి పైలట్‌ ప్రాజెక్టు చేపట్టాలని ఆదేశించారు. గోడౌన్ల నిర్మాణానికి గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులను వినియోగించుకోవాలని, ప్రతి జిల్లాకు ఒక నోడల్‌ అధికారిని నియమించాలని అధికారులను ఆదేశించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తెలంగాణ ప్రాజెక్టులపై చంద్రబాబు కుట్ర - జగదీష్‌రెడ్డి

తెలంగాణ ప్రాజెక్టులపై చంద్రబాబు కుట్ర - జగదీష్‌రెడ్డి

ఏపీలో వృద్ధి లేదు.. అభివృద్ధి అంతకన్నా లేదు: వైఎస్ షర్మిల

ఏపీలో వృద్ధి లేదు.. అభివృద్ధి అంతకన్నా లేదు: వైఎస్ షర్మిల

కంటి వెలుగుపై కేటీఆర్ కీలక డిమాండ్

కంటి వెలుగుపై కేటీఆర్ కీలక డిమాండ్

డిసెంబరు నుంచి ఎస్క్రో ఖాతాల్లో ప్రోత్సాహకాలు - సీఎం చంద్రబాబు

డిసెంబరు నుంచి ఎస్క్రో ఖాతాల్లో ప్రోత్సాహకాలు - సీఎం చంద్రబాబు

మహిళా రిజర్వేషన్‌పై విజయ్‌ కీలక డిమాండ్‌

మహిళా రిజర్వేషన్‌పై విజయ్‌ కీలక డిమాండ్‌

కేటీఆర్‌ ఆరోపణలకు మంత్రి శ్రీధర్‌బాబు కౌంటర్‌...

కేటీఆర్‌ ఆరోపణలకు మంత్రి శ్రీధర్‌బాబు కౌంటర్‌...

ట్యాగ్లు
రేవంత్ రెడ్డితెలంగాణ ప్రభుత్వంపౌర సరఫరాల శాఖరైస్ మిల్లర్లుధాన్యంబియ్యంమహిళా సంఘాలుగోడౌన్లుక్యాబినెట్ సబ్ కమిటీతెలంగాణ రాజకీయాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అమరావతి స్టీల్ బ్రిడ్జి ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి నారాయణ..
జనరల్

అమరావతి స్టీల్ బ్రిడ్జి ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి నారాయణ..

మిల్లర్ల బ్లాక్‌మెయిల్‌ను సహించను: సీఎం రేవంత్‌ రెడ్డి
రాజకీయాలు

మిల్లర్ల బ్లాక్‌మెయిల్‌ను సహించను: సీఎం రేవంత్‌ రెడ్డి

లినక్స్‌ యూజర్లకు గుడ్‌న్యూస్..
టెక్నాలజీ

లినక్స్‌ యూజర్లకు గుడ్‌న్యూస్..

జూనియర్‌ ఎన్టీఆర్‌ సర్జరీ సక్సెస్‌
సినిమాలు

జూనియర్‌ ఎన్టీఆర్‌ సర్జరీ సక్సెస్‌

తెలంగాణ భూ దందాలపై ఈడీ, సీబీఐ విచారణకు ఏలేటి డిమాండ్
జనరల్

తెలంగాణ భూ దందాలపై ఈడీ, సీబీఐ విచారణకు ఏలేటి డిమాండ్

మోటోరోలా యూజర్లకు గుడ్‌న్యూస్‌..
టెక్నాలజీ

మోటోరోలా యూజర్లకు గుడ్‌న్యూస్‌..

తెలంగాణ ప్రాజెక్టులపై చంద్రబాబు కుట్ర - జగదీష్‌రెడ్డి
రాజకీయాలు

తెలంగాణ ప్రాజెక్టులపై చంద్రబాబు కుట్ర - జగదీష్‌రెడ్డి

ఏపీలో వృద్ధి లేదు.. అభివృద్ధి అంతకన్నా లేదు: వైఎస్ షర్మిల
రాజకీయాలు

ఏపీలో వృద్ధి లేదు.. అభివృద్ధి అంతకన్నా లేదు: వైఎస్ షర్మిల

కంటి వెలుగుపై కేటీఆర్ కీలక డిమాండ్
రాజకీయాలు

కంటి వెలుగుపై కేటీఆర్ కీలక డిమాండ్

డిసెంబరు నుంచి ఎస్క్రో ఖాతాల్లో ప్రోత్సాహకాలు - సీఎం చంద్రబాబు
రాజకీయాలు

డిసెంబరు నుంచి ఎస్క్రో ఖాతాల్లో ప్రోత్సాహకాలు - సీఎం చంద్రబాబు

‘అగధ’ కథకు కొనసాగింపు ఖాయమా?
సినిమాలు

‘అగధ’ కథకు కొనసాగింపు ఖాయమా?

దుల్కర్‌ సినిమా వాయిదా.. కొత్త రిలీజ్‌ డేట్‌ ఎప్పుడంటే?
గాసిప్స్

దుల్కర్‌ సినిమా వాయిదా.. కొత్త రిలీజ్‌ డేట్‌ ఎప్పుడంటే?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!