12, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘అగధ’ కథకు కొనసాగింపు ఖాయమా?

Writer: Shivani K 04:05 PM, 12 ఆగస్టు, 2026
‘అగధ’ కథకు కొనసాగింపు ఖాయమా?

ప్రముఖ దర్శకుడు ఎం.ఎస్. రాజు తెరకెక్కిస్తున్న మిస్టిక్ డివైన్ థ్రిల్లర్ ‘అగధ’పై ఆసక్తికరమైన అప్‌డేట్‌ వచ్చింది. ఈ సినిమాకు ఫాలో-అప్ మూవీ తప్పకుండా ఉంటుందని దర్శకుడు ఎం.ఎస్. రాజు వెల్లడించారు. అయితే అది ప్రీక్వెల్‌గా వస్తుందా? సీక్వెల్‌గా తెరకెక్కుతుందా? అనే విషయాన్ని ‘అగాధ’ తొలి భాగం విడుదలైన తర్వాతే అధికారికంగా ప్రకటిస్తానని తెలిపారు. దీంతో సినిమాకు కొనసాగింపు ఉంటుందనే విషయం స్పష్టమైంది.

ఎం.ఎస్. రాజు ప్రకటనతో ‘అగాధ’ తదుపరి కథపై ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది. మొదటి భాగం విడుదలైన తర్వాత కథను ప్రీక్వెల్‌గా కొనసాగిస్తారా? లేక సీక్వెల్‌గా తీసుకెళ్తారా? అనేది వేచి చూడాల్సిందే. కామాక్షి భాస్కర్ల, శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని శ్రీ ఆది వారాహా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కాశీవిశాలాక్షి బసులు నిర్మించారు. ‘అగాధ’ ఆగస్టు 14, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘సిగ్మా’ పాటకు స్టార్‌ టచ్‌.. ఎవరో తెలుసా?

‘సిగ్మా’ పాటకు స్టార్‌ టచ్‌.. ఎవరో తెలుసా?

‘విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌’ ఈవెంట్‌లో ఆసక్తికర ఘటన..

‘విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌’ ఈవెంట్‌లో ఆసక్తికర ఘటన..

సురేష్‌బాబు చేతుల మీదుగా ‘పిల్ల పిల్ల పిల్ల’ సాంగ్‌ రిలీజ్‌

సురేష్‌బాబు చేతుల మీదుగా ‘పిల్ల పిల్ల పిల్ల’ సాంగ్‌ రిలీజ్‌

ఉదయ్‌ కిరణ్‌ సినిమాలో నటించిన ‘టాక్సిక్‌’ డైరెక్టర్‌

ఉదయ్‌ కిరణ్‌ సినిమాలో నటించిన ‘టాక్సిక్‌’ డైరెక్టర్‌

శర్వానంద్‌కు జోడీగా భాగ్యశ్రీ బోర్సే?

శర్వానంద్‌కు జోడీగా భాగ్యశ్రీ బోర్సే?

ట్యాగ్లు
అగధఎం ఎస్ రాజుఅగధ మూవీమిస్టిక్ థ్రిల్లర్అగాధ ప్రీక్వెల్అగాధ సీక్వెల్కామాక్షి భాస్కర్లశ్రవణ్ రెడ్డిఉల్కా గుప్తాతెలుగు సినిమా
AdvertisementAdvertisement
రష్మిక సక్సెస్ సీక్రెట్ ఇదేనా?

రష్మిక సక్సెస్ సీక్రెట్ ఇదేనా?

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అమరావతి స్టీల్ బ్రిడ్జి ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి నారాయణ..
జనరల్

అమరావతి స్టీల్ బ్రిడ్జి ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి నారాయణ..

మిల్లర్ల బ్లాక్‌మెయిల్‌ను సహించను: సీఎం రేవంత్‌ రెడ్డి
రాజకీయాలు

మిల్లర్ల బ్లాక్‌మెయిల్‌ను సహించను: సీఎం రేవంత్‌ రెడ్డి

లినక్స్‌ యూజర్లకు గుడ్‌న్యూస్..
టెక్నాలజీ

లినక్స్‌ యూజర్లకు గుడ్‌న్యూస్..

జూనియర్‌ ఎన్టీఆర్‌ సర్జరీ సక్సెస్‌
సినిమాలు

జూనియర్‌ ఎన్టీఆర్‌ సర్జరీ సక్సెస్‌

తెలంగాణ భూ దందాలపై ఈడీ, సీబీఐ విచారణకు ఏలేటి డిమాండ్
జనరల్

తెలంగాణ భూ దందాలపై ఈడీ, సీబీఐ విచారణకు ఏలేటి డిమాండ్

మోటోరోలా యూజర్లకు గుడ్‌న్యూస్‌..
టెక్నాలజీ

మోటోరోలా యూజర్లకు గుడ్‌న్యూస్‌..

తెలంగాణ ప్రాజెక్టులపై చంద్రబాబు కుట్ర - జగదీష్‌రెడ్డి
రాజకీయాలు

తెలంగాణ ప్రాజెక్టులపై చంద్రబాబు కుట్ర - జగదీష్‌రెడ్డి

ఏపీలో వృద్ధి లేదు.. అభివృద్ధి అంతకన్నా లేదు: వైఎస్ షర్మిల
రాజకీయాలు

ఏపీలో వృద్ధి లేదు.. అభివృద్ధి అంతకన్నా లేదు: వైఎస్ షర్మిల

కంటి వెలుగుపై కేటీఆర్ కీలక డిమాండ్
రాజకీయాలు

కంటి వెలుగుపై కేటీఆర్ కీలక డిమాండ్

డిసెంబరు నుంచి ఎస్క్రో ఖాతాల్లో ప్రోత్సాహకాలు - సీఎం చంద్రబాబు
రాజకీయాలు

డిసెంబరు నుంచి ఎస్క్రో ఖాతాల్లో ప్రోత్సాహకాలు - సీఎం చంద్రబాబు

‘అగధ’ కథకు కొనసాగింపు ఖాయమా?
సినిమాలు

‘అగధ’ కథకు కొనసాగింపు ఖాయమా?

దుల్కర్‌ సినిమా వాయిదా.. కొత్త రిలీజ్‌ డేట్‌ ఎప్పుడంటే?
గాసిప్స్

దుల్కర్‌ సినిమా వాయిదా.. కొత్త రిలీజ్‌ డేట్‌ ఎప్పుడంటే?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!