21, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వాంగ్ జీ యీ చేతిలో సింధు పరాజయం.. ముగిసిన పోరాటం

Writer: Nithish 10:20 PM, 20 ఆగస్టు, 2026
వాంగ్ జీ యీ చేతిలో సింధు పరాజయం.. ముగిసిన పోరాటం

ఢిల్లీలో జరుగుతున్న బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌-2026లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు పోరాటం ముగిసింది. మహిళల సింగిల్స్ ప్రీక్వార్టర్‌ఫైనల్లో చైనాకు చెందిన వాంగ్ జీ యీ చేతిలో సింధు 11-21, 21-15, 17-21 తేడాతో ఓటమి పాలైంది. దాదాపు 90 నిమిషాల పాటు సాగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో సింధు గట్టిగా పోరాడినా నిర్ణయాత్మక గేమ్‌లో విజయం సాధించలేకపోయింది.

తొలి గేమ్‌ను 11-21తో కోల్పోయిన సింధు.. రెండో గేమ్‌లో అద్భుతంగా పుంజుకుని 21-15తో గెలిచింది. దీంతో మ్యాచ్‌ నిర్ణయాత్మక మూడో గేమ్‌కు చేరింది. మూడో గేమ్‌లో వాంగ్ జీ యీ 21-17తో విజయం సాధించి క్వార్టర్‌ఫైనల్‌కు చేరింది. మ్యాచ్‌ మధ్యలో వాంగ్‌కు గాయంతో వైద్య సహాయం అవసరమైనప్పటికీ ఆమె పోరాటాన్ని కొనసాగించింది. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో భారత యువ షట్లర్ ఆయుష్ శెట్టి కూడా రౌండ్‌-16లో ఇండోనేషియాకు చెందిన అల్వీ ఫర్హాన్ చేతిలో 19-21, 11-21తో ఓటమి చెందాడు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హాకీ ప్రపంచకప్‌లో భారత్‌ డ్రా.. రెండో రౌండ్‌కు అర్హత

హాకీ ప్రపంచకప్‌లో భారత్‌ డ్రా.. రెండో రౌండ్‌కు అర్హత

ఐపీఎల్‌ 2027: హార్దిక్‌ ట్రేడ్‌పై కొత్త ట్విస్ట్‌.. కారణం ఇదే

ఐపీఎల్‌ 2027: హార్దిక్‌ ట్రేడ్‌పై కొత్త ట్విస్ట్‌.. కారణం ఇదే

సింధు ముందుకు.. లక్ష్యసేన్‌, ఉన్నతి హుడా ఔట్‌

సింధు ముందుకు.. లక్ష్యసేన్‌, ఉన్నతి హుడా ఔట్‌

కొకైన్ టెస్ట్‌లో నిక్ కిరియోస్ పాజిటివ్

కొకైన్ టెస్ట్‌లో నిక్ కిరియోస్ పాజిటివ్

భారత్‌కు కొత్త స్పిన్‌ ఆయుధం.. మానవ్‌ సుతార్‌ సూపర్‌ పెర్ఫార్మెన్స్‌
ట్యాగ్లు
పీవీ సింధుబ్యాడ్మింటన్ప్రపంచ ఛాంపియన్‌షిప్BWF వరల్డ్ ఛాంపియన్‌షిప్వాంగ్ జీ యీఆయుష్ శెట్టిబ్యాడ్మింటన్ వరల్డ్స్ 2026భారత క్రీడలుస్పోర్ట్స్ న్యూస్ఢిల్లీ
AdvertisementAdvertisement

భారత్‌కు కొత్త స్పిన్‌ ఆయుధం.. మానవ్‌ సుతార్‌ సూపర్‌ పెర్ఫార్మెన్స్‌

ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో లక్ష్యసేన్‌కు షాక్‌..

ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో లక్ష్యసేన్‌కు షాక్‌..

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుదాం: పవన్‌ కల్యాణ్‌
రాజకీయాలు

స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుదాం: పవన్‌ కల్యాణ్‌

తల్లిదండ్రులు, విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. ప్రైవేట్ స్కూళ్లపై ఆన్‌లైన్‌ కంప్లైంట్స్‌
జనరల్

తల్లిదండ్రులు, విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. ప్రైవేట్ స్కూళ్లపై ఆన్‌లైన్‌ కంప్లైంట్స్‌

‘స్పిరిట్‌’లో డాన్ లీ లేరు.. అసలు కారణం చెప్పిన నిర్మాత
సినిమాలు

‘స్పిరిట్‌’లో డాన్ లీ లేరు.. అసలు కారణం చెప్పిన నిర్మాత

హాకీ ప్రపంచకప్‌లో భారత్‌ డ్రా.. రెండో రౌండ్‌కు అర్హత
క్రీడలు

హాకీ ప్రపంచకప్‌లో భారత్‌ డ్రా.. రెండో రౌండ్‌కు అర్హత

ఏపీపీఎస్సీ, డీఎస్సీపై జగన్‌ వ్యాఖ్యలు.. లోకేశ్‌ కౌంటర్
రాజకీయాలు

ఏపీపీఎస్సీ, డీఎస్సీపై జగన్‌ వ్యాఖ్యలు.. లోకేశ్‌ కౌంటర్

ప్రమాదం తర్వాత పారిపోలేదు... భారతి ముఖిని బాధ్యతగా ఆస్పత్రికి తీసుకెళ్లా - లింగమనేని సంజుష్
జనరల్

ప్రమాదం తర్వాత పారిపోలేదు... భారతి ముఖిని బాధ్యతగా ఆస్పత్రికి తీసుకెళ్లా - లింగమనేని సంజుష్

వాంగ్ జీ యీ చేతిలో సింధు పరాజయం.. ముగిసిన పోరాటం
క్రీడలు

వాంగ్ జీ యీ చేతిలో సింధు పరాజయం.. ముగిసిన పోరాటం

‘ధర్మస్థల నియోజకవర్గం’ ప్రెస్‌మీట్ గ్రాండ్‌గా.. రిలీజ్‌పై మేకర్స్ క్లారిటీ
సినిమాలు

‘ధర్మస్థల నియోజకవర్గం’ ప్రెస్‌మీట్ గ్రాండ్‌గా.. రిలీజ్‌పై మేకర్స్ క్లారిటీ

కేసీఆర్‌ కోసం 300 కి.మీ పాదయాత్ర.. ఎర్రవల్లికి చేరిన గిరిజన అభిమానులు
జనరల్

కేసీఆర్‌ కోసం 300 కి.మీ పాదయాత్ర.. ఎర్రవల్లికి చేరిన గిరిజన అభిమానులు

శ్రీ బాలబ్రహ్మేశ్వర–జోగులాంబ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులు పూర్తి - కిషన్ రెడ్డి
జనరల్

శ్రీ బాలబ్రహ్మేశ్వర–జోగులాంబ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులు పూర్తి - కిషన్ రెడ్డి

‘హాయ్’ ట్రైలర్ విడుదల.. నయనతార, కవిన్‌తో హార్ట్‌వార్మింగ్ ఎంటర్‌టైనర్
సినిమాలు

‘హాయ్’ ట్రైలర్ విడుదల.. నయనతార, కవిన్‌తో హార్ట్‌వార్మింగ్ ఎంటర్‌టైనర్

దక్షిణాది అభివృద్ధి చెందితేనే.. దేశాభివృద్ధి పరుగులు - భట్టి విక్రమార్క
జనరల్

దక్షిణాది అభివృద్ధి చెందితేనే.. దేశాభివృద్ధి పరుగులు - భట్టి విక్రమార్క

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!