
రాజకీయాలు

భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు సింగపూర్‌పై భావోద్వేగ పోస్ట్ షేర్ చేసింది. భర్త వెంకట దత్త సాయితో కలిసి సింగపూర్ స్కైలైన్ నేపథ్యంలో తీసుకున్న ఫోటోను ఆమె షేర్ చేసింది.
“భారతదేశం నా ఇల్లు అయినప్పటికీ, సింగపూర్ కూడా నాకు అత్యంత దగ్గరైన స్థలం” అని సింధు పేర్కొంది. ఆమె పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అభిమానుల నుంచి భారీ స్పందన పొందుతోంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!