Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

13, జులై 2026, సోమవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

ఆసియా U-23లో తెలంగాణ బిడ్డ ప్రవల్లికకు స్వర్ణం

Writer: Nithish 03:05 PM, 13 జులై, 2026
ఆసియా U-23లో తెలంగాణ బిడ్డ ప్రవల్లికకు స్వర్ణం

తెలంగాణకు చెందిన యువ అథ్లెట్ ప్రవల్లిక నరిమళ్ల ఆసియా అండర్-23 అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్-2026లో భారత్‌కు స్వర్ణ పతకం అందించి రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారు. చైనాలోని ఒర్డోస్‌లో జరిగిన మహిళల 4x400 మీటర్ల రిలే ఫైనల్లో ప్రవల్లిక, శ్రావణి సచిన్ సాంగ్లే, సాంద్రమోల్ సాబు, నోఫిసా ఖాతూన్‌లతో కూడిన భారత జట్టు 3:33.62 సెకన్లలో రేసును పూర్తి చేసి స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. ఆతిథ్య దేశం చైనా రజతం, కజకిస్థాన్ కాంస్య పతకాన్ని దక్కించుకున్నాయి. టోర్నీలో భారత్ మొత్తం 3 స్వర్ణాలు, 4 రజతాలు, 9 కాంస్యాలతో కలిపి 16 పతకాలు సాధించింది.

ఈ విజయంపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రవల్లికను అభినందించారు. నల్గొండ ఎస్సీ గురుకుల డిగ్రీ కళాశాలలో చదువుతూ, డిండి గురుకుల స్పోర్ట్స్ అకాడమీలో శిక్షణ పొందిన ప్రవల్లిక అంతర్జాతీయ స్థాయిలో రాణించడం యువ క్రీడాకారులకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. తాపీ మేస్త్రీ కుమార్తెగా సాధారణ కుటుంబం నుంచి వచ్చి కఠిన శ్రమతో విజయం సాధించారని ప్రశంసించారు. ప్రవల్లికకు శిక్షణ అందించిన కోచ్‌లతో పాటు ఈ చాంపియన్‌షిప్‌లో పతకాలు సాధించిన భారత అథ్లెట్లందరికీ సీఎం శుభాకాంక్షలు తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సీఎస్‌కే కొత్త కోచ్ ఎవరు?.. రేసులో పలువురు దిగ్గజాలు

సీఎస్‌కే కొత్త కోచ్ ఎవరు?.. రేసులో పలువురు దిగ్గజాలు

సీఎస్కేతో 18 ఏళ్ల బంధానికి ముగింపు

సీఎస్కేతో 18 ఏళ్ల బంధానికి ముగింపు

ఇంగ్లండ్ టెస్టు హెడ్ కోచ్ రేసులో రాహుల్ ద్రవిడ్..

ఇంగ్లండ్ టెస్టు హెడ్ కోచ్ రేసులో రాహుల్ ద్రవిడ్..

వరుసగా రెండోసారి వింబుల్డన్ విజేతగా యానిక్ సినర్..

వరుసగా రెండోసారి వింబుల్డన్ విజేతగా యానిక్ సినర్..

వింబుల్డన్ విజేత జానిక్ సిన్నర్‌కు సచిన్ టెండూల్కర్ అభినందనలు

వింబుల్డన్ విజేత జానిక్ సిన్నర్‌కు సచిన్ టెండూల్కర్ అభినందనలు

టీజీ20 తొలి సీజన్ విన్నర్ హైదరాబాద్ ఈ ఛాంపియన్స్

టీజీ20 తొలి సీజన్ విన్నర్ హైదరాబాద్ ఈ ఛాంపియన్స్

ట్యాగ్లు
ప్రవల్లిక నరిమళ్లఆసియా అండర్-23 అథ్లెటిక్స్భారత్స్వర్ణ పతకం4x400 రిలేరేవంత్ రెడ్డితెలంగాణభారత క్రీడలుఒర్డోస్అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వరుణ్ తేజ్ హారర్ కామెడీతో ప్రేక్షకుల ముందుకు
సినిమాలు

వరుణ్ తేజ్ హారర్ కామెడీతో ప్రేక్షకుల ముందుకు

టీఎంసీని వీడే ప్రసక్తే లేదు - మహువా మొయిత్రా
రాజకీయాలు

టీఎంసీని వీడే ప్రసక్తే లేదు - మహువా మొయిత్రా

షాబాద్ హత్యల నిందితుడు రాజ్‌కుమార్ మృతి..
జనరల్

షాబాద్ హత్యల నిందితుడు రాజ్‌కుమార్ మృతి..

తెలంగాణ ఆషాఢ బోనాల జాతరకు సర్వం సిద్ధం...
జనరల్

తెలంగాణ ఆషాఢ బోనాల జాతరకు సర్వం సిద్ధం...

గగన్‌యాన్‌కు బిగ్ బూస్ట్..ఇస్రో మరో కీలక విజయం
బిజినెస్

గగన్‌యాన్‌కు బిగ్ బూస్ట్..ఇస్రో మరో కీలక విజయం

అయోధ్య రామమందిర సీఈవో పోస్ట్ భర్తీకి నోటిఫికేషన్
జనరల్

అయోధ్య రామమందిర సీఈవో పోస్ట్ భర్తీకి నోటిఫికేషన్

'ది ఒడిస్సీ' టికెట్లకు భారీ క్రేజ్
సినిమాలు

'ది ఒడిస్సీ' టికెట్లకు భారీ క్రేజ్

పిడుగురాళ్ల ప్రభుత్వ మెడికల్ కాలేజీకి ఎన్‌ఎంసీ గ్రీన్ సిగ్నల్...
జనరల్

పిడుగురాళ్ల ప్రభుత్వ మెడికల్ కాలేజీకి ఎన్‌ఎంసీ గ్రీన్ సిగ్నల్...

ఇప్పుడు వారి కళ్ళు చల్లబడ్డాయి - పి. సుశీల
సినిమాలు

ఇప్పుడు వారి కళ్ళు చల్లబడ్డాయి - పి. సుశీల

అయోధ్య రామాలయ విరాళాల చోరీ కేసు.. సుప్రీంకోర్టు నోటీసులు
జనరల్

అయోధ్య రామాలయ విరాళాల చోరీ కేసు.. సుప్రీంకోర్టు నోటీసులు

సౌరవ్ జోషి వీడియోపై మెర్సిడెస్ వివరణ..
జనరల్

సౌరవ్ జోషి వీడియోపై మెర్సిడెస్ వివరణ..

రష్యా సైనిక శిక్షణలో తిరగబడ్డ మెషీన్‌గన్
జనరల్

రష్యా సైనిక శిక్షణలో తిరగబడ్డ మెషీన్‌గన్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!