
క్రీడలు

ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో రాయ్‌పూర్‌లో జరగనున్న మ్యాచ్‌కు ముంబై ఇండియన్స్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. వెన్ను నొప్పి కారణంగా హార్దిక్ పాండ్య ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉండడం లేదు. అలాగే సూర్యకుమార్ యాదవ్ కుటుంబ కారణాల వల్ల జట్టును వీడే అవకాశం ఉంది.
ఈ పరిస్థితుల్లో జస్ప్రీత్ బుమ్రాకు తాత్కాలిక కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. ముంబై జట్టు ప్రస్తుతం ప్లే ఆఫ్స్ రేసులో కష్టాల్లో ఉంది. మిగిలిన మ్యాచ్‌లన్నీ గెలవాల్సిన పరిస్థితి ఉండటంతో జట్టు అవకాశాలు సంక్లిష్టంగా మారాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!