10, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

హెడ్‌ కోచ్‌ పదవిపై వీవీఎస్‌ లక్ష్మణ్‌ కీలక వ్యాఖ్యలు

Writer: Nithish 07:01 AM, 10 ఆగస్టు, 2026
హెడ్‌ కోచ్‌ పదవిపై వీవీఎస్‌ లక్ష్మణ్‌ కీలక వ్యాఖ్యలు

భారత క్రికెట్‌ జట్టు హెడ్‌ కోచ్‌ పదవిపై మాజీ క్రికెటర్‌, బీసీసీఐ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ (సీఓఈ) హెడ్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. 2023లోనే భారత జట్టు హెడ్‌ కోచ్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశం తనకు వచ్చిందని వెల్లడించాడు. అయితే వ్యక్తిగత కారణాల వల్ల ఆ పదవిని స్వీకరించలేకపోయానని తెలిపాడు.

బీసీసీఐ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ను మరింత పటిష్ఠంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతోనే ఆ బాధ్యతల్లో కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు లక్ష్మణ్‌ చెప్పాడు. భారత క్రికెట్‌ అభివృద్ధికి సీఓఈ ద్వారా మరింతగా సేవలందించాలన్నదే తన లక్ష్యమని స్పష్టం చేశాడు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వైభవ్‌ సూర్యవంశీపై బ్రెట్‌ లీ ప్రశంసలు

వైభవ్‌ సూర్యవంశీపై బ్రెట్‌ లీ ప్రశంసలు

అండర్‌-20 ప్రపంచ అథ్లెటిక్స్‌లో భారత్‌కు చారిత్రక పతకాలు

అండర్‌-20 ప్రపంచ అథ్లెటిక్స్‌లో భారత్‌కు చారిత్రక పతకాలు

కామన్వెల్త్ గేమ్స్‌లో సత్తాచాటిన భారత అథ్లెట్లు

కామన్వెల్త్ గేమ్స్‌లో సత్తాచాటిన భారత అథ్లెట్లు

టీం ఇండియాలోకి కొత్త ప్లేయర్

టీం ఇండియాలోకి కొత్త ప్లేయర్

టీమిండియా గాయాల బెడదపై వీవీఎస్ లక్ష్మణ్ కీలక వివరణ

టీమిండియా గాయాల బెడదపై వీవీఎస్ లక్ష్మణ్ కీలక వివరణ

ట్యాగ్లు
వీవీఎస్ లక్ష్మణ్భారత క్రికెట్టీమిండియా హెడ్ కోచ్బీసీసీఐసెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్భారత క్రికెట్ జట్టుక్రికెట్ వార్తలువీవీఎస్ లక్ష్మణ్ వ్యాఖ్యలుటీమిండియాబీసీసీఐ సీఓఈ
Advertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
సిరాజ్‌ సంచలన ఫినిష్.. టీమిండియాకు విజయం

సిరాజ్‌ సంచలన ఫినిష్.. టీమిండియాకు విజయం

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ఆందోళన.. నేడు రాష్ట్రవ్యాప్తంగా భారీ ర్యాలీలు
రాజకీయాలు

డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ఆందోళన.. నేడు రాష్ట్రవ్యాప్తంగా భారీ ర్యాలీలు

పెద్దగడ్డ ఆయకట్టుకు పైపుల ద్వారా సాగునీరు
జనరల్

పెద్దగడ్డ ఆయకట్టుకు పైపుల ద్వారా సాగునీరు

తాడిపత్రిలో ఉద్రిక్తత.. టీడీపీ, వైసీపీ కార్యక్రమాలకు పోలీసుల నో పర్మిషన్
రాజకీయాలు

తాడిపత్రిలో ఉద్రిక్తత.. టీడీపీ, వైసీపీ కార్యక్రమాలకు పోలీసుల నో పర్మిషన్

నాగార్జున సాగర్‌లో వరుణయాగం.. పూర్ణాహుతికి సీఎం రేవంత్
జనరల్

నాగార్జున సాగర్‌లో వరుణయాగం.. పూర్ణాహుతికి సీఎం రేవంత్

ఇరాన్‌పై ట్రంప్‌ వ్యూహం.. ఆంక్షలు, చర్చలతో ఒత్తిడి
జనరల్

ఇరాన్‌పై ట్రంప్‌ వ్యూహం.. ఆంక్షలు, చర్చలతో ఒత్తిడి

టీటీఈలకు బాడీ కెమెరాలు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
జనరల్

టీటీఈలకు బాడీ కెమెరాలు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం

‘హర్‌ ఘర్‌ తిరంగా’లో భాగస్వాములు కండి.. ప్రధాని మోదీ పిలుపు
జనరల్

‘హర్‌ ఘర్‌ తిరంగా’లో భాగస్వాములు కండి.. ప్రధాని మోదీ పిలుపు

పార్లమెంట్‌ సమావేశాలకు చివరి దశ.. కీలక బిల్లులపై ఉత్కంఠ
రాజకీయాలు

పార్లమెంట్‌ సమావేశాలకు చివరి దశ.. కీలక బిల్లులపై ఉత్కంఠ

వైభవ్‌ సూర్యవంశీపై బ్రెట్‌ లీ ప్రశంసలు
క్రీడలు

వైభవ్‌ సూర్యవంశీపై బ్రెట్‌ లీ ప్రశంసలు

హెడ్‌ కోచ్‌ పదవిపై వీవీఎస్‌ లక్ష్మణ్‌ కీలక వ్యాఖ్యలు
క్రీడలు

హెడ్‌ కోచ్‌ పదవిపై వీవీఎస్‌ లక్ష్మణ్‌ కీలక వ్యాఖ్యలు

అండర్‌-20 ప్రపంచ అథ్లెటిక్స్‌లో భారత్‌కు చారిత్రక పతకాలు
క్రీడలు

అండర్‌-20 ప్రపంచ అథ్లెటిక్స్‌లో భారత్‌కు చారిత్రక పతకాలు

కోల్‌కతా విమానానికి తృటిలో తప్పిన ప్రమాదం.. కాక్‌పిట్‌లోకి లేజర్‌ కిరణాలు
జనరల్

కోల్‌కతా విమానానికి తృటిలో తప్పిన ప్రమాదం.. కాక్‌పిట్‌లోకి లేజర్‌ కిరణాలు