27, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

క్రీడలకు కొత్త దిశ చూపింది మోదీ ప్రభుత్వం - పెమ్మసాని

Writer: Pooja 03:10 PM, 27 ఆగస్టు, 2026
క్రీడలకు కొత్త దిశ చూపింది మోదీ ప్రభుత్వం - పెమ్మసాని

కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ మాట్లాడుతూ 2014 తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశ క్రీడారంగంలో వ్యవస్థీకృత సంస్కరణలు జరిగాయని తెలిపారు. ప్రతిభను గుర్తించడం, యాంటీ డోపింగ్‌ నిబంధనలను బలోపేతం చేయడం ద్వారా క్రీడలకు మరింత ప్రోత్సాహం లభించిందన్నారు. గుంటూరులో రూ.14 కోట్లతో స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ నిర్మాణం చేపట్టామని, క్రీడా బడ్జెట్‌ను రూ.2 వేల కోట్ల నుంచి రూ.4 వేల కోట్లకు పైగా పెంచినట్లు చెప్పారు.

వచ్చే ఐదేళ్లలో రూ.25 వేల కోట్లతో క్రీడా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుందని పెమ్మసాని తెలిపారు. ఒలింపిక్‌ స్థాయి శిక్షణా కేంద్రాల ఏర్పాటు ప్రభుత్వ క్రీడా విజన్‌కు నిదర్శనమని అన్నారు. 2030 కామన్వెల్త్‌ గేమ్స్‌, 2036 ఒలింపిక్స్‌ను లక్ష్యంగా చేసుకుని ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. యువతతో నిరంతరం సంభాషిస్తూ వారి అవసరాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామని, గత పదేళ్లలో భారత్‌ పతకాల సంఖ్య పెరగడానికి యువతలో పెరిగిన ఆత్మవిశ్వాసం కూడా కారణమని పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
టీఎన్‌పీఎల్‌లో చరిత్ర సృష్టించిన లింగేశ్...

టీఎన్‌పీఎల్‌లో చరిత్ర సృష్టించిన లింగేశ్...

క్రీడలు పతకాలకే పరిమితం కాదు యువశక్తికి సాధనం - ప్రధాని మోదీ

క్రీడలు పతకాలకే పరిమితం కాదు యువశక్తికి సాధనం - ప్రధాని మోదీ

భారత్‌ U19 జట్ల ప్రకటన.. వన్డే జట్టులో సెహ్వాగ్‌, ద్రవిడ్‌ కుమారులు...

భారత్‌ U19 జట్ల ప్రకటన.. వన్డే జట్టులో సెహ్వాగ్‌, ద్రవిడ్‌ కుమారులు...

సీఎస్‌కేలో ధోనికి భారీ వాటా?

సీఎస్‌కేలో ధోనికి భారీ వాటా?

కొలంబో టెస్టులో ఉత్కంఠ.. భారత్‌ను పరీక్షిస్తున్న శ్రీలంక

కొలంబో టెస్టులో ఉత్కంఠ.. భారత్‌ను పరీక్షిస్తున్న శ్రీలంక

యూఎస్ ఓపెన్‌: మిక్స్‌డ్ డబుల్స్‌ సెమీస్‌కు స్వితోలినా-మోన్‌ఫిల్స్‌ జోడీ...

యూఎస్ ఓపెన్‌: మిక్స్‌డ్ డబుల్స్‌ సెమీస్‌కు స్వితోలినా-మోన్‌ఫిల్స్‌ జోడీ...

ట్యాగ్లు
భారత క్రీడలుపెమ్మసాని చంద్రశేఖర్నరేంద్ర మోదీక్రీడా మౌలిక సదుపాయాలుఒలింపిక్ శిక్షణకామన్వెల్త్ గేమ్స్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నేపాల్‌లో 288 మంది భారతీయులు గల్లంతు.. ఎంఈఏ కీలక ప్రకటన
జనరల్

నేపాల్‌లో 288 మంది భారతీయులు గల్లంతు.. ఎంఈఏ కీలక ప్రకటన

ఓటీటీలోకి స్ట్రీమింగ్‌కు వచ్చిన ‘చెన్నై లవ్ స్టోరీ’
ఓటీటీ

ఓటీటీలోకి స్ట్రీమింగ్‌కు వచ్చిన ‘చెన్నై లవ్ స్టోరీ’

హరీశ్ అరెస్ట్‌తో వరంగల్‌లో హైటెన్షన్!
రాజకీయాలు

హరీశ్ అరెస్ట్‌తో వరంగల్‌లో హైటెన్షన్!

ఆలియా భట్‌ ‘ఆల్ఫా’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఖరారు
ఓటీటీ

ఆలియా భట్‌ ‘ఆల్ఫా’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఖరారు

క్రీడలకు కొత్త దిశ చూపింది మోదీ ప్రభుత్వం - పెమ్మసాని
క్రీడలు

క్రీడలకు కొత్త దిశ చూపింది మోదీ ప్రభుత్వం - పెమ్మసాని

నెగెటివ్‌ టాక్‌ను పట్టించుకోని ‘టాక్సిక్‌’..
సినిమాలు

నెగెటివ్‌ టాక్‌ను పట్టించుకోని ‘టాక్సిక్‌’..

యమహా ఆర్‌-సిరీస్‌లో కొత్త బైక్‌ లాంచ్‌
బిజినెస్

యమహా ఆర్‌-సిరీస్‌లో కొత్త బైక్‌ లాంచ్‌

నేపాల్‌ ఆరోపణలను ఖండించిన చైనా..
జనరల్

నేపాల్‌ ఆరోపణలను ఖండించిన చైనా..

మెటా ఏఐ ప్లాన్‌ బెడిసికొట్టిందా?
బిజినెస్

మెటా ఏఐ ప్లాన్‌ బెడిసికొట్టిందా?

ఈవెంట్‌లో రెజీనా కాసాంద్ర  తీరుపై నెటిజన్ల ఫైర్..
సినిమాలు

ఈవెంట్‌లో రెజీనా కాసాంద్ర తీరుపై నెటిజన్ల ఫైర్..

కంగనా vs రామ్‌దేవ్‌ మాటల యుద్ధం మళ్లీ షురూ
జనరల్

కంగనా vs రామ్‌దేవ్‌ మాటల యుద్ధం మళ్లీ షురూ

సింపుల్‌ లైఫ్‌ వ్యాఖ్యలపై డీకే శివకుమార్‌కు బీజేపీ సెటైర్లు
రాజకీయాలు

సింపుల్‌ లైఫ్‌ వ్యాఖ్యలపై డీకే శివకుమార్‌కు బీజేపీ సెటైర్లు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!