27, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కంగనా vs రామ్‌దేవ్‌ మాటల యుద్ధం మళ్లీ షురూ

Writer: Pooja 02:52 PM, 27 ఆగస్టు, 2026
కంగనా vs రామ్‌దేవ్‌ మాటల యుద్ధం మళ్లీ షురూ

యోగాగురువు బాబా రామ్‌దేవ్‌ గతంలో చేసిన వ్యాఖ్యలకు బాలీవుడ్‌ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌ తాజాగా ఘాటుగా స్పందించారు. నీట్‌ పేపర్‌ లీకేజీకి వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద నిరసన తెలిపిన విద్యార్థులను కంగనా గతంలో ‘జనరేషన్‌ గట్టర్‌’గా అభివర్ణించడంతో వివాదం చెలరేగింది. దీనిపై రామ్‌దేవ్‌ స్పందిస్తూ.. యువతను అలా విమర్శించేందుకు కంగనకు అర్హత ఏముందని ప్రశ్నించారు. ఆమె వ్యక్తిగత జీవితం గురించి కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఈ విమర్శలకు కంగనా తాజాగా కౌంటర్‌ ఇచ్చారు. తన జీవితం, వ్యక్తిత్వం గురించి రామ్‌దేవ్‌కు ఎలా తెలుసని ప్రశ్నిస్తూ, “ఆయన నా బెడ్‌రూమ్‌లో గబ్బిలంలా వేలాడుతున్నారా?” అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. యోగాగురువు నుంచి వ్యాపారవేత్తగా ఎదిగిన రామ్‌దేవ్‌ తనకు వ్యక్తిత్వం గురించి బోధించాల్సిన అవసరం లేదని అన్నారు. సనాతన ధర్మం నుంచి వ్యాపార రంగంలోకి వెళ్లిన ఆయన.. ఆయుర్వేద ఉత్పత్తుల నుంచి ఇతర వినియోగ వస్తువుల వరకు వ్యాపారాన్ని విస్తరించారని విమర్శించారు. గతంలో పతంజలి సంస్థ ప్రకటనలు తప్పుదోవ పట్టించేలా ఉన్నాయంటూ కంగనా కోర్టును ఆశ్రయించిన విషయం కూడా తెలిసిందే.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నేపాల్‌ ఆరోపణలను ఖండించిన చైనా..

నేపాల్‌ ఆరోపణలను ఖండించిన చైనా..

టీసీఎస్‌ సీనియర్ ఉద్యోగులకు షాక్..

టీసీఎస్‌ సీనియర్ ఉద్యోగులకు షాక్..

టిబెట్‌లో ఆకస్మిక వరదలు..

టిబెట్‌లో ఆకస్మిక వరదలు..

మానస సరోవరంలో చిక్కుకున్న 31 మంది హైదరాబాద్ యాత్రికులు

మానస సరోవరంలో చిక్కుకున్న 31 మంది హైదరాబాద్ యాత్రికులు

జగన్నాథుడి కోసం ప్రపంచంలోనే అతిపెద్ద రాఖీ

జగన్నాథుడి కోసం ప్రపంచంలోనే అతిపెద్ద రాఖీ

అలాస్కాలో ఘోర విమాన ప్రమాదం...నలుగురు మృతి

అలాస్కాలో ఘోర విమాన ప్రమాదం...నలుగురు మృతి

ట్యాగ్లు
కంగనా రనౌత్బాబా రామ్‌దేవ్నీట్ నిరసనబీజేపీ ఎంపీరాజకీయ వివాదంపతంజలి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
క్రీడలకు కొత్త దిశ చూపింది మోదీ ప్రభుత్వం - పెమ్మసాని
క్రీడలు

క్రీడలకు కొత్త దిశ చూపింది మోదీ ప్రభుత్వం - పెమ్మసాని

నెగెటివ్‌ టాక్‌ను పట్టించుకోని ‘టాక్సిక్‌’..
సినిమాలు

నెగెటివ్‌ టాక్‌ను పట్టించుకోని ‘టాక్సిక్‌’..

యమహా ఆర్‌-సిరీస్‌లో కొత్త బైక్‌ లాంచ్‌
బిజినెస్

యమహా ఆర్‌-సిరీస్‌లో కొత్త బైక్‌ లాంచ్‌

నేపాల్‌ ఆరోపణలను ఖండించిన చైనా..
జనరల్

నేపాల్‌ ఆరోపణలను ఖండించిన చైనా..

మెటా ఏఐ ప్లాన్‌ బెడిసికొట్టిందా?
బిజినెస్

మెటా ఏఐ ప్లాన్‌ బెడిసికొట్టిందా?

ఈవెంట్‌లో రెజీనా కాసాంద్ర  తీరుపై నెటిజన్ల ఫైర్..
సినిమాలు

ఈవెంట్‌లో రెజీనా కాసాంద్ర తీరుపై నెటిజన్ల ఫైర్..

కంగనా vs రామ్‌దేవ్‌ మాటల యుద్ధం మళ్లీ షురూ
జనరల్

కంగనా vs రామ్‌దేవ్‌ మాటల యుద్ధం మళ్లీ షురూ

సింపుల్‌ లైఫ్‌ వ్యాఖ్యలపై డీకే శివకుమార్‌కు బీజేపీ సెటైర్లు
రాజకీయాలు

సింపుల్‌ లైఫ్‌ వ్యాఖ్యలపై డీకే శివకుమార్‌కు బీజేపీ సెటైర్లు

టీసీఎస్‌ సీనియర్ ఉద్యోగులకు షాక్..
జనరల్

టీసీఎస్‌ సీనియర్ ఉద్యోగులకు షాక్..

టీఎన్‌పీఎల్‌లో చరిత్ర సృష్టించిన లింగేశ్...
క్రీడలు

టీఎన్‌పీఎల్‌లో చరిత్ర సృష్టించిన లింగేశ్...

సుజయ్ ప్రొడక్షన్స్ & అర్ఎన్ క్రియేషన్స్ నూతన చిత్రం ప్రారంభం
సినిమాలు

సుజయ్ ప్రొడక్షన్స్ & అర్ఎన్ క్రియేషన్స్ నూతన చిత్రం ప్రారంభం

టిబెట్‌లో ఆకస్మిక వరదలు..
జనరల్

టిబెట్‌లో ఆకస్మిక వరదలు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!