27, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఓటీటీలోకి స్ట్రీమింగ్‌కు వచ్చిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Writer: Pooja 03:26 PM, 27 ఆగస్టు, 2026
ఓటీటీలోకి స్ట్రీమింగ్‌కు వచ్చిన ‘చెన్నై లవ్ స్టోరీ’

కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ జంటగా రవి నంబూరి దర్శకత్వంలో తెరకెక్కిన ప్రేమకథా చిత్రం ‘చెన్నై లవ్ స్టోరీ’ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ప్రముఖ దర్శకుడు, రచయిత సాయి రాజేష్ కథ అందించిన ఈ సినిమా.. కిరణ్ అబ్బవరం కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. మణిశర్మ సంగీతం అందించిన ఈ సినిమాను సాయి రాజేష్, ఎస్‌కేఎన్ నిర్మించారు.

తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి అడుగుపెట్టింది. ప్రముఖ స్ట్రీమింగ్‌ సంస్థ సోనీ లివ్ డిజిటల్ హక్కులను సొంతం చేసుకోగా, నేటి నుంచి సినిమా స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చింది. తెలుగు సహా పాన్‌ ఇండియా భాషల్లో ఈ చిత్రాన్ని వీక్షించవచ్చు. థియేటర్లలో సినిమాను మిస్‌ అయిన ప్రేక్షకులు ఇప్పుడు ఓటీటీలో ఈ ప్రేమకథను చూసే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆలియా భట్‌ ‘ఆల్ఫా’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఖరారు

ఆలియా భట్‌ ‘ఆల్ఫా’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఖరారు

‘ఇరుముడి’ నక్షత్ర నటించిన మలయాళ థ్రిల్లర్ ఓటీటీలోకి.. తెలుగులోనూ స్ట్రీమింగ్

‘ఇరుముడి’ నక్షత్ర నటించిన మలయాళ థ్రిల్లర్ ఓటీటీలోకి.. తెలుగులోనూ స్ట్రీమింగ్

‘జగమే సంగీతం’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

‘జగమే సంగీతం’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఇరుముడి ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్...

ఇరుముడి ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్...

ఓటీటీలోకి వచ్చేసిన భయానక థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఓటీటీలోకి వచ్చేసిన భయానక థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఈ వారం ఓటీటీలో సందడి చేసే సినిమాలు, సిరీసులు ఇవే

ఈ వారం ఓటీటీలో సందడి చేసే సినిమాలు, సిరీసులు ఇవే

ట్యాగ్లు
చెన్నై లవ్ స్టోరీకిరణ్ అబ్బవరంశ్రీ గౌరీ ప్రియసోనీ లివ్తెలుగు సినిమాఓటీటీ విడుదల
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘ఇరుముడి’ విజయోత్సవం.. రవితేజ, శివ నిర్వాణకు చిరంజీవి అభినందనలు
సినిమాలు

‘ఇరుముడి’ విజయోత్సవం.. రవితేజ, శివ నిర్వాణకు చిరంజీవి అభినందనలు

'మా నాన్నతో మాత్రమే డ్రింక్‌ చేస్తా'- హీరోయిన్‌ పాయల్‌ రాధాకృష్ణ
సినిమాలు

'మా నాన్నతో మాత్రమే డ్రింక్‌ చేస్తా'- హీరోయిన్‌ పాయల్‌ రాధాకృష్ణ

నేపాల్‌లో 288 మంది భారతీయులు గల్లంతు.. ఎంఈఏ కీలక ప్రకటన
జనరల్

నేపాల్‌లో 288 మంది భారతీయులు గల్లంతు.. ఎంఈఏ కీలక ప్రకటన

ఓటీటీలోకి స్ట్రీమింగ్‌కు వచ్చిన ‘చెన్నై లవ్ స్టోరీ’
ఓటీటీ

ఓటీటీలోకి స్ట్రీమింగ్‌కు వచ్చిన ‘చెన్నై లవ్ స్టోరీ’

హరీశ్ రావు అరెస్ట్‌తో వరంగల్‌లో హైటెన్షన్!
రాజకీయాలు

హరీశ్ రావు అరెస్ట్‌తో వరంగల్‌లో హైటెన్షన్!

ఆలియా భట్‌ ‘ఆల్ఫా’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఖరారు
ఓటీటీ

ఆలియా భట్‌ ‘ఆల్ఫా’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఖరారు

క్రీడలకు కొత్త దిశ చూపింది మోదీ ప్రభుత్వం - పెమ్మసాని
క్రీడలు

క్రీడలకు కొత్త దిశ చూపింది మోదీ ప్రభుత్వం - పెమ్మసాని

నెగెటివ్‌ టాక్‌ను పట్టించుకోని ‘టాక్సిక్‌’..
సినిమాలు

నెగెటివ్‌ టాక్‌ను పట్టించుకోని ‘టాక్సిక్‌’..

యమహా ఆర్‌-సిరీస్‌లో కొత్త బైక్‌ లాంచ్‌
బిజినెస్

యమహా ఆర్‌-సిరీస్‌లో కొత్త బైక్‌ లాంచ్‌

నేపాల్‌ ఆరోపణలను ఖండించిన చైనా..
జనరల్

నేపాల్‌ ఆరోపణలను ఖండించిన చైనా..

మెటా ఏఐ ప్లాన్‌ బెడిసికొట్టిందా?
బిజినెస్

మెటా ఏఐ ప్లాన్‌ బెడిసికొట్టిందా?

ఈవెంట్‌లో రెజీనా కాసాంద్ర  తీరుపై నెటిజన్ల ఫైర్..
సినిమాలు

ఈవెంట్‌లో రెజీనా కాసాంద్ర తీరుపై నెటిజన్ల ఫైర్..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!