12, అక్టోబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

యమహా ఆర్‌-సిరీస్‌లో కొత్త బైక్‌ లాంచ్‌

Writer: Pooja 03:03 PM, 27 ఆగస్టు, 2026
యమహా ఆర్‌-సిరీస్‌లో కొత్త బైక్‌ లాంచ్‌

యమహా మోటార్‌ ఇండియా ఆర్‌-సిరీస్‌లో కొత్త వైజడ్‌ఎఫ్‌-ఆర్2 మోటార్‌సైకిల్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. దీని ప్రారంభ ఎక్స్‌-షోరూమ్‌ ధర రూ.2,30,500గా, టాప్‌ వేరియంట్‌ వైజడ్‌ఎఫ్‌-ఆర్2 ఎం ధర రూ.2,53,000గా నిర్ణయించింది. బైక్‌ డెలివరీలు సెప్టెంబర్‌ మధ్య నుంచి ప్రారంభం కానున్నాయి. భారత్‌ ఈ మోడల్‌కు ప్రపంచంలోనే తొలి మార్కెట్‌గా నిలిచింది.

వైజడ్‌ఎఫ్‌-ఆర్2లో 204 సీసీ లిక్విడ్‌-కూల్డ్‌ సింగిల్‌ సిలిండర్‌ ఇంజిన్‌ ఉండగా, ఇది 26.5 బీహెచ్‌పీ శక్తిని, 19.1 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 149 కిలోల కెర్బ్‌ వెయిట్‌తో ఈ బైక్‌ తేలికపాటి స్పోర్ట్స్‌ బైక్‌గా రూపొందింది. 17 అంగుళాల వీల్స్‌, డ్యూయల్‌-ఛానల్‌ ఏబీఎస్‌, ట్రాక్షన్‌ కంట్రోల్‌, అసిస్ట్‌ అండ్‌ స్లిప్పర్‌ క్లచ్‌, మూడు రైడింగ్‌ మోడ్‌లు ఉన్నాయి. రెండో వేరియంట్‌లో బైడైరెక్షనల్‌ క్విక్‌ షిఫ్టర్‌ ఉండగా, టాప్‌ ఆర్2ఎం వేరియంట్‌లో అడ్జస్టబుల్‌ సస్పెన్షన్‌, స్మార్ట్‌ కీ వంటి అదనపు ఫీచర్లు ఉన్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ తగ్గించాలి.. ఐఐటీ బాంబే బృందం సూచన

యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ తగ్గించాలి.. ఐఐటీ బాంబే బృందం సూచన

ఈ వారం ఐపీఓల సందడి.. మార్కెట్‌లోకి రానున్న కంపెనీలివే!

ఈ వారం ఐపీఓల సందడి.. మార్కెట్‌లోకి రానున్న కంపెనీలివే!

అమెరికా పర్మ్‌ ప్రోగ్రామ్‌ సస్పెన్షన్‌పై ఇన్ఫోసిస్‌ స్పందన

అమెరికా పర్మ్‌ ప్రోగ్రామ్‌ సస్పెన్షన్‌పై ఇన్ఫోసిస్‌ స్పందన

అమెరికా గ్రీన్‌కార్డ్‌ లేబర్‌ సర్టిఫికేషన్‌ ప్రోగ్రామ్‌ నుంచి 8 ఐటీ సంస్థల సస్పెన్షన్‌..

అమెరికా గ్రీన్‌కార్డ్‌ లేబర్‌ సర్టిఫికేషన్‌ ప్రోగ్రామ్‌ నుంచి 8 ఐటీ సంస్థల సస్పెన్షన్‌..

పండుగ సేల్స్‌లో అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ జోరు

పండుగ సేల్స్‌లో అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ జోరు

దేశంలోనే అతిపెద్ద ఐపీఓ దిశగా జియో

దేశంలోనే అతిపెద్ద ఐపీఓ దిశగా జియో

ట్యాగ్లు
యమహా వైజడ్‌ఎఫ్ ఆర్2యమహా మోటార్ ఇండియాకొత్త బైక్ విడుదలయమహా ఆర్ సిరీస్స్పోర్ట్స్ బైక్ద్విచక్ర వాహన వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
శైలపుత్రి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన శ్రీశైల భ్రమరాంబ దేవి
జనరల్

శైలపుత్రి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన శ్రీశైల భ్రమరాంబ దేవి

ప్రతిపక్ష నేతలకు అపాయింట్‌మెంట్ నిరాకరించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
జనరల్

ప్రతిపక్ష నేతలకు అపాయింట్‌మెంట్ నిరాకరించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి

ఢిల్లీ నిరసనలపై స్టాలిన్ ఫైర్.. జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్
జనరల్

ఢిల్లీ నిరసనలపై స్టాలిన్ ఫైర్.. జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్

యూట్యూబ్‌లోకి సల్మాన్ ఖాన్.. పిల్లల కోసం ప్రత్యేక వీడియోలు
జనరల్

యూట్యూబ్‌లోకి సల్మాన్ ఖాన్.. పిల్లల కోసం ప్రత్యేక వీడియోలు

చెన్నైలో ప్రధాని మోదీ పర్యటన.. భారీగా అభివృద్ధి ప్రాజెక్టులు
జనరల్

చెన్నైలో ప్రధాని మోదీ పర్యటన.. భారీగా అభివృద్ధి ప్రాజెక్టులు

బిగ్‌బాస్ తెలుగు డే 35: ఇంట్లోకి వైల్డ్ కార్డుల ఎంట్రీ.. భారీగా పెరిగిన ప్రైజ్ మనీ
షోస్

బిగ్‌బాస్ తెలుగు డే 35: ఇంట్లోకి వైల్డ్ కార్డుల ఎంట్రీ.. భారీగా పెరిగిన ప్రైజ్ మనీ

యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ తగ్గించాలి.. ఐఐటీ బాంబే బృందం సూచన
బిజినెస్

యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ తగ్గించాలి.. ఐఐటీ బాంబే బృందం సూచన

థ్రిల్లర్ పోరులో వెస్టిండీస్‌పై భారత్ సూపర్ విక్టరీ
క్రీడలు

థ్రిల్లర్ పోరులో వెస్టిండీస్‌పై భారత్ సూపర్ విక్టరీ

బతుకమ్మ మళ్లీ ఉద్యమ స్ఫూర్తిగా మారాలి.. కల్వకుంట్ల కవిత పిలుపు
జనరల్

బతుకమ్మ మళ్లీ ఉద్యమ స్ఫూర్తిగా మారాలి.. కల్వకుంట్ల కవిత పిలుపు

మహారాజా అగ్రసేన్‌ ఆశయాలు సమాజాభివృద్ధికి దిక్సూచి: గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా
జనరల్

మహారాజా అగ్రసేన్‌ ఆశయాలు సమాజాభివృద్ధికి దిక్సూచి: గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా

ఎఫ్‌-35 విమానాలపై అమెరికాకు ఐఏఎఫ్‌ చీఫ్‌ చురకలు
జనరల్

ఎఫ్‌-35 విమానాలపై అమెరికాకు ఐఏఎఫ్‌ చీఫ్‌ చురకలు

రష్యా–ఉక్రెయిన్‌ మధ్య ఎనర్జీ సీజ్‌ఫైర్‌.. ట్రంప్‌ కీలక ప్రకటన
జనరల్

రష్యా–ఉక్రెయిన్‌ మధ్య ఎనర్జీ సీజ్‌ఫైర్‌.. ట్రంప్‌ కీలక ప్రకటన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!