27, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఆలియా భట్‌ ‘ఆల్ఫా’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఖరారు

Writer: Pooja 03:22 PM, 27 ఆగస్టు, 2026
ఆలియా భట్‌ ‘ఆల్ఫా’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఖరారు

ఆలియా భట్‌, శర్వరి ప్రధాన పాత్రల్లో దర్శకుడు శివ్‌ రావైల్‌ తెరకెక్కించిన యాక్షన్‌ స్పై థ్రిల్లర్‌ ‘ఆల్ఫా’ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ స్పై యూనివర్స్‌లో భాగంగా రూపొందిన ఈ చిత్రం, ఈ యూనివర్స్‌లో తొలి మహిళా ప్రధాన కథాంశంతో వచ్చిన సినిమాగా నిలిచింది. అయితే మిగతా స్పై యూనివర్స్‌ చిత్రాలతో పోలిస్తే ‘ఆల్ఫా’కు బలహీన స్పందన లభించినట్లు సినీ వర్గాల్లో చర్చ జరిగింది.

తాజాగా ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది. ప్రముఖ స్ట్రీమింగ్‌ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ ‘ఆల్ఫా’ డిజిటల్‌ హక్కులను సొంతం చేసుకుంది. ఆగస్టు 28 నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్‌ చేయనున్నట్లు అధికారికంగా వెల్లడించింది. అయితే పాన్‌ ఇండియా స్థాయిలో వివిధ భాషల్లో సినిమా అందుబాటులోకి వచ్చే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ‘ఆల్ఫా’లో హృతిక్‌ రోషన్‌ అతిథి పాత్రలో నటించగా, బాబీ డియోల్‌ ప్రతినాయకుడిగా కనిపించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఓటీటీలోకి స్ట్రీమింగ్‌కు వచ్చిన ‘చెన్నై లవ్ స్టోరీ’

ఓటీటీలోకి స్ట్రీమింగ్‌కు వచ్చిన ‘చెన్నై లవ్ స్టోరీ’

‘ఇరుముడి’ నక్షత్ర నటించిన మలయాళ థ్రిల్లర్ ఓటీటీలోకి.. తెలుగులోనూ స్ట్రీమింగ్

‘ఇరుముడి’ నక్షత్ర నటించిన మలయాళ థ్రిల్లర్ ఓటీటీలోకి.. తెలుగులోనూ స్ట్రీమింగ్

‘జగమే సంగీతం’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

‘జగమే సంగీతం’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఇరుముడి ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్...

ఇరుముడి ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్...

ఓటీటీలోకి వచ్చేసిన భయానక థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఓటీటీలోకి వచ్చేసిన భయానక థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఈ వారం ఓటీటీలో సందడి చేసే సినిమాలు, సిరీసులు ఇవే

ఈ వారం ఓటీటీలో సందడి చేసే సినిమాలు, సిరీసులు ఇవే

ట్యాగ్లు
ఆల్ఫా మూవీఆలియా భట్శర్వరినెట్‌ఫ్లిక్స్వైఆర్‌ఎఫ్ స్పై యూనివర్స్బాలీవుడ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
'మా నాన్నతో మాత్రమే డ్రింక్‌ చేస్తా'- హీరోయిన్‌ పాయల్‌ రాధాకృష్ణ
సినిమాలు

'మా నాన్నతో మాత్రమే డ్రింక్‌ చేస్తా'- హీరోయిన్‌ పాయల్‌ రాధాకృష్ణ

నేపాల్‌లో 288 మంది భారతీయులు గల్లంతు.. ఎంఈఏ కీలక ప్రకటన
జనరల్

నేపాల్‌లో 288 మంది భారతీయులు గల్లంతు.. ఎంఈఏ కీలక ప్రకటన

ఓటీటీలోకి స్ట్రీమింగ్‌కు వచ్చిన ‘చెన్నై లవ్ స్టోరీ’
ఓటీటీ

ఓటీటీలోకి స్ట్రీమింగ్‌కు వచ్చిన ‘చెన్నై లవ్ స్టోరీ’

హరీశ్ రావు అరెస్ట్‌తో వరంగల్‌లో హైటెన్షన్!
రాజకీయాలు

హరీశ్ రావు అరెస్ట్‌తో వరంగల్‌లో హైటెన్షన్!

ఆలియా భట్‌ ‘ఆల్ఫా’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఖరారు
ఓటీటీ

ఆలియా భట్‌ ‘ఆల్ఫా’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఖరారు

క్రీడలకు కొత్త దిశ చూపింది మోదీ ప్రభుత్వం - పెమ్మసాని
క్రీడలు

క్రీడలకు కొత్త దిశ చూపింది మోదీ ప్రభుత్వం - పెమ్మసాని

నెగెటివ్‌ టాక్‌ను పట్టించుకోని ‘టాక్సిక్‌’..
సినిమాలు

నెగెటివ్‌ టాక్‌ను పట్టించుకోని ‘టాక్సిక్‌’..

యమహా ఆర్‌-సిరీస్‌లో కొత్త బైక్‌ లాంచ్‌
బిజినెస్

యమహా ఆర్‌-సిరీస్‌లో కొత్త బైక్‌ లాంచ్‌

నేపాల్‌ ఆరోపణలను ఖండించిన చైనా..
జనరల్

నేపాల్‌ ఆరోపణలను ఖండించిన చైనా..

మెటా ఏఐ ప్లాన్‌ బెడిసికొట్టిందా?
బిజినెస్

మెటా ఏఐ ప్లాన్‌ బెడిసికొట్టిందా?

ఈవెంట్‌లో రెజీనా కాసాంద్ర  తీరుపై నెటిజన్ల ఫైర్..
సినిమాలు

ఈవెంట్‌లో రెజీనా కాసాంద్ర తీరుపై నెటిజన్ల ఫైర్..

కంగనా vs రామ్‌దేవ్‌ మాటల యుద్ధం మళ్లీ షురూ
జనరల్

కంగనా vs రామ్‌దేవ్‌ మాటల యుద్ధం మళ్లీ షురూ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!