
షోస్

మిథాలీ రాజ్ రికార్డును అధిగమించడంపై స్మృతి మంధాన స్పందించింది. ఇలాంటి ఘనత సాధిస్తానని తాను ఎప్పుడూ ఊహించలేదని తెలిపింది. మిథాలీ రాజ్ ఒక లెజెండరీ క్రికెటర్ అని ప్రశంసించిన స్మృతి.. ఆమె నెలకొల్పిన రికార్డును అధిగమించడం తనకు ప్రత్యేకమైన అనుభూతి అని పేర్కొంది.
టాప్-2లో ఇద్దరు భారతీయ క్రికెటర్లు ఉండటం ఎంతో సంతోషంగా ఉందని స్మృతి మంధాన తెలిపింది. భారత మహిళల క్రికెట్‌కు మిథాలీ అందించిన సేవలను గుర్తుచేసుకుంటూ, ఆమె బాటలో ముందుకు సాగడం గర్వంగా ఉందని పేర్కొంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!